నువ్వు త్వరగా కోలుకోవాలి అన్నయ్య

పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం వకీల్ సాబ్ షూటింగ్ లో బిజీ గా ఉన్నారు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు అంతే అమిత మైన ప్రేమ ,అభిమానం. ఈ లాక్ డౌన్ ప్రారంభం అయినప్పటి నుండి షూటింగ్ లు లేకుండా ప్రతి ఒకళ్లు ఇంట్లో ఉంటు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తెలీకుండా ఈ కరోనా వ్యాపిస్తుంది హాస్పిటల్ బారిన పడుతున్నారు.

చిరంజీవి గారు ఇంతకముందు ఈ లాక్ డౌన్ పరిస్థితి గురించి ఒక వీడియో లో తెలిపారు షూటింగ్ లు ఇంకా మొదలు కాలేదు ఎపుడు మొదలు అవుతాయి తెలియని పరిస్థితి పని లేక చేతిలో డబ్బు లేక ఇంట్లో గడవడం చాలా కష్టం ఉంది. శ్రీ కార్మికులు పరిస్థితి అందుకు శ్రీ శ్రీ శ్రీ తరుపున మూడవ సారి కూడా అందరు కార్మికులు నిత్యా అవసరాల వస్తువులని పంపించాలని ఆలోచన తీసుకున్నారు.

సినీ అసోసియేషన్,యూనియన్,జర్నలిస్ట్ లో అందరికి పంపించడం కూడా జరిగింది తెలంగాణ లో నే కాకుండా ఆంధ్రా లో కూడా పోస్టల్ కార్మికులు ,ప్రతినిధులు కూడా అందించాలని కోరుకున్నారు.సుమారు 10 వేళ మందికి అందేలా జరుగుతుందని. ఈ పరిస్థితి శాశ్వతం కాదు కొద్దీ రోజులు మత్రమే ధైర్యం గా ఉంటు మన పనులు అన్ని మొదలు అవుతాయి త్వరలో ఆరోజు వస్తుందని ధైర్యం గా ఉండమని చెప్పారు నిర్లక్ష్యం గా ఉండటం మంచిది కాదు అన్ని జాగ్రత్తలు తీసుకుంటు ఉండమని చెప్పారు.

మెగాస్టార్ కి కరోనా పాజిటివ్ అని తెలియగానే షాక్ అయ్యారని అయిన ఆరోగ్యం పరిస్థితి గురించి తెల్సుకుని పలు జాగ్రత్తలు తీసుకోమన్నారు చెప్పారు. అన్నయ్య సేవ కార్యక్రమాలు చేస్తున్నారు ఎంతో అవగాహం ఉన్న, పలు జాగ్రత్తలు తీస్కుంటున్నారు కరోనా అని తెలిసాక అందరం ఆశ్చర్యపోయాం ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ పరీక్షలో పాజిటివ్ అని తేలింది.

అన్నయ్య త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రదిస్తున్నాము. కరోనా వైరస్ కు వాక్సిన్ కోసం సాగుతున్న ప్రయోగాలు త్వరగా ఫలితం కావాలని ఆశిస్తున్నాము, ప్రపంచం అంత వాక్సిన్ కోసం ఎదురు చేస్తున్నారని. మరో వైపు కోవిడ్ రొండోవ వేవ్ ప్రమాదం తేనుందని వైద్య నిపుణలు హెచ్చరికలు చుస్తునాం.ప్రజలు జగ్రహాలు పాటించడం అప్రమతంగా ఉండాలని కోరుకున్నారు అందరికోసం పవన్ కళ్యాణ్ లేఖ లో తెలియ చేసారు.