బాహుబలి సినిమాలో శివగామి ఎత్తిన ఆ పసి బిడ్డ ఇపుడు ఎలా ఉన్నాడో తెలిస్తే

ఇండియన్ బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న బాహుబలి సినిమా గురించి ఎంత మాట్లాడిన తక్కువే 5 ఏళ్ల పాటు ఆ ప్రాజెక్ట్ కోసం చిత్రయూనిట్ మొత్తం ఎంతగా కష్టపడ్డారో మనకి తెల్సిందే.. ఇక ఈ సినిమాలో ప్రతి సీన్ కూడా హైలెట్ గా నిలిచింది అయితే అందులో మహేంద్ర బాహుబలి పసివాడిగా ఉన్నపుడు సీన్స్ ఏ రేంజ్ లో క్లోక్ అయ్యాయో స్పెషల్ గా చెప్పకర్లేదు, ఇక ఆ నెలల బిడ్డను ఇపుడు చుస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మక తెరకు ఎక్కించిన ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ లో ఏ ఒక్క సీన్ ని కూడా ఆడియన్స్ అంత ఈజీ గా మర్చిపోలేరు రెండు భాగాలో కూడా ప్రతి ఒక్క సీన్ ని కూడా సినిమా స్థాయికి ఎంతగానో పెంచుకుంది..

ఇంకా సినిమాకు రికార్డు నిత్యం బాక్స్ ఆఫీస్ న్యూస్ లో వస్తుండేది ప్రభాస్, రానా, తమన్నా , అనుష్క్ ,సత్యరాజ్ ,రామకృష్ణ వంటి స్టార్స్ నటించిన పాత్రలు ఒక ట్రెండ్ సెట్ చేసాయి అనే చెప్పాలి అంటే కాదు కొన్ని నిమిషాలు కనిపించే మిగతా పాత్రలు కూడా బాగా క్లిక్ అయ్యాయి ముఖ్యం గా నెలల బిడ్డగా మహేంద్ర బాహుబలి సీన్ ఏ రేంజ్ లో క్లిక్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు.. మొదటి పార్ట్ లో శివగామి నీళ్లలో బాహుబలి ని వొంటి చేతితో ఎత్తుకుని వెళ్లిన సీన్ ఆడియన్స్ ని ఎంతగానో టచ్ చేసింది.. ఇంకా సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా అదే ఇక పోస్టర్ కూడా అప్పట్లో ఎంతగా వైరల్ అయిందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు.. సంపూర్ణేష్ బాబు కూడా స్పూస్ పోస్టర్ వదిలిన విష్యం తెల్సిందే..

శివగామి తో పాటు కట్టప్ప కూడా పసి బాహుబలిని నెత్తిన పెట్టుకునే సీన్ అలాగే తల్లి దేవసేన కు మల్లి వస్తాను అని చేతిలో చెయ్ వేయడం సీన్ థియేటర్స్ లో విజిల్స్ వేయించాయి అలాగే ఆ నెలల నిండిని బాహుబలి ఇపుడు నిజజీవితం లో చాలా పెద్దవాడు అయ్యాడు.. నిజంగా టైమే ఇంత ఫాస్ట్ గా వెళ్తుందా అని ఒక ఆలోచన రాకమానదు మహేంద్ర బాహుబలి గా కనిపించిన ఆ పసికూన అబ్బాయి కాదు అమ్మాయి తన పేరు అక్షిత విల్సన్ ఈ ప్రత్యేక సన్నివేశం లో ఆ అక్షిత పుట్టి 18 రోజులు మాత్రమే కానీ ఆ సీన్స్ కి బాగా సెట్ అయింది ఇంకా బాహుబలి సీసన్ 1 సినిమా మొదట్లో ఆ సీన్స్ అప్పట్లో సెన్సషనల్ హిట్ అయిందనే చెప్పచు…

అక్షిత తల్లిదండ్రులు వల్సాలన్, స్మిత నీలేశ్వరం కేరళ లొకేషన్ లో వల్సాలన్ ఈ సినిమాకి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేసారు.. బాహుబలి సినిమాలో తన పాపా కి ఛాన్స్ ఇవ్వడం చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యారు అలానే ఆ సీన్స్ చిత్రీకరణ చేయడానికి మొత్తం 5 రోజులు పట్టింది…ఆ సినిమా తరువాత కూడా ప్రభాస్ ని కలిశారు.. ఇపుడు అక్షిత హైదరాబాద్ లోనే ఉంటుంది.. ఇక అక్షిత పాపా స్కూల్ కి వెళ్లి యూకేజీ చదువుతుంది..పాపా ఎక్కడ కనిపించిన సెల్ఫీలే లు దిగుతున్నారు.. ఇక రీసెంట్ గా కూడా ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి, ఇక భవిషత్తు లో ఈ బుల్లి బాహుబలి మల్లి సినిమాలో కనిపిస్తుందేమో వేచి చూడాల్సిందే..