ఉదయపూర్ కోటలో నిహారిక పెళ్లి ఖర్చు మొత్తం ఎన్ని కొట్లో తెలుసా?

రాజస్థాన్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కి మన దేశం లో కేర్ అఫ్ అడ్రస్ గా మారింది, ముఖ్యం గా అనేక విల్లాస్ లు అదే విద్ధంగా విల్లాలు పెద్ద పెద్ద బర్రి హోటల్స్ తో పాటు ప్యాలెస్ లు కూడా 10 ల సంఖ్యలో ఉన్నాయ్. జైపూర్ అదే విద్ధంగా ఇక్కడ ఉన్నతివంటి ఉదయపూర్. ఈ రెండు చోట్ల 10 ల సంఖ్యలో కోటలు ఉన్నాయి. ఇక్కడ వివాహం చేసుకోవాలంటే కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని చాలా మంది భావిస్తారు. లగ్జరీ గా ఉండే వంటి కుటుంబాలు, వ్యాపారస్తుల కుటుంబాలు సినీ సెలబ్రిటీ విదేశాలకి చెందిన వంటి చాలామంది ఈ ఉదయపూర్ కి రాజపూర్ కి వచ్చి జైపూర్ కి వచ్చి వివాహాలు చేసుకుంటారు ఇలా చాలా మంది యువత ఇక్కడ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని కలలు కంటారు.

ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ పెళ్లి కూడా ఉదయపూర్ లోని ఒబెరాయ్ ఉదయవిలాస్ మరియు సిటీప్యాలేస్ లో జరిగింది. మరి ఇపుడు నిహారిక చైతన్య పెళ్లి కూడా అదే పాలస్ లో జరిగింది మరి కోట్ల రూపాయలు ఖర్చు ఆయె ఈ ప్యాలెస్ లో అసలు సాధారణంగా గా ఎలాంటి పరిస్థితి ఉంటుంది.ఎంత ఖర్చు అవుతుంది ఒక్కో వివాహానికి ఇక్కడ ధర ఎలా ఉంటుంది అనేది చాలా మందికి తెలీదు.పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితం లో ప్రధాన ఘట్టం . ప్రతి ఒక్కరు తమ పెళ్లి విష్యం లో కలలు కంటారు అలా కొందరు తమ పెళ్లి మహారాణిల లేదా మహారాజుల కోటాలో జరిగితే ఎలా ఉంటుందో అనిపిస్తుంది. అందుకు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అనేది ఒకసారి రాజస్తాన్ డెస్టినేషన్ ప్లాన్ ని బట్టి ఉంటది.

ఇలాంటి కోటాలో వివాహం చెసుకోవాలంటే లక్షల రూపాయల అడ్వాన్స్ వాళ్లకి అందించాల్సి ఉంటుంది. ఒకో రూమ్ కి ధర బట్టి సాధారణ హోటల్ కి విల్లాస్ ప్యాలెస్ లో అయితే ఒకో రోజు కి సూట్ ధర 1లక్ష 75 వేలు పైగా ఉంటుంది, సాధారణ రూమ్ ధర 85,000 వరకు ఉంటుంది ఇంకా పెళ్లి కొడుకు,పెళ్లి కూతురు 2 లక్షల వరకు ఉంటుంది.ఉదయపూర్ లో ఉన్నతి వంటి 8 గట్స్ లు ఇలాంటి కోటలోని 8 హోటల్ లో ఇలాంటి ధరలే ఉంటున్నాయి.ఉదయపూర్ లో పెళ్ళికి సుమారు 60 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రతి రూమ్ కి 80,000 నుంచి 90,000 రూపాయలు రెంట్ ఉంటుంది. దాదాపు 2 కోట్ల రూపాయలువరకు ఇక్కడ మూడు రోజులకి ఖర్చు అవుతుంది ఒక వివాహం చేసుకోవాలంటే.కోటాలో మహారాజుల మహారాణిల వివాహం చేసుకోవచ్చు కేవలం ఇది రెంట్ కి మాత్రమే ఇక డెస్టినేషన్ వెడ్డింగ్ లు ఆహారం అదే విదంగా డెకరేషన్ మిగిలిన వంటి కోలాహల కి సంబంధించి డీజే , డాన్స్ లు లు ఇవ్వని ఈవెంట్ ప్లానర్ తో మాట్లాడుకోవాలి దానికి సపరేట్ ఖర్చు ఉంటుంది.కేవలం ప్యాలెస్ లో వివాహానికి చెల్లించే నగదు మాత్రమే.మిగిలిన వాళ్లకి ఈవెంట్ ప్లానెర్స్ తో మాట్లాడితే వారు సరికొత్త డిజైన్ తో అక్కడ పెళ్లి వేదిక మండపం గురించి తెలియ చేస్తారు.

ఒక్కోమండపానికి 70 నుంచి 80 లక్షలు రూపాయలు ఖర్చు అయిన వివాహాలు ఉన్నాయి.మరి కొన్ని రెండు కోట్ల రూపాయలు వరకు డెకరేషన్ కి ఖర్చు అయినవి ఉన్నాయి.కొత్త గా సెట్ వేసిన కోటిన్నర వివాహాలు జరిగినవి కూడా ఉన్నాయి,ముకేశ్ అంబానీ కుమార్తె వివాహం లో దాదాపు 7 కోట్ల రూపాయలతో స్పెషల్ సెట్ కూడా వేశారు ఇపుడు నిహారిక కి సంబంధించి 35 లక్షల రూపాయలతో పెళ్లి సెట్ వేశారు ఇవ్వని ఖర్చులు అదనం గానే తీసుకుంటారు. ఒకో వివాహానికి 3 కోట్ల దాక అన్ని ఖర్చులతో అవుతుంది ఉదయపూర్ లో ప్యాలెస్ లో వివాహాలు చేసుకుంటే .