బిగ్ బాస్ 4 అట్టర్ ప్లాప్! ఆ కంటెస్టెంట్స్ ఎవరికైనా తెలుసా?

బిగ్ బాస్ 2 విన్నర్ అయినా కౌశల్ తనకున్న బిగ్ బాస్ షో నాలెడ్జి ఉపయోగిస్తూ ఇటీవలే స్టార్ట్ అయినా బిగ్ బాస్ 4 గురించి తన అభిప్రాయాన్ని తెలిపారు. బిగ్ బాస్ షో అనేది ఆడియన్స్ షో అని చెప్పుకొచ్చారు. తాను కూడా ఆడియన్స్ సపోర్ట్ వలెనే గెలిచాను, వాళ్ళు కౌశల్ ఆర్మీ అని క్రియేట్ చేసి గెలిపించారు ఏది బిగ్ బాస్ చేసింది కాదు ఆడియన్స్ అని చెప్పడం జెరిగింది.

ఇకపోతే రెండు వరాల క్రితం మొదలయిన బిగ్ బాస్ 4 గురించి తన అభిప్రాయాన్ని తెలియచేసారు. ఈసారి ఉన్న కంటెస్టెంట్స్ లో 75 % ఎవరికి తెలియని వల్లే, ఒక ఫేమ్ ఉన్న కంటెస్టెంట్ ఉంటె చూసే ప్రేక్షకులకి కూడా వెంటనే ఇంట్రెస్ట్ వస్తుంది చుడానికి. అదే తెలియని వాలని తెలుసుకొని చూడాలి అంటే రెండు వరాల సమయం పడుతుంది అని చెప్పుకొచ్చారు. ఏ కంటెస్టెంట్స్ అందరు ఒక ఎట్టు అయితే గంగవ్వ ఒక ఎటు.

గంగవ్వ వాలా బిగ్ బాస్ షో విల్లెజాస్ లో కూడా చూడడం మొదలు పెట్టారు. తనకు ఉన్న క్రేజ్ తో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నప్పటికీ తాను మాట్లాడేది కొందరకి అర్ధం కావట్లే అని చెప్పుకొచ్చారు. గంగవ్వ ఈ వయసులో బిగ్ బాస్ షో లో చేయడం అనేది చాల గొప్పతనము. తనకున్న ఫాలోయింగ్ వలెనే నామినేషన్ లో ఉన్న వెళ్లదు అన్న నమ్మకం తో మొదటి వరం లో జెరిగిన నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్స్ అందరు ఏకాబ్రిప్రాయంతో తనని నామినెటే చేసినట్లు తెలుస్తుంది. అలానే గంగవ్వ ఇంకొన్ని నెలల వరకు షో లోనే ఉంటూ ఆడియన్స్ ఓట్లు తో గెలుస్తారు అని తెలియచేసారు. గంగవ్వ వాలా ఇంకా చాల మందికి అవకాశాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉందని అన్నారు. తాను ఒక ఇన్స్పిరేషన్ గ ఉంటుంది అని చెప్పారు.

ఈసారి కరోనా కారణంగా కూడా ఫేమ్ ఉన్న కంటెస్టెంట్స్ డ్రాప్ అయ్యారు అని తెలుస్తుంది. అందుకని ఈసారి యు ట్యూబర్స్ కి ఎక్కువ ఛాన్సెస్ వచ్చాయి. ప్రతి సీజన్ లో ఒక యు ట్యూబర్ కి ఛాన్స్ వచ్చింది కానీ ఈసారి ముగురుకి అవకాశం రావడం జెరిగింది. సోషల్ మీడియా లో యాక్టీవ్ గ ఉన్న ప్రేక్షకులకి తెలిసిన ఇతర ప్రేక్షకులకి కొత్తగాన్నే కనిపిస్తారు. అందుకే ఈసారి కొంత సమయం పాటొచు అని అభిప్రాయపడ్డారు.