చిరంజీవి గారి నాన్న గారు కూడా సినిమా నటుడే ఇద్దరు కలిసి నటించిన సినిమా ఏంటో మీకు తెలుసా?

తెలుగు సినిమాలో చిన్న చిన్న వేషాలు వేసుకుంటు టాప్ హీరో గా ఇండస్ట్రీ నే శాశించే స్థాయికి ఎదిగాడు మెగాస్టార్ చిరంజీవి గారు అయిన తండ్రి వెంకట రావు ఇన్స్పెక్టర్ గా పని చేసి రిటైర్డ్ అయ్యారు, ఈ విష్యం మాత్రమే అందరికి తెలుసు అయిన కూడా సినిమాలో నటించారని సంగతి చాలా మందికి తెలీదు చిరంజీవి గారు సినిమాలో కి రాకముందు 1969 లో విడుదలైన జగత్ కిలాడి సినిమాలో అయిన చిన్న పాత్రలో చేసారు. ఆ తరువాత ఆయనకి మరిన్ని అవకాశాలు వచ్చినప్పటికి కుటుంబ బాధ్యతలు మేరకు ఉద్యోగానికి పరిమితం కావాల్సి వచ్చింది.

ఈ సినిమాలో అయిన పెద్ద కుమారుడు శివ శంకర వర ప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి గారి అసలీ పేరు అయితే చిరంజీవి గారు సినిమా లో ప్రోత్సహించారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలో ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి గారు చాలా కస్టపడి హీరో గా మరి రోజు రోజుకి మంచి పేరు సంపాదిస్తూ ఎదుగుతున్నారని అయిన తండ్రి చాలా మురిసి పోయేవారు చిరంజీవి గారు హీరో గా నటించిన ఒక సినిమాలో వెంకట రావు గారు కూడా కలిసి నటించి కొడుకుతో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

ఈ సినిమాలో ఇద్దరి మధ్య సన్నివేశాలు ఏమి ఉండవు మినిస్టర్ పాత్రలో కాసేపు కనిపిస్తారు అయిన ఆ సినిమా నే మంత్రి గారి వియ్యంకుడు బాబు గారు దర్శకత్వం వహించిన ఈ సినిమా లో మంత్రి పాత్ర కి సూట్ ఆయె నటుడి కోసం చాలా మందికి స్క్రీన్ టెస్ట్ చేసారు ఆ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అల్లు రామలింగయ్య వెంటనే బాపు దగ్గరికి వెళ్లి వెంకట రావు పేరు చెప్పారట దానికి బాబు గారు ఒప్పుకున్నారు అలా ఈ సినిమాలో మంత్రి పాత్రలో వెంకట్ రావు గారు నటించారు.

అల్లు రామలింగయ్య ఇంట్లోకి వెళ్లే సమయం లో ఇంటి బయట ఉన్నపేరు బోర్డు లో కే.వెంకట రావు మినిస్టర్ అని రాసి ఉన్నటు చూపించారు అయితే తండ్రి కొడుకులకు ఒకే స్క్రీన్ పై కనిపించకపోయిన ఒకే సినిమాలో నటించాం అనే తృప్తి మాత్రం వెంకట రావు కి లభించింది ఈ సినిమా ఎపుడైనా మనం చుస్తే మంత్రి ఇంటికి వెళ్లే మాట్లాడే సన్నివేశం లో వెనకటి రావు గారు కనిపిస్తారు అది మనం గమనిస్తే చాలా బాగా క్లియర్ గా అర్ధం అవుతుంది.అల్లు రామలింగయ్య మరియు చిరంజీవి గారు మాత్రం చాలా సినిమాలో కలిసి పని చేసారు.