మంచు లక్ష్మి భర్త ఎంత పెద్ద బిజినెస్ మెన్ తెలుసా ?

లక్ష్మి మంచు మోహన్ బాబు గారి కూతురుగా అడిగు పెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యంగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు సినీ పరిశ్రమలో మంచి నటిగా టీవీ హోస్ట్ గా సోషల్ ఆక్టీవిస్ట్ గా మంచి పేరు తెచ్చుకుంది లక్ష్మి. లక్ష్మి గారి కూతురు విద్యనిర్వాణ తో కలిసి లేటెస్ట్ గా చిట్టి చిలకమ్మా అనే పేరు తో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి పేరెంటింగ్ కి సంబంధించిన టిప్స్ ని కూడా షేర్ చేస్తున్నారు లక్ష్మి.

లక్ష్మి భర్త పేరు ఆనంద్ శ్రీనివాసన్ వీళ్లది ప్రేమ వివాహం సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే లక్ష్మి తన భర్త కి సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేయకపోవడం తో నెటిజన్లుడైవోర్స్ అయిందా అని అడుగుతూ ఉంటారు కానీ అసలు విష్యం ఏంటి అంతే ఆనంద్ అంట సోషల్ పర్సన్ కాదు సోషల్ కి దూరం గా ఉంటారు ..

ఆనంద్ గారిది బ్రాహ్మణల కుటుంబం అందరు చెన్నైలో నివసించే వాళ్లు కామన్ ఫ్రెండ్ ద్వారా లక్ష్మి పరిచయం అయింది అది స్నేహం గా మారింది, డైరెక్ట్ మోహనబాబు గారితో లక్ష్మి ని పెళ్లి చేసుకోవాలని నేరుగా మోహన్ బాబు గారితో మాట్లాడాను అయినా.మాపెళ్ళికి ఒప్పుకున్నారు పెళ్లి తరువాత నన్ను అల్లుడు లా కాకుండా కొడుకు లా చూసుకుంటారు బ్రాహ్మణ లు అయినా అప్పటికి కులం మతం బేధాలు లేకుండామా అందరిని బాగా చూసుకుంటారు అని గొప్పగా చూపిన ఆనంద్.

ఆనంద్ గారు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నరెస్టారెంట్, శ్రీ విద్యానికేతన్ స్కూల్ ,కి సంబందించినవి బాధ్యతులు చూస్కుంటున్నారు ఆనంద్ జూన్ 15 ఆనంద్ , నిర్వాణ పుటినదినం జరుపుకున్నారు ..

2.