నిహారిక పెళ్ళిలో అల్లు అర్జున్ స్నేహ వేసుకున్న డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?

టాలీవుడ్ లో మోస్ట్ స్టైలిష్ గా ఉంది హ్యాండ్సమ్ గా ఉండే హీరో లో చెప్పాలంటే ఫస్ట్ వినిపించే పేరు బన్నీ అనే చెప్పాలి, చాలా స్టైలిష్ గా కనిపిస్తారు అయిన ధరించే బట్టలు,షూస్,వాచెస్ ఇలా ఏమి చెప్పుకున్న చాలా స్టైలిష్ గా ఉంటాయి. ఫేస్ కి పెట్టుకునే మాస్క్ కి కూడా ఏఏ(AA) బ్రాండ్ ఉంటుంది అంతే కాదు అయిన వాడే గాగుల్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి. ఎక్కువగా ఇంపోర్టెడ్ గూడ్స్ ని వాడటానికి బన్నీ చాలా వరకు ఇంటరెస్ట్ చూపిస్తారు ఆ లుక్స్ ఆ డిఫరెంట్ సైలిష్ ఏ బన్నీ కి అంత పేరు తీసుకొచ్చింది. చాలా స్టైలిష్ గా ఉండటం ఏ కాదు అయిన సినిమాలో కూడా అదే రేంజ్ లో డైలాగులు చెపుతూ ఉంటారు, అందుకే ఆ మానరిజం ఆయనకే సాటి అని చెపుతారు బన్నీ అభిమానులు, ముఖ్యం గా ఆయనకి సంబంధించి ఏదైనా ఈవెంట్స్ కి వెళ్తే మాత్రం హర్మాన్ కౌర్ బ్రాండ్ తో స్టైలిష్ గా వ్యవరిస్తారు అనేక రకాల దుస్తులు ఎప్పటికి అప్పుడు బన్నీ కి స్టైలిష్ గా తీసుకొస్తూ ఉంటారు.

బన్నీ ఎక్కువగా పంజాబీ స్టైల్ కి సంబందించిన వంటి దుస్తులు అదే విదంగా రాజస్తాన్ నుంచి వచ్చే స్టైలిష్ దుస్తులను బాగా ఇష్టపడతారు. ఇక ఢిల్లీ మార్కెట్ లో ఫ్యాషనబెల్ ఐటమ్స్ ఏమి వచ్చిన సరే ముందుగా బన్నీకి శాంపిల్ గా వస్తాయి వీటిని బన్నీ బాగా ఇంటరెస్ట్ చూపిస్తారు కొనడానికి ఈ సమయం లో హర్మాన్ కౌర్ స్టైలిష్ మంచి స్టైలిష్ గా ఏర్పాటు చేసిన దుస్తులను నిహారిక వివాహం లో అయిన ధరించారు, ఇదే ఇపుడు స్పెషల్ ఎట్ట్రక్షన్ గా మారింది.ఇక బన్నీనే కాదు బన్నీ కి సంబందించిన పిల్లల దుస్తులు లో కూడా బన్నీ చాలా కేరింగ్ తీసుకుంటారు. చాలా వరకు హైదరాబాద్ లో ఉండే వీఎల్అర్ ఫ్యాషన్స్ నుంచి బన్నీ ఇలాంటి దుస్తులు తీసుకుంటారు పిల్లలకి కూడా కిడ్స్ కనిపించడం లో కూడా చాలా కేర్ తీసుకుంటారు వాళ్లకి సంబందించిన దుస్తులు కూడా లక్షల రూపాయలు పెట్టి కొంటారు ముఖ్యం గా బన్నీ.

తాజాగా నిహారిక వెడ్డింగ్ సమయం లో హర్మాన్ కౌర్ స్టైలిష్ చేసినటివంటి మంచి స్టైలిష్ దుస్తులు ఇపుడు బన్నీ ధరించారు,అంతే కాదు బన్నీ భార్య స్నేహ రెడ్డి కూడా అదిరిపోయే దుస్తులు స్టన్నింగ్ స్టిల్స్ మనకి కనిపిస్తున్నాయి. ఇవ్వని కూడా ఆమె తయారు చేసినట్టు తెలుస్తుంది. దాదాపు 7 లక్షల రూపాయలు విలువైన దుస్తులు అల్లు స్నేహ కొనుగోలు చేసారు వీటిని ఢిల్లీ కి చెందిన ఒక ఫ్యాషన్ స్టైలిష్ తయారు చేసినట్టు తెలుస్తుంది.హర్మాన్ కౌర్ మొత్తానికి వీటిని ఫైనల్ చేసి వీరిద్దరికి అందు చేసారు నిహారిక వివాహం లో దాదాపు అల్లు ఫామిలీ ధరించిన దుస్తుల ఖరీదు 70 లక్షల రూపాయలు వరకు ఉంటుందని టాక్ వినిపిస్తుంది.నిహారిక సంగీత్ ఫంక్షన్ లో స్నేహ రెడ్డి వేసుకున్న ఫిష్ కట్ డ్రెస్ దాని ఏకంగా 4 లక్షలు 50 వేలు రూపాయలు,బాలీవుడ్ కి చెందిన ప్రత్యేక డిజైనర్ చేసిన అపుడే ఈ డ్రెస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

బన్నీ వేసుకున్న కొన్ని షర్ట్స్ ఖరీదు 60,000 నుండి లక్ష 50,000 వరకు ఉంటాయి అని చెపుతారు, అలాంటిది తన రేంజ్ స్టైల్ కి తగ్గట్టు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి సుమారు 4 లక్షల రూపాయలు డ్రెస్ లో అదిరిపోయింది. నిహారిక మ్యారేజ్ లో సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది,రిసెప్షన్ లో ఉపాసన కొణిదెల వేసిన చీర ఖరీదు దాదాపు 10 లక్షల రూపాయలు కు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి మోస్ట్ సైలిష్ టాలెంటెడ్ స్టార్ అంతే బన్నీ అనే చెప్పాలి అయిన తన స్టైలిష్ లుక్స్ తో ఎప్పటికి అప్పుడు అదరకొడుతూ ఉంటాడు ఏమి చేసిన డిఫరెంట్ గా ఉండటం బన్నీ స్పెషలిటీ ఎక్కడ కూడా అలానే చేసారు నిహారిక వివాహం లో అయిన పెట్టిన ఫోటోలు స్టన్నింగ్ లుక్స్ అదరకొట్టాయి అనే చెప్పాలి అంతే కాదు భార్య డ్రెస్సింగ్ లో కూడా ఎంతో కేరింగ్ తీసుకుంటారు అనే చెప్పాలి ఎంత అయిన సెలబ్రిటీస్ రేంజ్ వేరు అని తెలుస్తుంది.