చిరంజీవి గారిని చిరు అని మొదటి సారి పిలిచినా వ్యక్తి ఎవరో తెలుసా ? అది తాగి ఆలా పిలిచాడంట!

మన తెలుగు ఇండస్ట్రీ లో సీనియర్ నటులు లో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు తర్వాత తన సొంత స్వయం కృషితో మంచి స్టార్ హీరో గా ఎదిగిన నటులలో చిరంజీవి గారు ఒక్కరు అప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు తనకంటే ముందు మంచి క్రేజ్ లో ఇమేజ్ లో ఉన్నారు.ఇంతపెద్ద వాళ్లని దాటుకుని మెగాస్టార్ గా ఎదిగాడు. ఒక చిరంజీవి గారి అభిమానులు అందరు చిరు అని ముద్దుగా పిలుస్తారు. ఇంతకీ చిరంజీవి గారికి చిరు అనే ముద్దు పేరు ఇండస్ట్రీ లో ఎవ్వరు పెట్టారు అనేది విష్యం మాత్రం ఎవరికి పెద్దగా తెలియక పోవచ్చు.

ఈ ముద్దు పేరు చిరంజీవి గారికి ఎవరు పెట్టారంటే ఈటీవీ లో ప్రసారం అవుతున్న అలీ తో సరదాగా షో కే. విశ్వనంత దర్శకత్వం లో తెరకు ఎక్కిన సప్తపది చిత్రం లో హీరో గా నడిచిన రవికాంత్ తో పాటు అందులో హీరోయిన్ గా చేసిన సబితా ఇద్దరు ఈ ఇంటర్వ్యూ లో పలుకున్నారు. ఈ సందర్బంగా రవికాంత్ ఇంటర్వ్యూ లో మాట్లాడారు కొన్ని ఆశక్తి విషయాలు తెలియ చేసారు. ఈయన చేసిన సప్తపది చిత్రం తరువాత చిరంజీవి గారితో కలిసి మంచుపల్లికి చిత్రం లో నటించారు.

ఈ సినిమా షూటింగ్ సమయం లో చిరంజీవి గారిని పూర్తీ పేరుతో పిలవలేక ఆయనని చిరు అని పిలిచేవారట.ఒకసారి బీర్ తాగుతూ బీరు చిరు అన్నారు అంతకముందు చిరంజీవి గారిని ఎవరు పిలవలేదు కానీ రవికాంత్ గారు ఎపుడు అయితే చిరు అని పిలవడం మొదలు పెట్టారో అప్పటినుండి యూత్ మెంబెర్స్ కూడా చిరు అని పిలవడం స్టార్ట్ చేసారు,అప్పటినుండి చిరంజీవి గారి నిక్ నేమ్ చిరు అని పాపులర్ అయిపోయింది.

చిరంజీవి గారి అసలీ పేరు శివ శనకర వార ప్రసాద్ సినిమా రంగం లో వచ్చాక చిరంజీవి గా మరి అది కాస్త అందరు చిరు అని పిలవడం తో ఫేమస్ అయి అందరికి అలవాటు అయిపోయింది ఇప్పటికి అయినా క్లోజ్ మెంబెర్స్ సినిమా రంగం లో చిరు అనే అంటారు.మన సినీ రంగం లో అందరు అసలు పేరు కన్న సినిమా రంగం లో మార్చుకున్న పేరు వాళ్ళ ఫేమస్ అవుతారు అలానే సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి,సౌందర్య,నాని,మోహన్ బాబు,కళ్యాణ్ బాబు వేళా అందరు పేరులు మార్చుకుని వచ్చినవలె సక్సెస్ అవాలని పేరులు మార్చుకుంటారు. ప్రస్తుతం చిరు ఆచార్య షూటింగ్ లో బిజీ గా ఉన్నారు మరో కొన్ని రోజులో మన ముందుకి రాబోతున్నారు అలానే వేదలమ్ మరియు సినిమా ప్రాజెక్ట్స్ తో ఆటో జానీ సినిమా కూడా రాబోతుంది చూద్దాం మరి సినిమాలు ఎంత బాగా రాణిస్తాయి.