హీరోయిన్ శ్రుతిహాసన్‌‌కు‌ త్వరలోనే పెళ్లి.. తనకు అతడే పర్‌ఫెక్ట్ అంటున్న శ్రుతి

హీరోయిన్ శ్రుతిహాసన్ ప్రముఖ నటుడు కమల్‌హాసన్ కుమార్తె అన్న విషయం అందరికీ తెలిసిందే. సంగీత దర్శకురాలిగా తన కెరీర్‌ను మొదలుపెట్టిన శ్రుతిహాసన్ తర్వాత నటన మీద దృష్టిపెట్టింది. దీంతో తమిళం, తెలుగు, హిందీ సినిమాల్లో హీరోయిన్‌గా తనకంటూ ఓ గుర్తింపు...

అందాల నటుడు శోభన్‌బాబు కుమారుడిని మీరు ఎప్పుడైనా చూశారా?

తెలుగు ఇండస్ట్రీలో అందాల నటుడు అంటే ఎవరికైనా శోభన్‌బాబు గుర్తుకు రావాల్సిందే. శోభన్ బాబు అసలు పేరు శోభనా చలపతిరావు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన శోభన్‌బాబుగా తన పేరును మార్చుకున్నారు. ఆయన 1937లో జనవరి 14న జన్మించారు. ఎన్నో...

ఆర్.నారాయణమూర్తికి ఓ లవ్‌స్టోరీ ఉందని మీకు తెలుసా?

టాలీవుడ్‌లో ఉద్యమ సినిమాలు అంటే అందరికీ ముందుగా గుర్తుకువచ్చేది ఆర్.నారాయణమూర్తి. విప్లవకారుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో ఆయన నటించారు. కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న ఆయన సినిమాల ద్వారా ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నారు. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా ఆర్.నారాయణమూర్తి మంచి పేరు...

అక్కినేని నాగచైతన్యతో విడాకుల వార్తలు.. అసలు సమంత ఏమంటోంది?

టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ కపుల్ ఎవరైనా ఉన్నారంటే అది అక్కినేని కుటుంబానికి చెందిన నాగచైతన్య-సమంత జోడీనే. ఇద్దరూ స్టార్లుగా ఉన్నప్పుడే ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. దీంతో వీరి క్రేజ్ మరింత పెరిగింది. పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ కలిసి కొన్ని...

రోజా, ఇంద్రజ మధ్య మాటల యుద్ధం.. ఇద్దరూ మాములుగా తిట్టుకోలేదు

జబర్దస్త్ కార్యక్రమానికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాయిగా నవ్వుకోవడానికి ప్రతి ఒక్కరూ ఈ షోను చూస్తారు. ఒకవేళ టీవీలో చూడటం మిస్ అయితే యూట్యూబ్ పెట్టుకుని మరీ చూస్తారు. అలాంటి జబర్దస్త్ కార్యక్రమానికి ఒకప్పుడు...

మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ కుటుంబ ఆస్తి ఎంతో మీకు తెలుసా?

మెగా కాంపౌండ్ హీరోలలో దాదాపు ఏడుగురు హీరోలు ఉన్నారు. వారిలో మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ ఒకడు. మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు విజయదుర్గ కుమారుడే సాయిధరమ్ తేజ్. యువ హీరోలలో అతడికి మంచి క్రేజ్ ఉంది. వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహించిన రేయ్ సినిమాతో...

సంచలన నిర్ణయం తీసుకున్న గెటప్ శ్రీను.. ఇక సెలవు అని ప్రకటన

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం గెటప్ శ్రీనుకు ఎంతో గుర్తింపు తీసుకువచ్చింది. అందులో అతడు వేసే స్కిట్లు ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని అందిస్తాయి. బుల్లితెర కమల్‌హాసన్ అంటూ గెటప్ శ్రీను నటనకు ఇప్పటికే అందరూ ప్రశంసలు కురిపించారు. దీంతో బుల్లితెర తెచ్చిన గుర్తింపుతో...

కోరిక తీర్చడం కోసం దేవుడిగా మారనున్న స్టైలిష్ స్టార్

మరోసారి ‘గెస్ట్’ గా రాబోతున్న అల్లు అర్జున్జులాయిలో నవ్వులు పండిస్తూ సీరియస్ యాక్షన్ చేయాలన్నా, అలా వైకుంఠపురంలో వెరైటీ యాక్షన్ తో ఆకట్టుకోవాలన్నా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కే సొంతం. సినిమాల్లోకి ఎంటరైనప్పటి నుంచీ ఎప్పటికప్పుడు తన నటనను...

విస్కీ లేకుండా ఉండలేను అనుపమ

‘విస్కీ’ లేకపోతే నేనుండలేను అంటోంది అనుపమా పరమేశ్వరన్. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమె ఫ్యాన్స్ షాకయ్యారు . అయితే, ఫస్ట్ లైన్ మాత్రమే చదివి ఊరుకుంటే.. అందమైన అనుపమకు.. ఈ అలవాటు ఏంటి? దాన్ని ఇలా...

ఆ క్లాసిక్‌లో నయన్!

సౌత్ ఇండియాలో.. ఉమెన్ సెంట్రిక్ స్టోరీ అనగానే ముందుగా గుర్తొచ్చే హీరోయిన్స్‌ నయనతార, అనుష్క, ఇంకా కీర్తి సురేష్! కానీ, వీరి ముగ్గురిలోనూ లేడీ సూపర్ స్టార్ గా వెలుగుతోంది మాత్రం నయనతార అనే చెప్పాలి. ఫిల్మ్ మేకర్స్ కొత్తగా...