చిరంజీవి నీకు మాట ఇస్తున్న ని సినిమా వాళ్ళ జీవితాన్ని కాపాడే బాధ్యత నాది….. అమితాబ్ నా ఇంటికి వచ్చి ఒకటే చెప్పాడు చిరు

సీఎం కెసిఆర్ గారు ఈరోజు ప్రెస్ మీట్ లో సినిమా పరిశ్రమ గురించి మాట్లాడుతూ చాలా దారుణం గా దెబ్బతిండి మనం ఆదుకోవసిన బాధ్యత ఉందని ముంబై చెన్నై,హైదరాబాద్ ఈ 3 ఏ చిత్ర పరిశ్రమకు చాలా పెద్ద పట్టు ఉన్న ప్రాంతాలు అందులో దాదాపు 40 వేల మంది కార్మికులు పని చేస్తూ ఉంటారు ఇంతమందిలో 16 వేల మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా చేరి ఉన్నారు సినిమాలు లేవు ప్రొడక్షన్ లేదు ఎక్సిబిషన్ లేదు హాల్స్ కూడా నడవట్లేదు థియేటర్స్ లేని కారణం గా వీళ్ల అందరి పరిస్థితి రోజు వారి బ్రతుకులు గడపాలి మొత్తం రంగం అంత నష్టం రావడం జరిగింది.

సినిమా ఆర్టిస్ట్ అందరు కలిసి మాట్లాడారు,నిర్మాతలు కళ్యాణ్ గారు కలిసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ , డైరెక్టర్స్, ఎక్సీబ్యూటర్స్ మరియు యాక్టర్స్ అందరు ఈ రంగానికి కాపాడమని కోరారు ఒకపుడు అమితాబచ్చన్ హైదరాబాద్ కి వచ్చినపుడు కెసిఆర్ గారిని ఇంటికి వెళ్లి కలిసి ఒకమాట అన్నారు కొత్తగా వచ్చి రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేసారు సినిమా పరిశ్రమ నీ కూడా ఆదరించామని కోడిపటు లిఫ్ట్ ఇస్తే హైదరాబాద్ ఒకనాటికి ఇండియన్ ఫీల్ హబ్ అవుతుంది కచ్చితంగా అని ప్రోత్సహించామని చెప్పారు.

కెసిఆర్ గారు కొంతవరకు చేయాల్సింది చేసారని త్వరలో కూడా సమావేశం పెడతారని ఈ సందరంభంగా ఈ 40 వేల కార్మికులు కి కూడా రేషన్ కార్డు ,హెల్త్ కార్డ్స్ అందరికి అందేలా ఇతర సదుపాయం మాములు ప్రజలకి ఇచ్చినట్టు అందరికి కలిపిస్తాం తప్పకుండ రాబోయే రోజులో అని చెప్పుకొచ్చారు అంతే కాదు వాలా అందరిని అప్లికేషన్ రెడీ చేస్తుంటారని సినిమా పరిశ్రమం వాలు తప్పకుండ సదుపాయాలు కలిపిస్తారని చెప్పారు.

సినిమా థియేటర్ అన్నిటికి కనీసం చార్జీలు మిగతా కమర్షియల్ ,షాప్స్ కి అన్నిటికి 6 నెలల కోసం రద్దు చేసారని ఇంక మొదలు అవ్వలేదు కాబ్బటి సినీ థియేటర్ మొదలయ్యాక అప్పటివరకు రద్దు చేస్తారని తెలియ చేసారు గవర్నమెంట్ అంగీకరిస్తాడని చిన్న సినిమాలు తక్కువ బడ్జెట్ తో రూపొందే సినిమాలు లో పని చేసేవాళ్లు కూడా అనుమతి ఇవ్వమని GST మీద మినహాయింపు చేయమని స్టేట్ పోర్షన్ 9 % ఉంటది 18 % జైష్ లో 9 % GST నీ మినహాయింపు ఇవ్వమని కోరారు చిత్ర సినిమా బతకాలంటే రేయింబర్స్మెంట్ చేయమని కోరారు,థియేటర్ లు మొదలవబోతున్నాయి కొద్దీ రోజులో సినిమాలు థియేటర్ లో చూడచ్చు..