వరుణ్ తేజ్ చేసిన పనికి చిరంజీవి గారి స్పందన! అసలు కారణం ఏంటి?

టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు అన్ని ఇండస్ట్రీ లో రీమేక్ సినిమాలు ట్రెండ్ నడుస్తూ ఉంది రీమేక్ అంటే వేరే భాషలో హిట్ అయిన సినిమాలు ను రీమేక్ చేయడం కాదు తెలుగు లో నే హిట్ అయిన పాత హిట్ సినిమాలు కూడా రీమేక్ చేయడం ఇప్పటికి ట్రెండ్ నడుస్తూ ఉంది,కొత్త స్టోరీస్ చేయడం కన్న ఎక్కువగా ఈ రీమేక్ చేయాలని ఆలోచన ఎక్కువగా పెరిగింది. ఇప్పటి జెనరేషన్ ఏ కాకుండా ఎప్పటినుండో అన్ని భాషలో ఇలా రీమేక్ అనేవి చాలా సినిమాలో రిలీజ్ అయి కొన్ని పాత సినిమాల కన్న రీమేక్ చేసిన సినిమాలు బాగా బాక్స్ ఆఫీస్ వద్ద ఆడాయి అలానే కొన్ని విఫలం అయ్యాయి.

వరుణ్ తేజ్ హాండ్స్ అప్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి, ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లో హీరో గా ఎంట్రీ ఇచ్చారు,అతని రెండొవ చిత్రం కాంచె,WWII లో మొదటి చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యింది మరియు వరుణ్ తేజ్ ధూపతి హరిబాబు పాత్ర విమర్శలు ప్రశంశలు అందుకుంది అంతరిక్ష థ్రిల్లర్ చిత్రం అంతరిక్షం 9000 కెఎంపిహెచ్‌లో వరుణ్ తేజ్ కథనాయుకుడి పాత్రలో నటించాడు.ఫిదా సినిమాతో లవర్ బాయ్ అనిపించారు ఆ తరువాత లోఫర్,మిస్టర్ ,తొలి ప్రేమ,అంతరిక్షం ,f2, గడ్డల కొండా గణేష్ సినిమాలో మాస్ ఎంట్రీ ఇచ్చారు ఆ సినిమా హిట్ గా నిలిచింది ప్రస్తుతం ఇండస్ట్రీ లో ట్రేండింగ్ హీరో గా మంచి టాప్ లో నిలిచారు.

తాజాగా వరుణ్ తేజ్ కూడా పాత సినిమాలను రీమేక్ చేయాలనీ ఆలోచనల లో పడ్డారు ఇప్పటికి వరుణ్ తేజ్,పవన్ కళ్యాణ్ గారు నటించిన జానీ సినిమా తో పాటు చిరంజీవి గారు హీరో గా నటించిన ఛాలెంజ్ సినిమా లో వరుణ్ తేజ్ ఇప్పటికి ట్రెండ్ కి తగ్గట్టు గా రీమేక్ చేయాలనీ ఉన్నారు ఈ 2 సినిమాల విషయానికి వస్తే చిరంజీవి గారి కెరీర్ లో హిట్ అయిన సినిమాలు గా మిగిలిపోయాయి అందులో ఛాలెంజ్ సినిమా విషయానికి వస్తే కోదండరామి రెడ్డి దర్శకత్వం లో క్రియేటివ్ కమర్షియల్ పతాకం పై కే.ఎస్ రామ రావు నిర్మించాడు మనిషి తల్చుకుంటే ఏదైనా సాధించగలరు అనే సందేశం పై ఈ సినిమా అందరికి స్పర్టీ గా నిలిచింది.

కొదమ సింహం సినిమాకి వస్తే ఈ చిత్రాన్నికే. మురళి మోహన్ గారు డైరెక్ట్ చేసారు ఈ 2 సినిమాలు ఇప్పటికి ట్రెండ్ కి తగ్గట్టు వరుణ్ తేజ్ హీరో గా రీమేక్ లో నటిస్తే బాగుంటుంది అదే సమయం లో ఈ సినిమా ని వరుణ్ తేజ్ కాకపోయిన మిగతా మెగా హీరో లు ముఖ్యం గా రామ్ చరణ్ రీమేక్ చేస్తే ఆ ఇంపాక్ట్ వేరు గా ఉందని మెగా అభిమానుల్లో ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లో స్పెషల్ చిత్రాలుగా నిలిచిన ఈ 2 సినిమాలు వరుణ్ తేజ్ చేయడం పెద్ద సాహసం అనే చెప్పాలి.

చిరంజీవి గారు నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో “వాన వాన వెలువయే” పాట సూపర్ హిట్ అయింది అదే సాంగ్ రీమేక్ గా రామ్ చరణ్ ,తమ్మన నటించిన రచ్చ సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చింది అలానే చిరంజీవి గారు నటించిన ఖైదీ నో 786 సినిమాలో “గువ్వా గోరింకా” పాట కూడా సాయి ధర్మ తేజ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో రెజినా తో పాటు డాన్స్ చేసారు అచ్చం చిరంజీవి గారిలా డాన్స్ చేసారు అనిపించారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి అలానే ” చమకు చమకు ” పాటలో కూడా సాయి ధర్మ తేజ్ మరియు లావణ్య త్రిపార్టీ తో డాన్స్ చేసారు ఆలా చాలా హిట్ సాంగ్స్ రీమక్స్ జరిగాయి.

ప్రస్తుతం వరుణ్ తేజ్ పోస్ట్ డ్రామా నేపథ్యం లో ఒక సినిమాలో నటిస్తున్నారు దానితో పాటు పలు చిత్రాలు లైన్ లో పెట్టుకున్నారు వరుణ్ తేజ్ చేస్తున్న ఈ 2 సినిమాలు ఈ విషయాన్ని చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్లారు, అయితే మెగాస్టార్ గారు కూడా ఈ విష్యం గురించి విని మంచి గానే స్పదించారు కానీ దీని గురించి అధికారిక ప్రకటన వచ్చే వరకు మనం వేచి చూడక తప్పదు.