నిహారిక చైతన్య దంపతులు హనీమూన్ కి ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా?

మెగా డాటర్ నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ వివాహం ఉదయపూర్ ప్యాలెస్ లో అంగరంగ వైభోవంగా జరిగింది. డిసెంబర్ 9న రాత్రి 7.30 నిమిషాలకి సుముహుర్తాన తల్లి కట్టారు చైతన్య నిహారిక మేడలో మొత్తానికి కొణిదెల వారి అమ్మాయి జొన్నలగడ్డ వారి ఇంటికి కోడలిగా వెళ్లిపోయింది. ఎంతో భావోద్వేగం కి లోను అయ్యాడు నాగబాబు అల్లరి ముద్దుగా పెంచిన కుమార్తె ఈరోజు మా ఇంటిని వీడి వేరే వాళ్ల ఇంటికి కోడలిగా వెళిపోతుందని దీన్ని నేను ఇంకా తట్టుకోలేక పోతున్న అని కాస్త సమయం పడుతుందని తెలియసా చేసారు.

నాగబాబు ఎంతో అల్లరి ముద్దుగా పెంచుకున్న తన కూతురు నిహారిక కి చివరికి వివాహం జరిపించాడు ఇటు మెగా బ్రదర్స్ తో పాటు వరసలు, అటు ఏళ్ళు ఫ్యామిలీ అందరు కూడా ఈ కొత్త జంటను ఆశీర్వదించారు దాదాపు నాలుగు రోజులుగా పెళ్లి ఫొటోస్ వీడియోస్ వైరల్ అవ్వుతున్నాయి లక్షలమంది మెగా అభిమానులు కూడా లైవ్ ఫొటోస్ వీడియోలు చూసి హంగామా చేసారు. ఇప్పటికే సంగీత్, మెహందీ ఫంక్షన్స్ కూడా చాలా గ్రాండ్ గా జరిగాయి. ఇక మిగిలింది మరో రెండు ఫంక్షన్లు ఉన్నాయి ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకోడం మరియు హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ మరి ఈ రెండు కాస్త సమయం తీసుకుంటారా లేదా రెండు రోజుల గ్యాప్ లో చేస్తారా అంతే దీని పై ఒక క్లారిటీ అయితే వస్తుంది.

ఉదయపూర్ లో పాలస్ నుండి బయలుదేరి అందరు హైదరాబాద్ కు వస్తున్నారు ఇటు మెగా ఫ్యామిలీ,అల్లు ఫ్యామిలీ కూడా వచ్చేసారు ఇక ఈరోజు రాత్రి హైదేరాబద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేసారు. సినీ ఇండస్ట్రీ కి చెందిన వారు పరిశ్రమకు వెతలు, రాజకీయ నాయకులు మెగా కుటుంబానికి చెందిన బంధువులు ,జొన్నలగడ్డ వారి కుటుంబానికి చెందిన బంధువులు సినిమాలో ఉన్న నాగబాబు స్నేహితులు అలాగే సన్నిహితులు ఈ ఈవెంట్ కి రానున్నారు.గ్రాండ్ రిసెప్షన్ బర్రిగానే ఏర్పాటు చేసారు అయితే ఇరు రాష్ట్రలో ముఖ్యమంత్రులు కూడా ఈవెంట్ కి ఇన్విటేషన్ వెళ్లినట్టు తెలుస్తుంది.

పెళ్లి పూర్తీ అయింది కాబ్బటి ఈరోజు రిసెప్షన్ పూర్తీ అయిన వెంటనే కొత్త జంట ఆంధ్ర ప్రదేశ్ కి వెళ్తారని తెలుస్తుంది, ఆంధ్ర ప్రదేశ్ లోని అన్నవరం లో సత్య నారాయణ స్వామి ఆలయం లో వ్రతం చేయించనున్నారు అక్కడ నుంచి సొంత నివాసానికి హైదరాబాద్ చేరుకుంటారు అయితే నిహారిక చైతన్య ఇద్దరు కలిసి హనీమూన్ కోసం వచ్చే వారం పారిస్ వెళ్తున్నటు వార్తలు వస్తున్నాయి. ఇంకా దీనిపై అధికారిక గా ప్రకటన మాత్రం రావాల్సి ఉంది ఏదైనా ఉంటె అప్ డేట్ సోషల్ మీడియా లో పెడతారని అభిమానులు వెయిట్ చేస్తూ ఉన్నారు.