చిరంజీవి గారి తో మొదటి సారి చేయబోతున్న నా కల నెరవేరింది చాలా ఎక్ససిట్మెంట్ గా ఉంది

అక్కినేని సమంత సామ్ జామ్ టాక్ షో ని మొదలు పెట్టారు, తెలుగు ఓటీటీ ప్లాటుఫార్మ్ “ఆహా” తో కలిసి ఈ టాక్ షో చేస్తున్నారు.ఆహా చైర్మన్ అల్లు అరవింద్,డైరెక్టర్ నందిని రెడ్డి షో ని స్టార్ట్ చేసారు,సమంత ఇంటర్వ్యూ చేస్తున్నారు అయితే ఈ షో సరదాగా సెలబ్రిటీస్ ఇంటర్వూస్,ఆట పాటలతో ఇన్ స్పైరింగ్ రియల్ లైఫ్ స్టోరీస్ గురించి తెలియచేస్తుంది.

షో లో మొదటి గెస్ట్ గా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గారు అటెండ్ అయ్యారు,విజయ్ ని సమంత ఒక రేంజ్ లో ఆట ఆడేసుకుంది ,ఎందులో పాలుగొన్న కంటెస్టెంట్స్ విజయ్ ని మీరు ఏ పెర్ఫ్యూమ్ వాడుతారని అడిగారు దానికి నా చెమట స్మెల్ అని ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు.సింగల్ ఆర్ రేలషన్ షిప్ అని అడిగితేయ్ సింగల్ అని క్లాస్ పగలకొట్టాడు. యూరోప్ వెళ్లరు గా అక్కడ ఎవరిని హాగ్ చేసుకోలేదా అంటూ చాలా భిన్నమైన ప్రశ్నలు తో విజయ్ దేవరకొండ తో ఒక ఆట ఆడుకున్నారు.

నందిని రెడ్డి సమంత మంచి ఫ్రెండ్స్,నందిని దర్శకత్వం లో ఓహ్ బేబీ సినిమాతో హిట్ కొట్టి ప్రేక్షకులకు దెగ్గర అయ్యారు అంతే కాదు ఏ సినిమాలో సమంత యాక్టింగ్ స్టోరీ అన్ని అందరికి బాగా నచ్చేసాయి సరదాగా నటిస్తూ ఆకట్టుకుంది,సామ్ జామ్ షో లో కూడా కనిపించబోతున్నారు.

అల్లరిగా సాగిన ఈ షో చూసి ప్రేక్షకులు నవ్వుకున్నారు,చాలా డిఫరెంట్ స్టైల్స్,కాన్సెప్ట్స్ తో మొదలు అయింది అలాగే చిరంజీవి గారితో కూడా షో చేస్తారట, అల్లు అర్జున్,రష్మిక,తమ్మన,సైనా నెహ్వాల్ ఇతర సెలబ్రిటీస్ ని మన ముందుగు తెస్తుంది సమంత.

అల్లు అరవింద్ గారు ఈ షో గురించి మాట్లాడుతు ఆహా 18 మిల్లియన్ ని సొంతం చేసుకుంది ఈ షో ని మరో స్థాయికి తీసుకెళ్లాలని భాగం గా సమంత లాంటి బిగ్ స్టార్ తో ఈ షో ని ప్లాన్ చేసారని వెల్లడించారు,ఈ షో లో సినిమా స్టార్స్ ఏ కాకుండా స్పోర్ట్స్ స్టార్స్ తో కూడా తీసుకొస్తారని తెలిపారు.మెగాస్టార్ వస్తున్నారు అంటే షో కి ఫాన్స్ కి ఆనందం మరియు షో బారి హిట్ గా నిలుస్తాడని నెటింజన్లు అంటున్నారు చూడం మరి చిరంజీవి గారి అపుడు రాబోతున్నారో అప్ డేట్స్ చూడాల్సిందే.