రాజమౌళి బర్త్ డే కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన చెర్రీ తారక్ ఆ గిఫ్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు!

రాజమౌళి బర్త్ డే సందర్భం గా రాం చరణ్, జూనియర్ ఎన్టీఆర్ గారు కొన్ని విషయాలు మనతో షేర్ చేసుకున్నారు షూటింగ్ టైం లో రాజమౌళి గారు చేసేయ్ షాట్స్ యాక్షన్ అన్నిటి గురించే చెప్తూ రాజమౌళి గారి టైమింగ్ అయినా ఇచ్చే టైం ప్రెసెంటేషన్ గురించే మాట్లాడుతూ రాజమౌళి గారికే ఒక్కసారిగా షార్ట్ లు నచ్చావ్ నచ్చేదాకా 12 గంటల నుండి 1 గంటదాకా చేస్తారు ఐన షాట్స్ చేస్తేనై ఉంటారు పట్టు వదలరు అంటూ చూపిస్తారు అందుకీ అందరు రాజమౌళి గారిని జెంట్లేమెన్ అంటారు …

రాంచరణ్ గారు కూడా ఆటను చేసిన షాట్స్ గురించే చెప్తూ రాజమౌళి గారి చెప్పేయ్ యాక్షన్ సీన్స్ అని చెప్తూ ప్రేక్షకులికి చెప్పారు

రాజమౌళి రంగంలో కి దిగిపోయాడు ఆర్ ఆర్ ఆర్ పై సొంత క్రియేటివిటీ చూపించిన వాలా అందరికి తన మార్క్ సమాధానం చెప్పడానికి సిద్ధం అయ్యాడు జగన్నా ఇపుడు మేము ఇవ్వబోయే ఆన్సర్ ని రిసీవ్ చేసుకోడానికి ప్రిపేర్ అవండి అని హింట్ ఇచ్చి మరి సెట్స్ లో అడుగు పెట్టాడు రాజన్న …..

కరోనా వాక్సిన్ కోసం ప్రపంచం అంట ఎంత ఆతృతగా ఎదురు చూస్తుందో ఆర్ ఆర్ ఆర్ కోసం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా అంతే ఆశక్తి గా ఎదురు చూస్తుంది రాజమౌళి దర్శకత్వం లో జునిఎన్టీఆర్ ,రాంచరణ్ కంబో లో వస్తున్న ఈ మౌల్టి స్టార్రర్ ని చూడటానికి ప్రేక్షకులు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఏ ఎదురు చూపులకు పులుస్టాప్ పెటేయడానికి స్పెషల్ ట్రీట్ రెడీ చేస్తున్నాడు రాజమౌళి..

కరోనా లొక్డౌన్ తో ఆగిపోయిన ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ సోమవారం ఏ రీస్టార్ట్ ఐంది హైదరాబాద్ లో స్టార్ట్ ఐన ఈ షెడ్యూల్ లో క్రూ మొత్తం జాయిన్ ఐంది ఈ సందర్భం గా ఆర్ ఆర్ ఆర్టీ ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది నేను ఇచ్చిన పండుగ ట్రీట్ లు మీరు చూపించిన క్రియేటివిటీలు చాలు ఇంకా మేము మిమ్మలిని ఎంటర్టైన్మెంట్ చేస్తాం మంగళవారం వరకు వెయిట్ చేయండి అని ట్విట్ చేసింది రాజన్న టీం ఆర్ ఆర్ ఆర్ హింట్స్ కి సోషల్ మీడియా లో వైబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి రాజమౌళి ఎం ప్లాన్ చేసారని కామెంట్ లు పెడ్తున్నారు నెటిజన్లు అయితే చరణ్ బర్త్డే గా అల్లూరి సీతారామరాజు టీజర్ రిలీజ్ చేసారు కానీ లొక్డౌన్ ప్రభావం తో తారక్ బర్త్డే కి ఎలాంటి ట్రీట్ మిస్ ఐంది అయితే నుంచి ఏ అనౌన్స్మెంట్ వస్తుంది అని నెటిజన్లు కుదిపేస్తోంది.