పవన్ కళ్యాణ్ తో లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా?

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఏకంగా పవన్ కళ్యాణ్ గారితో లక్కీ ఛాన్స్ కోటేసింది,పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ క్రిష్ కంబినేషన్ లో రాబోతున్న సినిమా కోసం గత కొంత కాలం హీరోయిన్ కోసం అందరు వెతికారు ఈ నేపథ్యం లోనే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాలో యంగ్ అండ్ టాలెంట్ బ్యూటీ నిధి అగర్వాల్ ని ఫైనల్ చేసారు ,ఇప్పటికే నిధి తో సంప్రదింపులు కూడా చేసారు, పవన్ కళ్యాణ్ గారి తో రొమాన్స్ చేసే ఛాన్స్ పైగా క్రిష్ లాంటి టాలెంటెడ్ దర్శకత్వం లో అవకాశం రావడం తో వెంటనే ఒప్పుకుంది నిధి అధికారిక గా దీని గురించి ఒక ప్రకటన రావాల్సి ఉంది.

పవన్ కళ్యాణ్ 2 ఏళ్ల పాటు నుండి రాజకీయాల్లో బిజీ గా ఉన్నారు తిరిగి సినిమాలో కి రావడం జోరు పెంచేశారు ప్రస్తుతం వకీల్ సాబ్ షూటింగ్ లో బిజీ ఉన్నారు. కృష్ణ దర్శకత్వం లో చేయనున్న సినిమా పై స్పెషల్ ఫోకస్ పెట్టారు మరో వైపు ఆవర్తన డ్రామా గా ఈ సినిమా రూపొందుతున్న డైరెక్టర్ క్రిష్ త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసారు ,ఈ సినిమాకు “విరూపాక్ష” అనే బలమైన టైటిల్ పరిసదనలో ఉందని బయట టాక్ నడుస్తుంది ఇందులో పాటలు కంటే కథ కి ప్రాముఖ్యత ఉందని కృష్ణ చెప్పారు.

నిధి అగర్వాల్ సవ్యసాచి సినిమాతో మన తెలుగు ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చారు, తమిళ్, హిందీ సినిమాలో నటించారు, హిందీ లో మున్నా మైఖేల్, మిస్టర్.మజ్ను, ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాగా పాపులర్ అయ్యారు అలానే సినిమాలో రాకముందు నిధి యమహా ఫస్సాసినో మిస్ దివా 2014 ఫైనలిస్ట్ గా ఎంపిక అయ్యారు. నిధి అగర్వాల్ బ్యాలెట్, కథక్, బెల్లి డాన్స్ లలో బాగా శిక్షణ పొందారు ,తన యాక్టింగ్ కి మంచి గుర్తుమ్పు వచ్చింది అలానే సీమ అవార్డ్స్, జీ సినిమా అవార్డ్స్ గెల్చుకుంది.

బాలీవుడ్ లో కూడా సినిమాలు చేసి పాపులర్ అయినప్పటికీ తెలుగు లో క్రేజ్ గొప్ప పేరు ఉన్న పవన్ కళ్యాణ్ పక్కన ఛాన్స్ రావడం అంటే మాములు విష్యం కాదు అలానే అందరి హీరోలతో ఇంకా ఛాన్సెస్ వస్తాయి అని టాక్ నడుస్తుంది. రామ్ పోతినేని,నాగ చైతన్య,అఖిల్ తో సినిమాలో కనిపించరు కానీ ఇంకా మంచి ఆఫర్స్ వస్తాయి అని ఫాన్స్ కోరుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ గారు నటించబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని ఫాన్స్ చాలా వరకు ఎదురు చుస్తునారు ఎందుకంటే చాలా రోజుల తరువాత అయిన మల్లి సెట్స్ పైకి రాబోతున్నారని తెల్సిన వెంటనే అభిమానుల అందరిలో ఆనందం వ్యక్తం చేసారు వరుస సినిమాలు మన ముందుకు రాబోతున్నాయి మొదట వకీల్ సాబ్ స్టార్ట్ అయిన వెంటనే ఇక అన్ని సినిమాలు ఊపు అందుకుని ఉన్నాయ్ చూడాలి మరి మన పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద మన దర్శకులు ఎలా చూపిస్తారని పవన్ కళ్యాణ్ ఎలా ఉన్న ఆ స్క్రీన్ మీద సినిమా హిట్ అవకా తప్పదు అంటున్నారు ఫాన్స్.