రాజకీయాల్లో కి వచ్చిన మన ఫిలిం ఉండస్ట్రీ లో ఉన్న ప్రముఖులు…

రంగుల లోకం నుంచి రాజకీయాల్లో కి నటులు రావడం కొత్త ఏమి కాదు సినీ నటులు రాజకీయ పార్టీ లు పెట్టడం లేదా ఎదో ఒక్క పార్టీ తరుపున పోటీ చేయడం అప్పటినుండో వస్తుంది, ప్రస్తుతం ఎన్నికాలో ఈ ట్రెండ్ కనిపిస్తుంది అభిమానులే అండగా కొందరి తారలు ఎన్నికలో దిగి సూపర్ హిట్ అవ్వాలని సినీ పరిశ్రమతో రాజకీయాల్లో రాణించాలని అనుకుంటున్నారు,ప్రజల కోసం అలోచించి వాస్తవ ప్రపంచాన్ని మార్చేందుకు ఇంకా మెరుగ్గా మార్చేందుకు మన సినీ నటులు ప్రజల కోసం రాజకీయాల్లో అడుగు పెట్టారు మన పై చాలా ప్రభావాన్ని చూపిస్తూ అలాంటి కొందరు సినీ నటులని ఇపుడు చూదాం…..

1 ) నందమూరి తారక రామ రావు :

సీనియర్ నటుడు ఎన్టీఆర్ గారు సినిమాలో అగ్రశ్రేణి నటుడు గా ప్రసిద్ధి చెందారు ,మన దేశం సినిమాతో ఇండస్ట్రీ లో అడుగు పెట్టి పోలీస్ పాత్రలో పోషించాడు తరువాత బ్లాక్ బస్టర్ సినిమా మాయ బజార్ లో నటించాడు తమిళ్ సినిమాలో కూడా నటించి అభిమానులని గెల్చుకున్నాడు ఒకపుడు ఎన్టీఆర్ అంటే చాలా మందికి అమిత పైన ప్రేమ అభిమానం అయిన ఏ సినిమా వచ్చిన అది కచ్చితంగా హిట్ గా నే నిలిచేది పద్మశ్రీ ని గెల్చుకున్నాడు అదే ప్రేమతో ఎన్టీఆర్ ప్రజల కోసం రాజకీయాల్లో అడుగు పెట్టారు ప్రజలకి సహాయం అందించాలని టీడీపీ పార్టీ ని ప్రారంభించాడు అలానే 3 సార్లు ముఖ్యమంత్రిగా పని చేసాడు మరియు అయిన మన రాష్ట్రానికి పడవ మరియు మొదటి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా నిలిచారు.

2 ) మెగాస్టార్ చిరంజీవి :

చిరంజీవి గారు సినీ ఇండస్ట్రీ లో చాలా హిట్ కొట్టి పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న వక్తి ప్రజలని ఆదరించాలని ఆలోచనతో ప్రజారాజ్యం పార్టీ తో రాజకీయాల్లో ప్రవేశించారు కానీ ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రయత్నించాడు కానీ అది కూడా విఫలమైంది,ఆ తరువాత రాజ్యసభకు ఎన్నికయ్యాడు మరియు పర్యాటక మంత్రిగా నిర్వించాడు.

3 ) మోహన్ బాబు :

మోహన్ బాబు అనేక అవార్డ్స్ లతో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో మోహన్ బాబు ఒక్కరు ,సినిమాలో ఎన్నో అవార్డ్స్ పొంది రాజకీయాల్లో చేరాలని తెలుగు దేశం పార్టీ లో చేరి ప్రజలకి న్యాయం చేయాలనీ అనుకున్నారు కానీ అది ఫలించలేదు దాంతో మల్లి సినిమాలోకి అడుగు పెట్టారు మల్లి రాజకీయాల్లో చేరుతారని వార్తలు వినిపిస్తున్నాయి.

4 ) ఖుష్బూ:

మన సౌత్ సినిమాలో బాగా ప్రాచుర్యం పొందిన యాక్టర్ ఖుష్బూ నేషనల్ అవార్డ్స్ గెల్చుకుని సినిమాలో బాగా రాణిస్తున్నారు ఆమె డీఎంకే(ద్రావిడ మున్నేట్ర కగం) కోసం ప్రచారాలు చేసారు కానీ వివాదాస్పదమైన మాటలతో రాజకీయాల్లో విఫలం అయింది.

5 ) విజయకాంత్ : తమిళ్ సినిమాలో మోస్ట్ ఫేమస్ యాక్టర్ విజయకాంత్ ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ మరియు ప్రస్తుత తమిళనాడు శాశనసభలో ప్రతిపక్ష నాయకుడు చైర్మన్ కూడా ఆటను దేశీయ మురుపోక్కు ద్రావిడ కజగం పార్టీ లో వ్యవస్థాపకుడు మరియు ప్రధాన కార్యకర్తగా రెండు సార్లు నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాశనసభ సభ్యుడిగా పని చేసారు.

6 ) కోట శ్రీనివాస్ రావు:

ఫిలిం ఇండస్ట్రీ లో మోస్ట్ వాంటెడ్ యాక్టర్ లో కోట శ్రీనివాస్ గారు ఒక్కరు అయిన ఏ క్యారక్టర్ లో చేసిన దానికి మంచి పేరు సంపాదిస్తారు అలానే కమిడియన్ గా కాకుండా తండ్రి పాత్రలో లో కూడా ఎప్పటినుండో సినిమాలో ప్రశంశలు పొందారు మరియు ఎన్నో అవార్డ్స్ గెల్చుకున్నారు అలానే రాజకీయాల్లో కూడా 1999 – 2004 నుండి విజయవాడ మాజీ ఎమ్మెల్యే మరియు భారతీయ జనతా పార్టీ లో భాగంగా ఉన్నారు.