చెల్లమ్మ ఇప్పటికైనా అర్ధం చేసుకోండి మీ జీవితాలతో ఆడుకొనే ఏ నా కొడుకుల్ని వదలద్దు

చెల్లమ్మ ఇప్పటికైనా అర్ధం చేసుకోండి మీ జీవితాలతో ఆడుకొనే ఏ నా కొడుకుల్ని వదలద్దు

ఒక అమ్మాయి చీకట్లో కూర్చుని ఏడుస్తుంది వాలా ఫ్రండ్ వచ్చి శ్వేతా ఏమైంది ? అని అడుగుతుంది ఆ అమ్మాయి ఏడుస్తూ చెపింది ఫేస్బుక్ లో ఒకడు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు ఆక్సిప్టు చేసింది నంబర్స్ ఎక్స్చేంజి చేసుకున్నారు క్లోజ్ అయ్యారు ఒకరోజు ప్రొపొసె చేస్తే ఆ అమ్మాయి ఆక్సిప్టు చేసింది అటు వంటి ఫొటోస్ అడిగాడు పంపింది ఆ ఫొటోస్ అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసాడు అమ్మాయి కి ఎం చేయాలో అర్ధం కాలేదు ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంది అమ్మాయి బాగా టెన్షన్ ఫీల్ అవుతుంది భయం తో ఏడుస్తుంది ……..

ఎందరో చాల మంది అమ్మాయిలు మోసపోతున్నారు ఆ సోషల్ నెట్వర్క్ బారిన పది ఎందరో వాలా జీవితాలు పాడూ చేసుకుంటున్నారు తెలియని వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి అవి కాస్త ఫొటోస్ షేరింగ్ చేసుకొని క్లోజ్ అయి పెళ్లి అని చేపి మోసపోతున్నారు ఆలా ఎంతోమంది గుడ్డిగా నామేస్తున్నారు మోసపోతున్నారు మనం రోజుకి ఎనో కేసులు చుస్తునాం ఒక అమ్మాయి ని రేప్ చేయడం లేదా చంపేయడం తీస్కెళ్లిపోవడం ఆలా ఆడపిల్లకి సేఫ్టీ లేకుండా పోయింది ఎవని ఆపాలంటేయ్ ప్రతి ఒకరు ధైర్యం గ ఉంటూ ఎవరిని గుడ్డిగా నమ్మకుండా ఉండాలి మీకు ఏదైనా ప్రోల్మ్స్ వస్తేయ్ సేఫ్టీ కోసం పోలీస్ లు స్మోర్దించండి

వ్యక్తి గత సమాచారం ని సోషల్ మీడియా లో పోస్ట్ చేయకండి తగు జాగ్రత్తలు వహించండి

ఆపరిచితుల వ్యక్తులతో ఆన్ లైన్ పరిచయాలు అనుకోని కష్టాలకి కారణం కావచ్చు ధైర్యం గ హైదరాబాద్ సైబర్ క్రైమ్ కి రిపోర్ట్ చేయండి జాగ్రత