చిరంజీవి గూర్చి మీకు తెలియని విషయాలు

మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎన్టీఆర్ గారు నాగేశ్వరరావు గారు శోభన్ బాబు కృష్ణ మురళీమోహన్ లాంటి పెద్ద నటులు ఇండస్ట్రీలో మంచి స్థానం లో ఉన్నప్పుడు చిరంజీవి వచ్చి అందరని దాటుకుని నెంబర్ వన్ ప్లేస్ ని సంపాదించుకున్నారు.చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో కి కొత్త లో చిన్న చిన్న పాత్రలను ను చేస్తూ ఒక ఒక మెట్టు ఎక్కువ తు మంచి స్తానం లో కి రావడానికి చాలా కష్టపడ్డారు.చిరంజీవి కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ అన్ని చిరంజీవి మంచి పేరుని తీసుకుని వచ్చాయి.చిరంజీవి అప్పటి వరకు నఠించిన మూవీస్ ఒక ఎత్తు అయితే కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఖైది మూవీ చిరంజీవి ని ఒక్కసారిగా టాప్ చైర్ లో కూర్చో పెట్టింది.

ఖైదీ మూవీ బాక్సఆఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురవడంతో చిరంజీవి కి సెపరేట్ ఫాన్స్ బేస్ అప్పటినుండే స్టార్ట్.తరువాత వచ్చిన ప్రతి సినిమాలో డిఫరెంట్ రోల్స్ సెలెక్ట్ చేసుకోవటానికి చిరంజీవి ప్రయత్నం చేశారు.చిరంజీవి మూవీస్ లో సాంగ్స్ కూడా ఎక్కువ ప్రాధాన్యం వుండేది. చిరంజీవి డాన్సు లని చూడటానికి ఫాన్స్ మూవీ కి ఎక్కువగా వచ్చారు అంటే తన డాన్సులు లో ప్రతీ స్టెప్స్ కి స్పెషల్ కేర్ తీసుకునేవారు.చిరంజీవి నటించి మూవీస్ ఒకదానిని మించి ఒకటి రికార్డ్స్ క్రాస్ చేస్తుండేవి. నిర్మాత లుకుడా చిరంజీవి డేట్స్ ఇస్తే చాలు మూవీ సూపర్ హిట్ కొట్టేసామ్ అనుకువాళ్ళు. చిరంజీవి నటించిన ఘరానా మొగుడు మొదసరి తెలుగు సినిమా మార్కెట్ ఇంత ఉందా అనే చెప్పుకొనెల బారి రికార్డ్స్ ని సృష్టించింది.

చిరంజీవి కి సుప్రీం హీరో అని మెగాస్టార్ అని ఫాన్స్ ముద్దు గా పిలుచుకునే వారు.చిరంజీవి మూవీ రిలీజ్ వుంది అంటే ఫాన్స్ పండుగ ల సెలబ్రేట్ చేసేవాళ్ళు.చిరంజీవి శ్రేదేవి జత గా నటించిన జగదేకవిరుడు అతిలోకసుందరి మూవీ తుపాను టైం లో రిలీజ్ అయ్యి అందరి అంచనాలు లు దాటుకుని చిరంజీవి కెరియర్ చిరస్థాయిగా నిలిచి పోయే సినిమా అయ్యింది. చిరంజీవి బి గోపాల్ కాబినేషన్ లో వచ్చిన ఇంద్ర మూవీ చిరంజీవి వి లోని వేరే కోణం లో ఉన్న నటుడు ని ప్రేక్షకులకు చూపించింది. చిరంజీవి రాజకీయాలు లోకి వెళ్లి టెన్ ఇయర్స్ గ్యాప్ తరువాత వచ్చిన మూవీ ఖైది నెంబర్ 150 అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. చిరంజీవి కొరటాల శివ కాబినేషన్ లో వస్తున్న ఆచార్య మూవీ కోసం మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆచార్య మూవీ కూడా చిరంజీవి కి మరింత పేరు ని కీర్తిని ని తీసుకొని రావాలని కోరుకుందాం జై చిరంజీవ.