అలా వైకుంఠపురం జయ రామ్ భార్య ఎంత పెద్ద హీరోయిన్ మీకు తెలుసా? చూస్తే ఆశ్చర్యపోతారు !

మన సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఎంతమంది నటీనటులు ఉన్న కొంతమంది నటులు మాత్రం తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్లో ఎప్పటికి మర్చిపోలేని ముద్ర వేసే నటులు అతి తక్కువ మంది ఉంటారు వీళ్లు ఎన్ని తరాల ప్రేక్షకులని అయిన అలరించగలరు అలాంటి నటుల్లో ఒకరు జయ రామ్ ఈయన మన తెలుగు లో ఇటీవల రిలీజ్ అయిన సంచలనం విజయం సాధించిన అల వైకుంఠపురం సినిమాలో లో అల్లు అర్జున్ గారి తండ్రి పాత్రలో నటించారు మరియు అనుష్క నటించిన బహుమతి సినిమా ద్వారా తెలుగు వెండి తేరా పై పరిచయం అయ్యారు ఇపుడు ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు క్రిష్ దర్శకత్వం లో రాబోతున్న సినిమాలో ఒక ముఖ్య పాత్ర ని పోషిస్తున్నారు.

జయ రామ్ ని జయరాం సుబ్రహ్మణ్యం అని పిలుస్తారు,జయ రామ్ తమిళ్,మలయాళం భాష లో నటించారు.జయ రామ్ నటనతో పాటు చెండా పెర్క్యూసినిస్ట్, మిమిక్రీ ఆర్టిస్ట్ గా ప్లే బాక్ సింగర్ గా కూడా చేసారు. తమిళ్ కన్నడ భాషలో 200 సినిమాల పైగా నటించి పద్మశ్రీ ,కేరళ స్టేట్ ఫిలిం అవార్డు,తమిళ్ నందు స్టేట్ ఫిలిం అవార్డు 4 ఫిలిం ఫేర్ అవార్డ్స్ గెల్చుకున్నారు. జయ రామ్ సినిమాలో రాకముందు 1980 లో కళాభవన్ ఇన్స్టిట్యూట్ లో మిమిక్రి ఆర్టిస్ట్ గా ప్రారంభించాడు ఎన్నో స్టేజ్ షో ఇచ్చారు అది చుసిన దర్శకులు నిర్మాతలు ఎన్నో మంచి ఛాన్సెస్ ఇచ్చారు.

అపరాన్ సినిమా తో మెయిన్ రోల్ లో మొదటి సరిగా నటించారు ఆ తరువుత కామెడీ ,ఫామిలీ డ్రామాస్ సినిమాలు చేస్తూ సినిమాలో స్థిరపడ్డారు.తూవల్ కొట్టారం సినిమా కి స్పెషల్ జ్యూరీ అవార్డు లు గెలిచారు,స్వయంవారా పంతల్ సినిమాకి బెస్ట్ యాక్టర్ గా నిలిచారు బెస్ట్ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డ్స్, ఆసియానెట్ ఫిలిం అవార్డ్స్,కామెడీ అవార్డ్స్ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలిచారు. సుమారు నాలుగు దశాబ్దాలు నుండి సినీ రంగం లో కొనసాగుతున్నారు ఇప్పటి ప్రేక్షకులని అల్లరిస్తున్నారు.

మలయాళం లో నటిస్తున్న టాప్ హీరోయిన్ పార్వతి గారిని 1992 వ సంవత్సరం లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పార్వతి కేవలం హీరోయిన్ ఏ కాదు కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా ఎన్నో సినిమాలకి పని చేసారు సుమారు 70 సినిమాలకు పైగా చేసి ఇప్పటికి మంచి బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు వేళా ఇద్దరి దంపతులకు ఒక కుమారుడు కాళిదాస్ జయ రామ్ ,కుమార్తె మాళవిక జయ రామ్,తన కొడుకు కాళిదాస్ కూడా మలయాళం సినిమాలో ఎంట్రీ ఇచ్చారు. తండ్రి ని ఉదాహరణ ని తెస్కుకుని సినిమాలో ఇంటరెస్ట్ పెట్టారు.

కాళిదాస్ తన 10వ సంవత్సరం లో నే కొచ్చు కొచ్చు సంతోషంగల్ అనే సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యారు అనేక ములాయం మరియు తమిళ సినిమాలో నటించారు చిన్నపుడే తన అద్భుతమైన నటనతో జాతీయ అవార్డ్స్ గెలిచారు.ప్రస్తుతం ములాయం లో మంచి క్రేజ్ ఉన్న హీరోస్ లో కాళిదాస్ ఒక్కరు,కాళిదాస్ కూడా బెస్ట్ నేషనల్ ఫిలిం అవార్డ్స్ ,అసైనేట్ ఫిలిం అవార్డ్స్,కేరళ స్టేట్ ఫిలిం అవార్డ్స్, సౌత్ ఇండియన్ ఇంటెర్నేషన్స్ అవార్డ్స్ ,వనిత ఫిలిం అవార్డ్స్ గెలిచారు అలా తండ్రి బాటలో నడుస్తూ చాలా పేరు సంపాదించాలని కోరుకుందాం.