పెళ్లి కి ముందే నిహారిక చైతన్య ఎం చేసారో తెలుసా ..?

కాబోయే భర్తతో వీకెండ్ ను ఎంజాయ్ చెయ్యడానికి జిం ఎదుట నిహారిక కొణిదల దర్శనం ఇచ్చింది, జిం బయట చైతన్య తో మెగా డాటర్ నిహారిక ఫోటో లు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ ఫోటో లలో నిహారిక తనకు కాబోయే భర్త చైతన్య తో దర్శనం ఇచ్చారు.

గుంటూరు రైన్ ప్రభాకర్ రావు కుమారుడు వెంకట చైతన్య తో నిహారిక నిర్శ్చితార్థం ఆగష్టు 13 వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే, కోవిద్ – 19 నిర్బాధానాలు అమలులో ఉండటం తో కేవలం కొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్య ఈ నిర్శ్చితార్థం వేడుక జరిగింది. పవన్ కళ్యాణ్ మినహా మిగతా కుటుంబ సభ్యులు అంత హాజరు అయ్యారు. అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ ఈ వేడుకలో సందడి చేసారు.

నిర్శ్చితార్థ వేడుకను సింపుల్ గా జరిపిన మెగా ఫామిలీ, పెళ్లి మాత్రం ఎవరు ఊహించని రేంజ్ లో చేసేందుకు మెగా ఫామిలీ ప్లాన్ చేస్తుంది. ఈ కరోనా భయనాందక పరిస్థితులు పూర్తిగా తగ్గినక పెళ్లి 2021 లో ఉంటుంది అని రుమౌర్స్ వినిపిస్తున్నాయి.

ఇక నిహారిక సినిమా లా విషయానికి వస్తే, ప్రస్తుతం ఏ తెలుగు సినిమాను అంగీకరించలేదు. తమిళం లో అశోక్ సెల్వం తో కలసి నటించడానికి అంగీకరించిన పెళ్లి కుదరటం కారణంగా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటు సమాచారం.నిహారిక చివరగా సైరా నరసింహ రెడ్డి లో కనిపించింది.