ఉదయ్ కిరణ్ చెల్లెలు ఎంత పెద్ద స్టార్ సింగర్ తెలుసా మీకు ? చూస్తే ఆశ్చర్యపోతారు !

ఉదయ్ కిరణ్ ఒక్కపుడు లవర్ బాయ్ ,చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ గా తీస్కున్నారు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లో అడుగు పెట్టారు,మొదటి సినిమా చిత్రం తో పరిచయం అయ్యి నువ్వు నేను,మనసంతా నువ్వే సినిమా లు హ్యాట్రిక్ కొట్టాయి అప్పటినుండి హ్యాట్రిక్ హీరో అనే బిరుదు పెట్టారు.

ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చి కష్టపడి సినిమాలో వచ్చి పేరు సంపాదించడం అనేది మాములు విష్యం కాదు ,నువ్వు నేను చిత్రానికి నంది అవార్డు గెల్చుకున్నారు మరియు తమిళ లో కమల్ హాసన్ తరువాత ఇంత చిన్న వయస్సు లో అవార్డు సంపాదించడం ఉదయ్ కిరణ్ కి దక్కింది.తన మొదటి నాలుగు సినిమాలు అన్ని రీమేక్ చేసిన ఏకైక తెలుగు నటుడు.

కాలేజీ లో ఉన్నపుడు ఏ సినిమాలో ప్రారంభం అవ్వకముందు మోడలింగ్ ప్రారంభించాడు,హింగ్లీష్ చిత్రం మిస్టీరియస్ గర్ల్ తో ఇండస్ట్రీ లో 17 వయసులో లోనే డైరెక్టర్ తేజ ని కలిసి ఇండస్ట్రీ లో ఎంటర్ అయ్యారు తన చేసిన సినిమాలో నీ స్నేహం,కలుసుకోవాలని,శ్రీరామ్,అవునన్నా కాదన్నా నువ్వెక్కడుంటే నేనెక్కడుంట,సినిమాలు బాగా ఆడాయి,అప్పట్లో రొమాంటిక్ బాయ్ అంతే ఉదయ్ అని చెప్పచు అల ట్రెండ్ అవుతున్న సమయం లో కొన్ని ఫ్లోప్స్ కూడా మిగిలాయి.

చిరంజీవి గారి కుమార్తె సుష్మిత తో ఎంగేజ్మెంట్ అయ్యి బ్రేకప్ అయింది, ఆ తరువాత కొన్ని సంవత్సరాల తరువాత విషిత ని పెళ్లి చేసుకున్నారు. సినిమాలు లేక బాధపడి సూసైడ్ చేసుకున్నారు,ఆ వార్త చాలా మందికి బాధని కలిగించింది.

పర్ణిక మాన్య మన అందరికి తెల్సిన వ్యక్తి టాప్ సింగర్ ఆమె ఉదయ్ కిరణ్ బంధువులు, పర్ణిక స్వయాన చెల్లలు వరస అవుతుంది.మోస్ట్ వాంటెడ్ సింగర్ గా నిలుస్తుంది బాహుబలి సినిమాలో చాలా పాటలు పాడి అవార్డ్స్ గెల్చుకున్నారు,సింగర్ గీత మాధురి కి చాలా క్లోజ్ ఫ్రెండ్ వీళ్ల ఇద్దరు కలిసి ఎన్నో వీడియోస్ చేసారు, ఇన్ని రోజులు పర్ణిక ఒక సింగర్ గా మాత్రం ఏ తెలుసు కాని ఉదయ్ కిరణ్ చెల్లలు అని ఎవరికి తెలీదు,పర్ణిక ఇంకా మంచి పేరు సంపాదించాలి అని కోరుకుందాం.