చిరంజీవి ఎంట్రీ తో దద్దరిల్లిన సిటీ న్యూరో హాస్పిటల్…

రాజశేఖర్ గారికి కరోనా వచ్చిన విష్యం అందరికి తెల్సిందే మొదట్లో శ్వాస సమస్యలు కాస్త సీరియస్ గా ఉన్నపటికీ మెల్ల మెల్లగా కోలుకున్నారు. జీవిత గారికి వాళ్ల కూతుర్లు ఇద్దరికీ కరోనా నెగటివ్ వచ్చింది. సీనియర్ డాక్టర్స్ రాజశేఖర్ గారి పక్కనే ఉంది చూసుకుంటూ మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

జీవిత గారు మీడియా ముందు ప్రకటించారు మీ అందరి ప్రేమ అభిమానం వాళ్ల తన భర్త రాజశేఖర్ గారు కోలుకున్నారని వాళ్ల కుటుంబం మొత్తం ధన్యవాదాలు చెప్పారు డాక్టర్స్ కూడా రాజశేఖర్ గారు బాగానే ఉన్నారు. 80% ఇన్ఫెక్షన్ మొత్తం క్లియర్ అయిందని పిల్లతో మరియు అందరితో బానే మాట్లాడున్నరని ప్రమాదం లేదని చెప్పారు.

ఒక వారం రోజులో ఐసీయూ నుండి జనరల్ వార్డ్ కి షిఫ్ట్ చేస్తారని ఇన్ఫెక్షన్ ఇంకా కొంచెం తాగితే మొత్తం కోలుకుంటారని చెప్పారు. ఈ కరోనా వాళ్ళ 7 నెలలు గా సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. కరోనా వాళ్ల చాల మంది హాస్పిటల్ పాలు అయ్యారు సినీ ఇండస్ట్రీ వాళ్ల వంతు సహాయం చేస్తున్నారు.

చిరంజీవి గారు అందరికి సహాయపడే మనిషి తన బ్లడ్ బ్యాంకు లో చాలా మంది బ్లడ్ డొనేషన్ మరియు ప్లాస్మా డొనేషన్ వాళ్ళ చాలా మందికి సహాయం అందించారు సినిమా లో నే కాకుండా నిజ జీవితం లో కూడా మంచి వ్యక్తిత్వం కలవారు.

ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు తగిన జాగ్రత్తలు పాటించిన అప్పటికి షూటింగ్ లో కాస్త ప్రమాదం అని చెప్పచు. టాలీవుడ్ ప్రముఖులు అందరు రాజశేఖర్ గారిని చూడటానికి హాస్పిటల్ కి వచ్చారని, గొప్ప స్నేహితుడు చిరంజీవి గారు కూడా వచ్చారని జీవిత గారిని కలిసి మాట్లాడి వెళ్లరని వార్తలు వినిపిస్తున్నాయి.