పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరానందన్ మాస్ లుక్ చూశారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ దంపతుల ముద్దుల కుమారుడి పేరు అఖిరానందన్ అని అందరికీ తెలిసిన విషయమే. అఖిరానందన్ ఒక్క సినిమా కూడా చేయకపోయినా పవన్ వారసుడు అన్న ఒకే ఒక్క క్రేజ్‌తో అతడి పేరు మార్మోగిపోతోంది. సోషల్...

నాగచైతన్య తో బోట్ నడుపుతూ ఎంజాయ్ చేసిన సమంత

‘ఏమాయచేశావె’ అంటూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత అభిమానులతో తన మాయతోనే ఆకట్టుకుంది. వరుస హిట్‌లతో స్టార్ హీరోయిన్‌గా మారింది. అనంతరం అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్యతో లవ్‌లో పడి అతడిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత అక్కినేని అనే...

అవినాష్ పెళ్లిపై అరియానా రియాక్షన్.. తన పెళ్లి గురించి కూడా క్లారిటీ

జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోతో క్రేజ్ సంపాదించుకుని బిగ్‌బాస్ షోతో పాపులర్ అయిన ప్రముఖ కమెడియన్ ముక్కు అవినాష్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఈ నేపథ్యంలో అవినాష్ సడెన్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని అభిమానులకు షాకిచ్చాడు. అనూజ అనే అమ్మాయిని త్వరలోనే...

యాంకర్ విష్ణుప్రియతో తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరో నవదీప్

టాలీవుడ్‌లో యంగ్ హీరోల్లో నవదీప్ ఒకడు. అతడి కెరీర్ ఆశించిన విధంగా లేకపోయినా తన నటనతో పలు సినిమాల్లో నవదీప్ అవకాశాలను అందుకుంటూ ప్రేక్షకులను అలరింపచేస్తున్నాడు. హీరోగా 15 సినిమాల్లో నటించినా కేవలం గౌతమ్ ఎస్ఎస్‌సీ సినిమా మాత్రమే అతడికి...

పవన్ కళ్యాణ్ స్టార్ అవ్వడానికి కారణమైన మహిళ ఎవరో తెలుసా

టాలీవుడ్‌లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందరూ హీరోలు ఓ ఎత్తు అయితే.. పవన్ కళ్యాణ్ మరో ఎత్తు. అందుకే ఆయన్ను అభిమానులు దైవంగా కొలుస్తుంటారు. ఆయన మీద దోమ కూడా వాలనివ్వరు. సోషల్ మీడియాలో...

‘నువ్వు నాకు నచ్చావ్’ ఫేం పింకీ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు

విక్టరీ వెంకటేష్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకో రెండు, మూడు దశాబ్దాల వరకు ఈ సినిమాను సినీ లవర్స్ మరిచిపోయే అవకాశమే...

పవర్‌స్టార్‌తో దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమాపై అధికారిక ప్రకటన

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. రాజకీయ విరామం తర్వాత వరుసగా సినిమాలను చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాడు. అజ్ఞాత వాసి మూవీ తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్న పవన్.. ఈ ఏడాది వకీల్ సాబ్‌తో...

మెగా అభిమానులకు ‘హరిహర వీరమల్లు’ నుంచి క్రేజీ అప్‌డేట్

పవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టినరోజు సంద‌ర్భంగా మెగా అభిమానులకు వరుసగా ట్రీట్లు అందుతున్నాయి. ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమా నుంచి టైటిల్ సాంగ్ రాగా సోషల్ మీడియాను పాట ఊపేస్తోంది. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర...

అభిమానులకు మస్త్ మజా ఇస్తున్న భీమ్లానాయక్ మూవీ టైటిల్ సాంగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన బర్త్ డే సందర్భంగా తన అభిమానులకు తొలి కానుక ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. హీరో రానా ఈ పాటను...

సుడిగాలి సుధీర్ అసలు పేరు, అతడి వయసు గురించి మీకు తెలుసా?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా భారీ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న నటుల్లో సుడిగాలి సుధీర్ ఒకడు. 1987లో మే 19న జన్మించిన అతడికి ప్రస్తుతం 34 ఏళ్లు. సుధీర్‌కు బుల్లితెరపై మంచి ఇమేజ్ ఉంది. వరుసపెట్టి టీవీ షోలు...