తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లోకి దిల్ రాజు భార్య ఎంట్రీ ! షాక్ లో సినీనటులు …

టాలీవుడ్ మొత్తం కరోనా కారణం గా 6 నెలల పాటు షూటింగ్ లేకుండా మొత్తం లాక్ డౌన్ లో ఉంది దేశం మొత్తం, ఇంకా చిత్ర పరిశ్రమకి సంబంధించి చాలా చోట్ల థియేటర్స్ ఓపెన్ కాలేదు సినిమా షూటింగ్ లు కూడా మొదలు కాలేదు చాలా మంది ఈ రంగం లో ఉన్నవాళ్లకి నిరుద్యోగం పెరిగిపోతుంది ,ఉపాధి లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ వైరస్ వాళ్ళ చాలా నష్టాలు ఏర్పడాయి, బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చిత్ర సీమ చాలా కల్లోలం గా ఉంది. కొన్ని చోట్ల మాత్రం థియేటర్ లు తెర్చుకుంటున్నాయి. కోవిడ్ 2వ వేవ్ భయం కూడా దర్శక నిర్మాతలని వెంటాడుతుంది,ఈ సమయం లో భవిషత్తు లో నిర్మించబోయే సినిమాలకు ఓటీటీ ని వేదిక గా చేసుకొని రిలీజ్ చేయాలనే ఆలోచనలో పడ్డారు చాలా మంది నిర్మాతలు .

దిల్ రాజు అంటే తెలియని వారు ఉండరు అయిన అసలీ పేరు వెలమాకుచ వెంకట రమణారెడ్డి సినిమా ఇండస్ట్రీ లో దిల్ రాజు లా అడుగు పెట్టారు అయిన ప్రొడ్యూసర్ గా మరియు డిస్టిబ్యూటర్ గా చాలా మంచి పేరు సంపాదించారు అలానే సొంతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కూడా ఉంది అయిన చేసిన సినిమాలో అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి,ఆర్య, భద్ర, జోష్, మున్నా, జోష్, బృందావనం, ఎవడు,కేరింత ,రాజా ది గ్రేట్,మిడిల్ క్లాస్ అబ్బాయి, F2, జాను, దువ్వాడ జగన్నాధం, బొమ్మరిల్లు సినిమాకి బెస్ట్ ఫిలిం ఫేర్ వర్డ్స్ గెల్చుకున్నారు అలానే పరుగు కి నేషనల్ అవార్డు,శతమానం భవతి కి 64 వ నేషనల్ ఫిలిం అవార్డు గెల్చుకున్నారు.ఈ కరోనా సమయం లో వీ(v) సినిమా తీసి అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేసారు.

దిల్ రాజు ఫామిలీ విషయానికి వస్తే మొదటి భార్య అనిత వాలా ఇద్దరికీ కుమార్తె హన్షిత రెడ్డి పుట్టారు, ఆ తర్వత అనుకోకుండా అనిత గారు 2017 లో హార్ట్ ఎటాక్ తో మరణించారు, తరువాత మల్లి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని హైదరాబాద్ కి చెందిన తేజస్విని ని గత మార్చ్ లో పెళ్లి చేసుకున్నారు, నిజామాబాద్ మోపాల్ మండలం లోని నర్సింగ్ పల్లి లో వెంకటేశ్వర ఆలయం లో అందరి బంధువుల మధ్య పెళ్లి చేసుకున్నారు ఇపుడు సినిమాలో నే కాకుండా లైఫ్ లో కూడా మంచిగా స్థిరపడాలని కోరుకున్నారు.

దర్శకులకి కూడా బర్రి రెమ్యూనిరేషన్ కాకుండా యాక్టర్స్ కి కూడా సాధారణ రెమ్యూనిరేషన్ ఇచ్చి తక్కువ బడ్జెట్ లో సినిమా తీయాలని ఉపాధి కలిపిస్తూ ముందుకి సాగాలని ఓటీటీ వేడుకగా చిత్రాలు రిలీజ్ చేయాలనీ కొంతమంది నిర్మాతల పక్క ప్లాన్ చేసుకుంటున్నారు,దీనికి తగ్గట్టు స్టోరీ సిద్ధం చేసుకుంటున్నారు దర్శకులు కొత్త ఆలోచనలకు పదులు పెడుతున్నారు, ఓటీటీ దశగా అడుగులు వేస్తున్నారు, ఈ క్రమం లో టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు కూడా ఓటీటీ కి తగ్గ కధల కోసం వెతుకులాట ఆరభించాడు,భర్త కోసం తన సతీమణి తేజస్విని స్వయం గా ఒక కథను సిద్ధం చేశారట చిత్ర సమయం లో టాక్ వినిపిస్తుంది.

లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయిన ఆమె కొత్త కథను పై ద్రుష్టి సాధించారు ఓటీటీ అనుగుణం గా సృజనాత్మక కూడిన ఒక కథను భర్తకు బహుమతి గా ఇచ్చారట, భార్య స్టోరీ కి ఫిదా అయిన దిల్ రాజు ఆ కథ కు మరింత మెరుగులు డిదెందుకు ఆమెకు స్వయం గా రచన బృందాన్ని ఏర్పాట్లు చేసారని తెలుస్తుంది, ఇక ఓటీటీ విస్తరిస్తున్న నేపథ్యం లో భార్య రూపొందించిన కథ ని తెరకు ఎక్కించాలని నిర్ణయించాడు దిల్రాజు టాలీవుడ్ లో ఈ టాక్ అయితే వినిపిస్తుంది అనుకున్నాటు కథ సక్సెస్ అయితే తేజస్విని సైతం చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్ అవకాశం ఉంది అయితే ఆవిడా దర్శకత్వం వహిస్తారా లేదా మరో దర్శకుడికి సలహా ఇస్తూ రచన పై ముందుకు అనేది చూడాలి,అయితే ఈ సినిమా పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది కొత్తగా 4 గురు టీమ్ ని ఏర్పాటు చేసి సినిమా కాదని డెవలప్ చేస్తున్నారని అన్నారు దిల్రాజు ప్రస్తుతం శీనయ్య, వకీల్ సాబ్ మరియు వెంకటేష్,వరుణ్ తేజ్ హీరో లాగా నటిస్తున్న F3 మూవీ బాధ్యతలో బిజీ గా ఉన్నారు.