రామాయణ సినిమా లో రాముడి పాత్ర లో కనిపించే నున్న చిరంజీవి గారు

బాహుబలి వంటి భారీ చిత్రాన్ని తేరా పైకి ఏకించిన దర్శక ధీరుడు రాజమౌళి ఇపుడు అర్ అర్ అర్ సినిమాలో బిజీ గ అయిపోయారు ఈలాంటి చిత్రాలు తీయడం లో రాజమౌళి కి ఏ సాధ్యం అని నిరూపించుకున్నారు అర్ అర్ అర్ కంప్లీట్ అయినా తరువాత రాజమౌళి ఆలోచన రామాయణం తీయాలనే ఆలోచన లో పడ్డారు అట. ఈ లొక్డౌన్ లో అయినా ఆలోచన అంట రామాయణ అనే బారి సినిమాను తేరా మీదకి తేవాలని ఉన్నారట ఈ సినిమాకు ఏకంగా 15 వందల కోట్ల బారి బడ్జెట్ తో నిరుమించాలని అనుకుంటున్నారట …

ఈ సినిమా ను 3 నిర్మాతలు బాగా స్వామ్యం కానున్నారు వీరిలో అల్లు అరవింద్ ఒకరు కన్ఫర్మ్ అయినట్టు తెల్సింది మిగతా 2 పేర్లు ఇంకా క్లారిటీ లేవు ప్రస్తుతం రాజమౌళి అర్ అర్ అర్ లో బిజీ గ ఉన్నారు ఈడీ కంప్లీట్ ఐన వెంటనే ఇంకా దీనికి సిద్ధం అవుతారట ..

ఈ సినిమాలో చిరంజీవి గారు నటిస్తారు అనే వార్తాలు వస్తున్నాయి రాముడు పాత్ర లో చిరంజీవి గారు నటిస్తారు అని వార్తలు ఇపుడు ఫిలింనగర్ లో బాగా హల్చల్ చేస్తుంది ప్రస్తుతం చిరంజీవి గారు వారు సినిమాలకు డేట్స్ ఇచ్చారు ఇక ఈ సినిమాలు పూర్తీ ఐన వెంటనే ఈయన లైఫ్ లో భారీగా గుర్తుండిపోయే సినిమా రామాయణ అని చెప్పవచ్చు అని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉన్నారు ఈ రామాయణ సినిమా మన భారత దేశ గౌరవానికి చేరడానికి అన్ని భాష లో రిలీజ్ చేయడానికి భారీ గా ప్లాన్ చేస్తున్నారట చిరంజీవి గారి లైఫ్ లో గుర్తుండిపోయేలా దీనిని నిర్మించబోతున్నారు

ఈ సినిమాలో అన్ని భాషలో ఉన్న నటులు పాలగోనా బోతున్నారు అట ఇంకా మెగా ఫామిలీ లో రామ్ చరణ్ కూడా ఉండవచ్చు అని అందరు భావిస్తున్నారు ఎందుకంటే తండ్రి తో కలిసి నటించే పనిలో ఉన్నారట రాంచరణ్ అంతే కాదు ఇంకా చాల మంది మెగా ఫామిలీ లో హీరో లు నటించే అవకాశం ఉంది అట రామాయణ అనేది పెద్ద కథ దేంట్లో నటులు ఎక్కువ కావాలి అందుకని చాల మంది నటులు ఉండవచ్చు అని భావిస్తున్నారు ఇంకా చిరంజీవి గారు నటించే ఈ రామాయణ సినిమా ఆలా ఉండబోతుందో చూడాలి …..