రామ్ చరణ్ కి గట్టి షాక్ ఇచ్చిన చిరంజీవి గారు అసలు ఏమి జరిగిందో తెల్సిస్తే ఆశ్చర్యపోతారు …

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కి గట్టి షాక్ ఇచ్చాడు ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవి గారు నట వరుసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన రామ్ చరణ్ గారు తండ్రికి తగ్గ తనయుడిగా ఇపుడు ప్రత్యేక గుర్తుమ్పు తెచ్చుకున్నాడు మంచి సినిమాలు చేస్తూ అందరిని అలరిస్తూ ఉన్నాడు తనకంటు మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు రామ్ చరణ్. ఎన్నో ఏళ్లు గా ఇండస్ట్రీ లో అలరిస్తున్నారు చిరంజీవి. ఈ ఏడాది సోషల్ మీడియా లో అడుగుపెట్టారు అయిన ట్విట్టర్ లో ఇంస్టాగ్రామ్ లో జాయిన్ అయ్యారు.

రామ్ చరణ్ కూడా మొన్నటిదాకా ఫేస్ బుక్ లో మాత్రం ఏ ఉన్నాడు ఎక్కువగా సోషల్ నెట్వర్క్ లో యాక్టీవ్ గా ఉండేవారు కాదు ఎపుడో ఒక్కసారి లైవ్ లో వస్తూ అప్ డేట్ ఇచ్చేవారు అలాంటిది ఇపుడు ఇండస్గ్రామ్ ఆపై ట్విట్టర్ లో అడుగు పెట్టారు ఈ ట్విట్టర్ లో రామ్ చరణ్ కి 1 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. మరో వైపు చిరంజీవి గారికి దాదాపు 1 మిలియన్ దగ్గర లోనే ఉన్నాడు తాజాగా చిరంజీవి గారు రామ్ చరణ్ గారిని అన్ ఫాలో చేసారు, అప్పటినుండి చిరంజీవి గారు దర్శకుడు రావిపూడి ని ఫాలో అవ్వడం ప్రారంభించాడు, సడన్ గా చిరంజీవి గారు చేసిన పనికి ఎవరికి అర్ధం కావట్లేదు ఒక్కసారిగా చిరంజీవి గారు అన్ ఫాలో ఎందుకు చేసారని ప్రశ్న మాత్రం అందరిలో చాలా బలంగా పాతుకుపోయింది.

చిరంజీవి గారు ఎందుకు ఇలా చేసారని విష్యం మెగా ఫాన్స్ కి మరియు అందరికి కూడా మంచి చర్చనియాంశం గా మారింది కావాలనే చిరంజీవి గారు రామ్ చరణ్ ని ఆన్ ఫాలో చేసారా లేక పొరపాటున చేసారా అనేది తెలియాల్సి ఉంది.ప్రస్తుతం వీళ్ల ఇద్దరు కలిసి ఆచార్య సినిమాలో నటిస్తున్నారు,ఇందులో కథను కీలక తిప్పే పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు దాదాపు 30 నిమిషాల వరకు రామ్ చరణ్ మనకు కనపడనున్నారు,గతం లో రామ్ చరణ్ హీరో గా నటించిన మగధీర, బ్రూస్ లీ సినిమాలో చిరంజీవి గారు గెస్ట్ రోల్ పాత్రలో కనిపించరు.

చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఇపుడు పెద్ద టాప్ స్టార్ గా ముందుకి సాగాడు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.అటు హిట్స్ సినిమాలు తో పటు కొన్ని ప్లాప్ సినిమాలు కూడా ఉన్నపటికీ ఎక్కడ తగ్గకుండా తన ప్రయత్నమే చేస్తూ బాలీవుడ్ లో అడుగు పెట్టారు ప్రియాంక చోప్రా పక్కన తూఫాన్ మరియు జంజీర్ సినిమాలో నటించారు.మగధీర సినిమాతో సెన్సషనల్ హిట్ ఇచ్చారు ఆ తరువాత గ్యాప్ ఇచ్చి రంగస్థలం లో డిఫరెంట్ పాత్రలో లో నటించి బెస్ట్ యాక్టర్ గా ప్రసిది చెందారు.అలా మెల్లగా తండ్రి తో పాటు ఒకటే సినిమాలో నటిస్తున్నారు.

రామ్ చరణ్ మరియు చిరంజీవి గారి రిఎంట్రీ మూవీ ఖైదీ no.150 లో ఒక పాటలో మెరిశారు మరో వైపు రామ్ చరణ్ ఇపుడు నిర్మాత గా వరస సినిమాలో తన తండ్రి తో చేస్తూ ఉన్నారు,ఇపుడు సొంతగా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ ఒకటి స్థాపించారు అప్పటినుండి ప్రతి ఒక్క సినిమా చిరంజీవి గారు ఆ బ్యానర్ లోనే చేస్తున్నారు అసలు విష్యం కి వస్తే చిరంజీవి గారు అసలు ఎందుకు ఆన్ ఫాలో చేసారో అనేది మాత్రం అందరికి ఆశ్చర్యంగానే ఉంది.