ఆర్ఆర్ఆర్ శాటిలైట్ రైట్స్ రేటు ఎంతో తెలుసా? ఆల్ టైం రికార్డ్ బ్రేక్..!!

స్టార్ డైరెక్టర్ రాజమౌళి, హీరో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో ఆర్ఆర్ఆర్ అందరి ని ఆశ్చర్య పరిచింది ,ఇంతకముందు ఎన్నడు లేని విదంగా బారి బడ్జెట్ బిసినెస్ స్టార్ట్ చేసింది. రెండేళ్లగా షూటింగ్ జరుగుతున్నా టైం లో కరోనా వాళ్ళ పెద్ద సినిమాలు ఎలా ఉంటుంది, అనే సందేహా పడే టైం లో లేని 400కోట్లు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్నా.

ఆర్ఆర్ఆర్ డిజిటల్ రైట్స్ , శాటిలైట్ రైట్స్ కలుపుకుని దాదాపు 200 కోట్లు వరకు బిసినెస్ చేసింది.ఇండస్ట్రీ లో బాహుబలి తరువాత డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ పెరుగుతున్నాయి.బాహుబలి లో చూపించిన ఎఫెక్ట్స్ అన్ని ఏ స్థాయిలో ఉన్నాయి అనేది మన అందరికి తెల్సిందే.

ఈ మధ్య కలం లో పాన్ ఇండియా,పాన్ వరల్డ్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి,పెద్ద సినిమాలకు బార్రీ గా డిమాండ్ పెరిగింది ,అప్పట్లో బాహుబలి డిజిటల్ రైట్స్ , శాటిలైట్ రైట్స్,100 కోట్లు పైగా పలికాయి.యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా కూడా 250 కోట్లు బడ్జెట్ తో బిసినెస్ చేసింది.

శాటిలైట్,డిజిటల్ చేసుకొని దాదాపు 150 కోట్లు వరకు ఖర్చు అయింది.లోకల్ గా రిలీజ్ అయినా సినిమాలకి డిజిటల్ శాటిలైట్ రైట్స్ 10 కోట్లు మించి ఉండవు .

మల్టీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినా సినిమాలకు 50 కోట్లు వరకు అవుతాయి .సైరా నరసింహ సినిమా 50 కోట్లు లోపు బిసినెస్ చేసారు. కేజీఎఫ్ చాప్టర్ 1 కూడా దాదాపు 40 కోట్లు ఖర్చు అయింది సూపర్ హిట్ మూవీ గా నిలిచింది.బాహుబలి తో రాజమౌళి రికార్డ్ బ్రేక్ చేసారు.