మనవరాల యాక్టింగ్ చూసి ఫిదా అయ్యి మెగాస్టార్ చిరంజీవి ఏంచేసారో తెలుసా?

మెగాస్టార్ గారి పెద్ద అమ్మాయి సుష్మిత కొణిదల, చిరంజీవి రామ్ చరణ్ మూవీస్ కి కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పని చేస్తుంది, రీసెంట్ గానే తన భర్త విష్ణు ప్రసాద్ తో కలసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే కంపెనీ కూడా స్థాపించారు. సుష్మితకి ఇద్దరు అమ్మాయి లు చిన్న కూతురు సంహిత ప్రస్తుతం రుద్రమ్మ దేవి లోని డైలాగ్ ని చీర కట్టు లో చేసి అదరకొట్టేసింది.

మెగాస్టార్ చిరంజీవి గారు ఈ మధ్య సోషల్ మీడియా లో చాల ఆక్టివ్ గా వుంటున్నారు. ఫామిలీ కి సంబందించిన వీడియోస్ కూడా షేర్ చేస్తున్నారు రీసెంట్ గా తన మూడవ మనవరాలు సంహిత కి సంబందించిన ఒక క్యూట్ వీడియో ని రిలీజ్ చేసారు ఆ వీడియో లో రుద్రమ్మ దేవి డైలాగ్ ని చాల అద్భుతం గా చెప్పింది సంహిత ఆ వీడియో చూసి చిరు చాల మురిసిపోయారు.

2.

3.

4.

5.

6.

ఇక చిరంజీవి గారి సినిమా విషయానికి వస్తే సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి రేజ్ లో వున్న చిరంజీవి గారు వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. ఇప్పటికే సైరా నరసింహారెడ్డి , ఖైదీ న౦ 150 చేసి ఆయన ఏ మాత్రం తగ్గలేదని అందరికీ అర్దమయ్యేలా నిరూపించారు. ఆచార్య సినిమా లో ప్రస్తుతం ఆయన నటిస్తున్నారు. ఇటీవల విడుదలయిన ఆచార్య పొస్టర్ కి మంచి రేస్పాన్స్ వచ్చింది. ప్రతి ఒక్కరూ శభాష్ అంటున్నారు చిరంజీవి గారిని చూసి , ఇప్పుడు వున్న యంగ్ హీరోలతో పోటీ గా ఏ మాత్రం తగ్గకుండా తన సత్తా చాటారు మెగాస్టార్ గారు.