తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గారి స్థానం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక్క సాధారణ కొనిస్టేబుల్ కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, చిన్న పాత్రలతో కెరీర్ ని ప్రారంబించి శిఖరాగ్ర స్థాయికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, ఏ రంగం లో ఉన్నవారు అయినా ఎదగడానికి మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకుంటారు, తన నాలుగు దశాబ్దాల సినీ కెరీర్ లో మెగాస్టార్ చిరంజీవి పోషించని పాత్ర అంటూ ఏది మిగలలేదు, ఎన్నో విభిన్నమైన పాత్రలతో కోట్లాది మంది అభిమానులను ఉర్రూతలూ ఊగించిన మెగాస్టార్ చిరంజీవి నొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చి నేటి తరం కుర్ర హీరోలకు దీటుగా పోటీని ఇవ్వడమే కాకుండా, ఇప్పటి వరుకు ఆయన చెయ్యని రోల్స్ చేస్తూ తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకుంటున్నాడు.

ఇక అసలు విషయానికి వస్తే 2004 లో పూరీజగన్నాథ్ మొదట ఈ సినిమాని మెగాస్టార్ కోసం రెడీ చేశారని సమాచారం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్లనో లేదా కథ నచ్చకో లేదా ఈ ఇతర కారణాల వల్లనైనా ఈ మూవీని వడులుకొనుందోచవచ్చు.మెగాస్టార్ తీసుకున్న ఈ నిర్ణయం సరియినదా కాదా? అనేది మీరే చెప్పాలి.

ఆంధ్రావాలా 2004, జనవరి 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్.టి.ఆర్, రక్షిత, సాయాజీ షిండే, రాహుల్ దేవ్ తదితరులు నటించగా, చక్రి సంగీతం అందించాడు. సింహాద్రి సినిమా తరువాత భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్. ద్విపాత్రాభినయం (తండ్రి, కొడుకు) చేశాడు. కన్నడంలో మెహర్ రమేష్ దర్శకత్వంలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా వీర కన్నడిగ పేరుతో రూపొందించబడింది. ముంబై ధారావి ప్రాంతంలోని ఉత్తరాది ప్రజల పెత్తనానికి, అణిచివేతకు గురవుతున్న ఆంధ్రుల కష్టాలను తొలగించడానికి తిరుగుబాటు చేసిన వ్యక్తి కథాశం ఈ ఆంధ్రావాలా సినిమా. ఈ సినిమా ఆశించిన స్థాయి లో ఆడకపోయినా ప్రజలలో పెంచిన క్రేజ్ అంతా ఇంతా కాదు. రిలీజ్ కి ముందు ఆడియో ఫంక్షన్ కి ఎవ్వరూ ఊహించని స్థాయి లో ప్రజలు హాజరయ్యి ఇప్పటివరకు కని విని ఎరుగని రీతిలో రికార్డులను సృష్టించింది.ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ మాస్ క్రేజ్ ని సంపాదించాడు.ఇందులో NTR నటన ప్రశంసనీయం.

2.

3.

4.

ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆయన సెన్సషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో ఆచార్య అనే సినిమా లో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నక్సలైట్ గా మరియు పూజారిగా రెండు విభినమ్మైన పాత్రలలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం కోసం ఒక్క కీలక పాత్ర లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడు, ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు, కరోనా కారణంగా ఈ చిత్రం షూటింగ్ ని ప్రస్తుతానికి నిలిపివేశారు, అయితే రాజమౌళి తన సినిమాలో నటిస్తున్న హీరో కి ఆ సినిమా పూర్తి అయ్యేవరకు మరో సినిమా చెయ్యడానికి ఒప్పుకోదు అన్న విషయం మన అందరికి తెలిసిందే, కానీ మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకొని రాజమౌళి తో మాట్లాడడంతో ఆయన ఒప్పుకున్నాడు, ఒక్కవేల రామ్ చరణ్ తో ఆ రోల్ కుదరకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు ని సంప్రదించాలి అనుకున్నారు, మహేష్ బాబు కూడ ఈ సినిమాలో నటించడానికి నాకు ఓకే అని కోరటాల తో చెప్పిన సంగతి మన అందరికి తెలిసిందే, కానీ రామ్ చరణ్ కి రాజమౌళి అనుమతిని ఇవ్వడం తో చివరికి ఆ రోల్ రామ్ చరణే చేస్తున్నాడు, ఈ రోల్ చాల పవర్ ఫుల్ గా ఉండబోతుంది అట, రామ్ చరణ్ కి జోడిగా కీరా అద్వానీ ఖరారు అయినట్టు తెలుస్తోంది.
