నువ్వు సూపర్ అల్లుడు, అల్లుడు అల్లు అర్జున్ పై చిరంజీవి ప్రసంశలు..అసలు విష్యం ఏంటి?

తెలుగు ఇండస్ట్రీ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలియని వాళ్లు ఉండరు తన యాక్టింగ్ ,డాన్స్ ,ఫైటింగ్ అన్ని అదరకొడతారు అంటే కాదు ఏది ఉన్న ఫేస్ తో ఫేస్ చెప్పే రకం ఒకసారి సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతు చిరంజీవి గారు కష్టపడితే ఆ నీడలో పైకి వచ్చిన వాళం మేము చిరంజీవి గారు చాలా కస్టపడి పైకి వచ్చి మాకు కూడా చాలా సపోర్ట్ గా నిలిచారు,చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ అయినప్పటికీ ఆ గర్వం లేకుండా సాదాగా అందరితో సరదాగా గడుపు ఉంటారు.

అల్లు అర్జున్ చిన్నప్పటినుండి చదువులో పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు మర్క్స్ కూడా ఎక్కువ వచ్చేది కాదు ఇతను స్కూల్ లో స్పోర్ట్స్ ఆక్టివిటీస్ ఎక్కువ ఉండటం తో జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నారు,ఇది తన సినిమాలో చాలా ఉపయోగ పడింది,అల్లు అర్జున్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కలిసి చదువుకున్నారు అప్పట్లో వీరి ఇద్దరినీ చూసి కావాల పిల్లలు అనుకునేవారు చిరంజీవివి గారు కాళీ సమయం దొరికినపుడు వీళ్ల అందరి చేత డాన్స్ లు చేపించేవారు, అల్లు అర్జున్ అందరికన్నా చాలా బాగా డాన్స్ చేసేవారు.

1985 లో మెగాస్టార్ గారి విజేత సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అల్లు అర్జున్ నటించారు,స్వాతి ముత్యం,గంగోత్రి సినిమాతో హీరో గా మొదలు అయ్యారు, ఆతరువాత ఫిలిం ఫేర్ అవార్డ్స్,నంది అవార్డ్స్ లు గెల్చుకున్నారు టాప్ రేటెడ్ హీరో గా నిలిచారు.ఇపుడు చాలా మూవీస్ లో నటిస్తూ ట్రేండింగ్ స్టార్ అయ్యారు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరో వాళ్లకి పర్సనల్ స్టాఫ్ ని సొంత మనుషులా చూసుకుంటారు వాలా కోసం పని చేస్తున్న వాళ్లకి గౌరవం ని ఇస్తుంటారు వాళ్లకి చాలా సహాయం చేస్తూ ఉంటారు.

ఇటీవలే హీరో ప్రభాస్ కూడా జిమ్ ట్రైనర్ కి చాలా ఖరీదైన కార్ ని గిఫ్ట్ గా ఇచ్చారు,ఇపుడు అల్లు అర్జున్ కూడా తన స్టాఫ్ తో పటు పీఆర్ టీమ్ ని కూడా చాలా చక్కగా చూసుకుంటారు అందుకీ పీఆర్ టీమ్ కూడా బాగా పని చేస్తారు వాళ్లకి సంబంధం ఇచ్చి ఏదైన ట్రెండ్ అవుతుంది తన దగ్గర పని చేసే అభినవ్ అనే వ్యక్తి కి బాచిలర్ పార్టీ ఇచ్చారు బన్నీ.అభినవ్ పెళ్ళి ఫిక్స్ అయిందండుకు అల్లు అర్జున్ పార్టీ ఏర్పాటు చేసి సుర్ప్రైస్ చేసారు,అందరి టీమ్ తో కలిసి ఎంజాయ్ చేసి ఫొటోస్ షేర్ చేసారు,ఇది మొదటి సరి కాదు చాలా సార్లు తన స్టాఫ్ లో ఉన్నవాళ్ల ఏలూరు శ్రీను పుట్టినరోజు సందర్బంగా దెగర ఉంది చేసారు బాడీ గార్డ్ బర్త్డే కి కూడా చేసారు.

సినిమాలో నే కాకుండా బయట కూడా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం లో వస్తున్న పుష్ప సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నారు బన్నీ త్వరలో మన ముందుకి రాబోతున్నారు ,ఇటీవలే చిరంజీవి గారు బన్నీ చేసి సహాయం అన్ని తెలిసి నువ్వు సూపర్ అల్లుడు అంటు ప్రోత్సహిస్తారు.చిరంజీవి గారు కూడా అందరికి సహపడతారని అల్లుడు కూడా అదే బాటలో ఉన్నారని తెలుస్తుంది.

2.

3.