బిగ్ బాస్ సీజన్ 4 సెప్టెంబర్ 6 న సాయంత్రం 6 గంతలకు ఘనంగా స్టార్ట్ అయినా విషయం తెలిసిందే. కింగ్ నాగార్జున రెండోసారి బిగ్ బాస్ కి హోస్ట్ గ చేస్తున్నారు అలానే నాగార్జున గారి తో స్టార్ మా కొత్త లోగో ని లాంచ్ చేయడం జెరిగింది.కరోనా మహమ్మారి వల్ల ఈ ఏడాది కొంచెం లేట్ గా ఎన్నో జాగ్రత్తలతో మొదలు పెట్టారు.ఈసారి కూడా 16 కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ షో మొదలు అవుతుంది. ఈ 16 కంటెస్టెంట్స్ బంజారా హిల్స్ లో వున్నా పార్క్ హ్యాట్ హోటల్ లో 14 రోజులు క్వారంటైన్ లో ఉన్నారు. అందరికి నెగటివ్ రిపోర్ట్స్ రావడం తో,షో డేట్స్ అండ్ టైమింగ్స్ రెండు రోజుల క్రితం విడుదల చేసారు.
ఇక విషానికి వస్తే బిగ్ బాస్ కాంటెస్ట్ లో ఒకరు ఐన అఖిల్ రాత్రి నిద్ర పోయే సమయం లో గురక తీవ్రం గా పెడుతున్నాడు. మోనాల్ గజ్జర్ చెప్పిన వినకుండా గురక ఎక్కువగా పెడుతున్నాడు అని బిగ్ బాస్ షో లో రాత్రి వేళల గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి.దీని పైన ఇప్పటికే ఒకసారి నాగార్జున గారికి గంగ అవ్వ ఫిర్యాదు చేసింది.అర్ధ రాత్రి దాటినా కాంటెస్ట్ లు నిద్రపోకుండా గొడవలు పడుతున్నారు అని గంగ అవ్వ నాగార్జున కి కంప్లైంట్ చేసింది.అఖిల్ అర్ధ రాత్రి దుప్పటి కప్పు కొని నిద్రలో గురక పెడుతుంటే నాకు నిద్ర పట్టడం లేదు అని మోనాల్ లాస్య మరియు సుజాత దగ్గర మోర పెట్టుకుంది.
ఇక పోతే బిగ్ బాస్ సీజన్ 3 విజయేత రాహుల్ సిప్లిగూంజ్, బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా కన్పించబోతున్నాడట. లాస్ట్ సీజన్ లో స్టార్ మా మ్యూజిక్ ఛానల్ లో బిగ్ బాస్ సీజన్ 2 ఫైనలిస్ట్ అయినా తనిష్క్ సరి కొత్తగా ‘బిగ్ బాస్ బజ్’ అనే ప్రోగ్రాం లో యాంకరింగ్ చేసి ఎలిమినేట్ అయినా కంటెస్టెంట్ ఇంటర్వ్యూ తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సీజన్ లో తనిష్క్ ప్లేస్ లో రాహుల్ శిల్పిగూంజ్ బిగ్ బాస్ బజ్ లో యాంకరింగ్ చేస్తున్నట్లు సమాచారం.
అఖిల్
మోనాల్ గజ్జర్
2.