బిగ్ బాస్ 4 తెలుగు విన్నర్ కు ఇచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా ?

బిగ్ బాస్ రియాలిటీ షో మన ప్రేక్షకులకు బాగా నచ్చింది ముఖ్యం గా సీసన్ 4 నడుస్తుంది దేశం లో ప్రతి భాషలోనూ బిగ్ బాస్ ఎక్కడ స్టార్ట్ అయిన అక్కడ సక్సెస్ అవుతూనే ఉంటుంది. మన ప్రేక్షకులకి చాలా నచ్చింది సీసన్ 1 సూపర్ హిట్ అయింది అలా సీసన్ 2 ఇంకా మంచి పేరు తెచ్చుకుంది, అలా సీసన్3 , సీసన్ 4 మొదట్లో బాగా రేటింగ్ రానప్పటికీ ఇపుడు అనుకున్న దానికన్న మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ కాన్సెప్ట్ మనవాళ్ళకి బాగానే ఎక్కింది అందుకే బిగ్ బాస్ ఇంటిని కూడా ఒక కన్నేసి ఉంచుతున్నారు ఇపుడు అభిమానులు 4 సీసన్స్ మంచిగా రన్ చేయడం అంతే చిన్న విష్యం కాదు కానీ ఇంకా రన్ చేస్తున్నారు చేస్తూనే ఉంటారు కూడా ప్రతి ఏడాది.

బిగ్ బాస్ హౌస్ లో వెళ్లిన వాళ్లకి రెమ్యూనిరేషన్ ఏ కాకుండా ప్రైజ్ మనీ కూడా ఉంటుంది అది అందరికి తెల్సిందే ఫైనల్ విన్నర్ కి ఆ ప్రైజ్ మనీ అందుతుంది. ఒకొకరికి ఎంత ఉంటుంది ఎంత ఇస్తారు గెల్చిన వాళ్లకి ఎంత ప్రైజ్ మనీ ఉంటుంది అనేది మాత్రం కాస్త క్లారిటీ అనేది ఉండదు అక్కడ ప్రకటన చేసింది ఒకటి అయితే బయటకి వచ్చేది మరొకటి తీరా గెలిచినా వాళ్లకి చేతికి అందేది మాత్రం మరి కొంత అలా ఒకో స్టేజ్లో లో చాలా రూమర్స్ ఉంటాయి పైగా ఈసారి కోవిడ్ కారణం గా చాలా కస్టపడి ఒకొకరిని సెట్ చేసారు అందులో పంపించడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు గతం తో పోలిస్తే ఎక్కువ మొత్తం గా ఆఫర్ చేసారని వార్తలు వచ్చాయి.

ఈసారి సీసన్ లో లాస్య ,అవినాష్ లాంటి వాళ్లకి రోజుకి 50,000 కంటే ఎక్కువే పారితోషకం ఇచ్చినట్టు ప్రసారం మోగుతుంది.వాళ్లతో పాటు మిగిలిన వాళ్లకి బర్రిగానే రెమ్యూనిరేషన్ అందింది.ఇక బిగ్ బాస్ టైటిల్ గెల్చిన వాళ్లకి ఇపుడు 50 లక్షణాలు వస్తుంది. గత సీసన్ లో రాహుల్ సిప్లిగంజ్ కి 50 లక్షలు ప్రైజ్ మనీ అందింది అయితే అందులో కొన్ని మినహాయింపు కూడా ఉంటుంది ఈసారి మాత్రం కోవిడ్ పాండమిక్ కారణంగా 10లక్షలు తక్కువ చేసి 40 లక్షలు ప్రైజ్ మనీ ఫిక్స్ చేసారని తెలుస్తుంది తెలిసిన వాళ్ళకి అందులో 9 లక్షల టాక్స్ కింద కట్ అవ్వుతాయి,చివరకు వచ్చేది 30 లక్షలు మాత్రమే.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో అభిజీత్,అరియనా,సోహెల్ ,హారిక,అఖిల్ ఉన్నారు వీళ్ల 5 గురులో ఇప్పటికే అఖిల్ ఫైనల్ కి రీచ్ అయ్యారు, ఇంకా టాప్ 5 ఏ మిగులుతారు అందులో ముగ్గురు బయటకి వెళ్లి ఇద్దరు చివరికి ఇద్దరు మాత్రమే స్టేజ్ మీద ఉంటారు అందులో ఒక్కరు విజేతగా మారుతారు అయితే అభిజీత్ క్లియర్ విన్నర్ అనేది ముందు నుంచే అర్ధం అవుతుంది, మరి పోటీగా ఇపుడు అఖిల్ తో పాటు సోహెల్ కూడా ఉన్నాడు చూడాలి చివరకి ఎలాంటి పరిస్థితి వస్తుందో.

ఇప్పటికే ఎక్కడ పోల్స్ చుసిన సోషల్ మీడియా లో చుసిన అభిజీత్ కి వేరే లెవెల్ లో ఫాలోయింగ్ ఉంది ముఖ్యం గా యూత్ అంట అభిజీత్ కె వోట్ వేస్తున్నారు బర్రి వోటింగ్ ఏ కనిపిస్తుంది.12 వారలు నామినేషన్ లో ఉన్న ప్రతి వారం సేవ్ అవుతూ టాప్ పోసిషన్ లో ఉంటున్నారు. ఇవ్వని కూడా అభిజీత్ కి చాలా ప్లస్ అయ్యాయి,తన అట అదే విదంగా మాట తాను మంచితనం అదే అందరికి చాలా నచ్చుతున్నాయి, అభిజీత్ ఏ ఫైనల్ విన్నర్ అని చాలా మంది సెలబ్రిటీ లు భావిస్తున్నారు మొత్తానికి సోహెల్ కూడా తన అట తీరుని 2 వారాల నుండి మరింత మెరుగు పంచారు.ఇక అఖిల్ గట్టి పోటీ ఇస్తున్నారు తొలి వారం నుంచి ఇద్దరికీ గొడవలు అవ్వడం అవ్వని కూడా అభిజీత్ కి ప్లస్ అనే చెప్పాచు. ఇంకా వారం లో ఎవరు విన్నర్ అవుతారో వేచి చూడాల్సిందే.