యాంకర్ విష్ణుప్రియ పై బోల్డ్ కామెంట్స్ ..విషుప్రియ మాటలు వింటే షాక్ అవుతారు..

బుల్లి తేరా లో ఎంతోమంది యాంకర్స్ ఉన్న సందడి చేసే యాంకర్స్ అంతే యువతకి చాలా మందికి ఇష్టం ముఖ్యం గా యాంకర్ శ్రీముఖి పేరు ఈ విష్యం లో బాగా వినిపిస్తుంది, ఆ తరువాత అంతే పేరు తెచ్చుకున్న యాంకర్ విష్ణు ప్రియ ఆమె మాట్లాడింది అంతే కచ్చితంగా అందరు కూడా చాలా నవ్వుతారు ఆ షో ని ఎంజాయ్ చేస్తుంటారు,అయితే విష్ణు ప్రియం కొన్ని షో లో బిజీ గా ఉంది. సినిమా అన్నాక రొమాంటిక్ సీన్స్ కామన్ పైగా ఈ రోజుల్లో రొమాంటిక్ సీన్స్ లేనిది ఏ షో సినిమాలు ఉండట్లేదు పైగా కథ తో పాటు హీరోయిన్ బ్యూటీ పై ఫోకస్ చేస్తూ ఇలాంటి సీన్స్ కూడా ఎక్కువ గా చూపిస్తున్నారు పైగా హీరోయిన్స్ కూడా రొమాంటిక్ సీన్స్ కి రెడీ గా ఉంటున్నారు ఇలాంటి సీన్స్ కి సందేహించటం లేదు ఓపెన్ గా చేయడానికి ఓకే చెప్తున్నారు.

విష్ణు ప్రియ ఈటీవీ లో వచ్చే పోవే పోరా షో ద్వారా మంచి పేరు సంపాదించుకుంది, ఆ షో లో సుడిగాలి సుధీర్ జతగా చేస్తూ తన కామెడీ టైమింగ్ తో సుధీర్ పైన పంచ్ లు వేస్తూ అతి తక్కువ కాలం లో ప్రేక్షకులు దెగ్గరయ్యింది, ఇంతకముందు చాలా షోస్ చేసిన పోవే పోరా షో తో సక్సెస్ అయింది గుర్తుమ్పు తెచ్చుకుంది,తాను హైదరాబాద్ లో పుట్టి పెరిగి డాన్స్ ,యాంకరింగ్ ఇష్టం ఉండటం తో ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేసింది, మూయాఖం, శివపతిగారం,గూలి,యమదొంగ సినిమాలో నటించింది, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లో అలానే సీరియల్స్ లో కూడా నటించింది, ఇపుడు యాంకర్ గా స్థిరపడింది, చిన్నప్పటినుండి భగవద్గీత బాగా నేర్చుకుని చదువు అయ్యాక చిన్న పిల్లలకి భగవద్గీత నేర్పిస్తూ 3000 వేల దాక డబ్బు సంపాదించేది.

యాంకర్ విష్ణు ప్రియ కూడా తన తాజా చిత్రం చెక్ మెట్ గురించి చెప్తూ చాలా విషయలో కామెంట్స్ చేసింది బుల్లి తేరా పై హాట్ యాంకర్ గా బర్రి పాపులారిటీ తెచ్చుకుంది, ప్రస్తుతం ఆమె చెక్ మెట్ సినిమాలో లీడ్ రోల్ లో పోషిస్తుంది చిన్ని కృష్ణ ప్రొడక్షన్స్ పాతకం పై ప్రసాద్ వెలంపల్లి దర్శక నిర్మాతగా తెరకు కు ఎక్కిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీ గా ఉంది ,ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్,విష్ణు ప్రియ,సందీప్,దీక్ష పంత్ ,బ్రహ్మానందం,రఘు బాబు,షకలక శంకర్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు, ఇటీవలే రిలీజ్ అయిన మూవీ ట్రైలర్ లో విష్ణుప్రియ హాట్ నెస్ రొమాంటిక్ డోస్ చూసి అందరు ఆశ్చర్య పోయారు.

రీసెంట్ గా విష్ణుప్రియ చెక్ మెట్ షూటింగ్ సంగతుల పై రియాక్ట్ అయింది, ఈ సినిమాలో చాలా హాట్ రోల్స్ చేసిందని ఒక 30 మంది పైగా చూస్తూ ఉండగానే ఈ సీన్స్ చేశాను అని చెప్పింది బోల్డ్ గా హాస్టల్ లో భగవద్గీత చదుకునే 18 ఏళ్ల అమ్మాయిని నేను సడన్ గా ఇలాంటి హాట్ రోల్ చేయడం కాస్త ఇబ్బందిగా అనిపించింది కానీ కథ డిమాండ్ మేరకు కొన్ని సీన్స్ చేశాను, ఇలాంటి సీన్స్ చేయడం చాలా హాట్ కానీ మా డైరెక్టర్ దాని చాలా సౌకర్యవంతమైన గా తెరకు ఎక్కించారు అయిన ఆ సీన్స్ చేసేది నేను కాదు సినిమాలో ని క్యారక్టర్ అందుకే నన్ను నేను మోటివేట్ చేసుకొని కెమెరా ముందు నటించాను అని చెపింది విష్ణు ప్రియ.ఈ సినిమా కోసం ఆవిడా అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు

ప్రస్తుతం యూత్ లో ఉన్న విష్ణుప్రియ కి చాలా ఫాలోయింగ్ ఉంది,ముఖ్యం గా ఆమె అనేక షో లతో పాటు పలు ఈవెంట్ లకి కూడా యాంకరింగ్ కూడా చేస్తుంది,శ్రీముఖి విష్ణుప్రియ మంచి స్నేహితులు కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. త్వరలో నే మరిన్ని సినిమాలు చేయడానికి సిద్ధం అవుతుంది మెయిన్ లీడ్ రోల్ లో ఆమెతో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు త్వరలో వచ్చే ఏడాది మరో రెండు సినిమాలు చేయడానికి సైన్ చేసారని వార్తలు వచ్చాయి.