డార్లింగ్ నువ్వు చెప్పింది చేశా,కానీ లేట్ అయింది క్షమించు…

రామ్ చరణ్ గారు ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీ గా ఉన్నారు,గత 7 నెలల విరామం తరువాత షూటింగ్ ఇపుడు ప్రారంభం అయింది.రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ చాలా గ్యాప్ తరువాత లాంగ్ షెడ్యూల్ చేసుకున్నారు. ఎన్టీఆర్ గారికి రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం అందరికి బాగా నచ్చింది సూపర్ గా అనిపించింది. రెబెల్ స్టార్ ప్రభాస్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పోటీలో పాలుగోన్నారు మరియు ఫ్రెండ్స్ ని నామినేట్ చేసారు.రామ్ చరణ్ గారికి సవాలు వేశారు అది అంగీకరించి ఎట్టకేలకు రామ్ హైదరాబాద్ లో మూడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు రాజ్యసభ ఎంపీ జె సంతోష్ కుమార్ కు ధన్యవాదులు తెలియ చేసారు.రామ్ చరణ్ తదుపరి ఆర్ఆర్ఆర్ టీం మెంబెర్స్ అందరిని నామినేట్ చేసారు.

ఎస్ఎస్ రాజమౌళి,అలియా భట్,జూనియర్ ఎన్టీఆర్ అందరు ఈ సినిమాలో పాలుకొంటున్నారు,రామ్ చరణ్ రొండు ఫొటోస్ మరియు ఒక వీడియో పంచుకుంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.చెట్లు నడటం అనేది పర్యావరణం మంచిగా ఉండటానికి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో అక్కినేని నాగార్జున,సమంత,నాగ చైతన్య ,రాశి ఖన్నా మరియు బాలీవుడ్ సెలబ్రిటీ లు కూడా పలుగొంటున్నారు.మన ఆరోగ్యం కాపాడుకోవడం కోసం ప్రతి ఒకరి ఇంట్లో చెట్లు నాటి తే మంచిది అని సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారు.

1.

2.

3.

4.

5.

రామ్ చరణ్ గారు ప్రభాస్ సినిమాలో లో టాప్ హీరోస్ వాళ్లు పెడుతున్న పోస్ట్ ఫాన్స్ ఫాలో అవుతారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని రామ్ చరణ్ ఆనందంగా చెట్లు నాటి ఫొటోస్ షేర్ చేసారు టీం లో అందరిని నామినేట్ చేసారు.ఇంకా ఈ ఛాలెంజ్ ని ఎంతమంది పాటిస్తారో చూడాలి.