నిహారిక పెళ్ళిలో ఈ ఇద్దరి హీరోయిన్లు ని మాత్రమే ఎందుకు పిలిచారో తెలుసా?

ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చుసిన నిహారిక పెళ్లి సందడి ముచ్చట్లే వినిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీ హీరో అల్లు హీరోల ఫోటోలు ఏ దర్శనం ఇస్తున్నాయి మొత్తానికి మెగా ఈవెంట్స్ కన్నుల పండుగ గా జరుగుతున్నాయి. నిహారిక పెళ్లి కి వారోత్సవాలు జరిగినట్టు గా గత వారం నుంచే సంబరాలు మొదలయ్యాయి.ఇక ముహూర్తానికి సమయం దెగ్గర పడుతున్న కొద్దీ వేడుకలో జోరు అందుకుంది. మెగా ఫ్యామిలీ లు అల్లు ఫ్యామిలీ స్పెషల్ డాన్స్ పెర్ఫార్మన్స్ లు చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ ఫొటోస్ వీడియోస్ అన్ని సోషల్ మీడియా లో వైరల్ అవ్వుతున్నాయి. నిహారిక పెళ్లి కోసం ఉదయ్ విల్లా ప్యాలెస్ ను మరింత అందంగా చేసారు పాలస్ అందాలు అక్కడ మెగా అల్లు ఫ్యామిలీ చేసే అల్లరి అంత ఇంత కాదు ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. నిహారిక పెళ్ళికి ఇండస్ట్రీ నుండి చాలా మంది వెళ్లినట్టు కనిపిస్తుంది.

నాగబాబు మరియు ముఖ్యం గా తన మిత్రులు అందరిని ఆహ్వానించారు.నాగ బాబు తన బుల్లి తేరా సహా నటులు సీరియల్ యాక్టర్స్ ని స్పెషల్ గా తీసుకెళ్లినట్టు కనిపిస్తుంది, వారితో పాటు జబర్దస్త్ స్టార్ కమిడియన్ అయిన సుడిగాలి సుధీర్ ని కూడా తీసికెళ్ళినట్టు తెల్సింది. సుధీర్ తో ఒక స్పెషల్ ప్రోగ్రాం ప్లాన్ చేసినట్టు సమాచారం నాగబాబు ఎక్కువగా వాళ్లతో నే సందడి చేస్తారు సంగీత్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు కూడా భార్య తో స్టెప్స్ వేశారు మరియు మెగా ఫ్యామిలీ మనవరాలు అందరు రచ్చ రచ్చ చేశారు అందులో మరి ముఖ్యం గా సుస్మిత , శ్రీజ కూతుర్లు బాగా డాన్స్ లు వేస్తూ సందడి చేసారు. రామ్ చరణ్ సినిమాలో ఏక్ బార్ సాంగ్ కి స్టెప్పులు వేశారు. డాన్స్ వీడియో లు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. బావ గారు బాగున్నారా లోని ఆంటీ కూతురు పాటకి నిహారిక చైతన్య అదిరిపోయే డాన్సులు వేశారు, చిరు రంభ వేసిన సిగ్నిచెర్ స్టెప్స్ వేసిన నిహారిక వేయడం తో గోల గోల చేసారు.

పెళ్లి కి కేవలం 100 మంది మాత్రమే హాజరు అయ్యారు, మెగా కుటుంబం నుంచి 50 మంది మరియు జొన్నలగడ్డ నుంచి 50 మంది ,నిహారిక తరుపున తన స్నేహితులు మాత్రం హాజరు అయ్యారు.తన కాలేజీ ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ మాత్రమే అతి తక్కువ మందిని మాత్రమే పిలిచింది మిగిలిన వాళ్ల అందరి కన్న ఆమె తో వర్క్ చేసినవాళ్లు సినిమా రంగంలో ఉన్నా ఫ్రెండ్స్ అందరిని హైదరాబాద్ లో రిసెప్షన్ కి పిలిచారు.ఇక హీరోయిన్ గా కొన్ని చిత్రాల్లో నటించింది పలు హీరోయిన్ లు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు ఒక ఇద్దరు హీరోయిన్ లు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. తెలుగు అమ్మాయి రీతూ వర్మ,బ్యూటీ లావణ్య త్రిపాఠి ఇద్దరిలో రీతూ మొదటి నుంచి ఫ్రెండ్ ముఖ్యం వాళ్ల ఇద్దరు మంచి స్నేహితులు టాలీవుడ్ లో మంచి ఫ్రెండ్ అంతే రీతూ వర్మ అనే చెప్పాలి బయట ఫంక్షన్ కు పార్టీలకు ఈవెంట్స్ కి ఇద్దరు కలిసి వెళ్లారు.ఇంకో మంచి ఫ్రెండ్ లావణ్య త్రిపాఠి అంతే నిహారిక కి చాలా ఇష్టం పైగా లావణ్య జిమ్ క్లాసుమేట్ నిహారిక కు వీళ్ల ఇద్దరికీ మాత్రమే స్పెషల్ ఆహ్వానం ఇచ్చిందంట స్పెషల్ ఫ్లైట్ లో వీరు ఇక్కడికి వచినట్టు తెల్సింది.

మెగా ఆహ్వానం వాళ్లకి అందింది .ఇద్దరి మొహం లో ఆనందం బాగా వెలుగుతుంది సోషల్ మీడియా లో వీళ్ల ఫొటోస్ షేర్ చేసారు. నాలుగు రోజులుగా జరుగుతున్నా సంబరాలు చూసి అందరికి చాలా ఆనందం గా అనిపిస్తుంది. నిహారిక కూడా పెళ్లి కి చాలా అందంగా రెడీ అయి ఇపుడు అభిమానులకి కూడా చాలా సందడి గా ఉంది. ఈ ఫొటోస్ చూస్తుంటే సూపర్ అనిపించేలా నిహారిక వెడ్డింగ్ ఫొటోస్ తీశారు. ఇక సినిమా ఇండస్ట్రీ లో మిగిలిన వాలు ఈ వేడుకకు రారా అంతే పెళ్లి తరువాత ఎన్టీఆర్, అక్కిని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ పెళ్ళికి రాలేకపోయారు అందరు రిసెప్షన్ కి వస్తారని తెలుస్తుంది. ఇపుడు పెళ్లి కూడా చాలా సరదాగా జరిగింది మిగతా కార్యకర్మలు కూడా జరుగుతున్నాయి దేనికి సంబంధించి ఫొటోస్ అన్ని సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.