దివి ఎలిమినేషన్ కి అసలు కారణాలు బయట పెట్టిన కౌశల్ మంద..

కౌశల్ మంద బిగ్ బాస్ 4 విన్నర్,అతని ఇంటలిజెన్స్ ,స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉండటం మొహమాటం లేకుండా చెప్పేస్తూ అందరికి ఫేవరెట్ అయ్యారు కౌశల్. బిగ్ బాస్ కి రాకముందు సీరియల్స్ లో సినిమా లో సైడ్ రోల్స్ లో నాటించారు అంతే కాదు మోడలింగ్ ఏజెన్సీని కూడా నడుపుతున్నాడు.కౌషల్ విశాఖపట్నంలో జన్మించాడు. అతను బి హెచ్ పి పి హై స్కూల్ మరియు మెటలర్జికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీలో పాఠశాల విద్యను పూర్తి చేశాడు.

టీవీ సీరియల్ “ఇవాన్నీ చెడానుంచు”సీరియల్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు,తరువాత అతను 1998 లో గ్రాసిమ్ మిస్టర్ ఇండియా పోటీలో పాల్గొన్నాడు మరియు ప్రదర్శనలో టాప్ 6 ఫైనలిస్టులలో ఒకడు అయ్యాడు చక్రవాకం సీరియల్ లో ప్రధాన పాత్ర లో నటించారు, ఆ సీరియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది నంది అవార్డు గెలుచుకున్నారు.

కౌశల్ 2005 లో జెమిని టివి యొక్క డాన్స్ షో ” డాన్స్ బేబీ డాన్స్‌” కు హోస్ట్‌గా వ్యవహరించాడు. జెమిని టివి యొక్క దేవతలో కూడా అతను ఒక పాత్ర పోషించాడు.జీ తెలుగు లో సూర్యవంశం సీరియల్ లో విల్లన్ పాత్రలో నటించారు. అటు సీరియల్ ఏ కాకుండా సినిమాలో కూడా నటించారు.

రాజకుమారుడు సినిమాలో మహేష్ తో సహాయక పాత్ర ,మిస్టర్ పర్ఫెక్ట్, భద్రి,మనసంతా నువ్వే,శివ రామరాజు,నీ స్నేహం,నేను ఉన్నాను, శ్రీరామ్ ,ఆయుధం,వెంకీ, దరువు, నేను నా రాక్షసి చాలా సినిమాలో కనిపించరు ,హిందీ సినిమా ముఖ్బీర్ లో కూడా యాక్ట్ చేసారు ,85 సినిమాలో మరియు 38 సీరియల్స్ లో నటించారు.మోడలింగ్ కెరీర్ మరియు అనేక వాణిజ్య ప్రకటనలలో కనిపించింది. అతను తన సొంత మోడల్ మేనేజ్‌మెంట్ మరియు యాడ్ ఫిల్మ్ కంపెనీ ది లుక్స్ ప్రొడక్షన్స్ ను 1999 లో ప్రారంభించాడు.2019 లో జనతా పార్టీ లో మెంబెర్ అయ్యారు.

కౌషల్ తన మార్కెటింగ్ కమ్యూనికేషన్ ఏజెన్సీ “ది లుక్స్ ప్రొడక్షన్స్” మోడల్ బాబాజీ బాక్సర్, గ్రాసిమ్, గియోర్దానీ, అపర్ణ సరోవర్, విజయ టెక్స్‌టైల్స్, ఐకెఇఎ, ఓక్వుడ్ హోటల్స్, ఎం అండ్ ఎస్, లినెన్ క్లబ్, లినెన్ వోగ్, ఆర్ఎస్ బ్రోస్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మరియు విశాఖా డెయిరీ లో యాక్ట్ చేసారు.

కౌశల్ బిగ్ బాస్ కి రాకముందు ఒక నార్మల్ పర్సన్ ల కనిపించరు, గేమ్స్ సరిగా ఆడకుండా మొదటి వరం రోజులు డల్ గా కనిపించరు కానీ 2వ వరం లో అతని మంచితనం, యాక్టీవ్ గా గేమ్ ఆడటం గొడవలు అవ్వడం ఆ వరం నుండి పేరు సంపాదించారు ఒక రోజులో బిగ్ బాస్ హిస్టరీ లో ఎన్నడు రాని ఓటింగ్స్ సంపాదించారు.

రీసెంట్ గా లుక్స్ టీవీ షో ప్రారంభించాడు అందులో బిగ్ బాస్ షో నుండి ఎలిమినేట్ అయినా ప్రతి కంటెస్టెంట్ ని ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ల ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని ప్రేక్షకులు కి చూపించారు.కరోనా భయం కారణం గా బిగ్ బాస్ 4 లో పాలుకోనడానికి ఎవరు ముందుకు రాలేదు కంటెన్స్టెంట్స్ సెలక్షన్ చాలా కష్టం గా మారింది యూట్యూబ్ స్టార్స్ ని సెలెక్ట్ చేసారు షో కూడా కొంచెం స్పెషల్ గా ఉంది.

అరియనా,హారిక,మెహబూబ్ టాలెంట్ ని చూపిస్తున్నారు మంచి పేరు సంపాదించారు టాస్క్స్ లో బాగా ఆడుతున్నారు డాన్స్ లు బాగా చేస్తూ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్నారు కానీ అన్ని పాత సీజన్లో లో ఆడిన ఆటలే ఆడిస్తునారు కొత్తగా టాస్క్స్ లు సృస్టించట్లేదని కౌశల్ చెప్పారు అందుకే ఈ సీజన్లో కంటెస్టెంట్స్ పెద్దగా ఆడట్లేదని చెప్పారు టాస్క్స్ ల విష్యం లో ద్రుష్టి పెట్టాలని అవసరం ఉంది అన్నారు ,అందరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఎవరికి ఆ గేమ్ సరిగ్గా అర్ధం కావట్లేదు ,మెహబూబ్ ఒకడు మాత్రం దూసుకొస్తున్నారని ,దివి ఎలిమినేట్ అవుతారని విష్యం నేను ఉహించినిదే దివి స్టార్టింగ్ గేమ్స్ లో బాగా ఆడారని తరువాత టాస్క్స్ లో వెనక పడ్డారని ,స్క్రీన్ స్పేస్ లేదని దివి ని సర్రిగా చూపించలేదని అందుకీ ఎలిమినేట్ అయ్యారని చెప్పారు .