నాగబాబు జబర్దస్త్ షోలో రీఎంట్రీ ఆనందం లో ఫాన్స్ అసలు కారణం తెలుసా?

తెలుగు బుల్లితెర కామెడీ షోలు చాలా అద్భుతంగా దూసుకుపోతున్నాయి ఇపుడు ముఖ్యం గా సినిమాల తో పోటీ పడుతూ నిర్మాణ విలువలు కూడా బారిన పెరిగాయి బాగా రెమ్యూనిరేషన్ లు ఇస్తున్నారు జడ్జిలకు కూడా లక్షల్లో రెమ్యూనిరేషన్ అందుతున్నాయి.. కొత్త వారిని యూత్ ని ఎంకరేజ్ చేస్తూ చాలా మంది కామిడియన్లను పరిచయం చేస్తున్నారు దర్శకులు స్కిట్స్ లను అద్భుతంగా రాస్తున్నారు.. ఇలా బుల్లితెర లో ప్రతి ఒక్కరు కూడా ఈ కామెడీ షోలకు అక్కటుకునేలా చేస్తున్నారు.. ఈ షోలో వేసే కామెడీ పంచ్ లు అందరిని తెగ అక్కటుకుంటాయి ఇక ముఖ్యం గా చెప్పుకోవాలంటే తెలుగు బుల్లితెర లో జబర్దస్త్ గురించి 9 ఏళ్ల గా అద్భుతం గా దూసుకుపోతుంది.

ఈ షోలో ఎక్కువ గా స్మాష్ స్కిట్ లతో ప్రేక్షకుల ఆదరణ బాగా సంపాదించింది దీనికి జడ్జిలతో పాటు డైరెక్టర్ లు అదే విధంగా నటులు కూడా చాలా ప్లస్ అనే చెప్పాలి కానీ ఇది కూడా డల్ అయ్యింది.. మొదటి నుంచి షోలో ఉన్న కొంతమంది పార్టిసిపంట్స్ బయటకి వెళ్లిపోవడం తో ఇది కూడా కొంత నిరాశ పరిచింది.. ఫాన్స్ కొందరిని చూసి బోర్ గా ఫీల్ అవుతున్నారు మరి కొందరు మాత్రం గతం లో కంటే బాగా డెవలప్ అయ్యారు అయితే షో నుంచి నాగబాబు కూడా బయటకి వెళ్లిపోవడం తో కాస్త కాలా తప్పింది ముఖ్యం గా రోజా ,నాగబాబు జడ్జి గా ఉంటె ఆ కాలే వేరు ముఖ్యం గా వాళ్ల ఇద్దరు జడ్జిలు గా ఉంటె చాలా బాగుంటుందని కోరుకుంటున్నారు.. నాగబాబు షో నుండి ఎప్పుడు అయితే తప్పుకున్నారో అప్పటినుంచి కామిడీయన్స్ ని ఎంకరేజ్ చేసేవాళ్లు కరువు అయ్యారు.

ప్రస్తుతానికి రోజా హోస్ట్ గా వచ్చిన తన పని ఏదో తాను చూసుకునిపోతుంది అంటున్నారు చాలా మంది ఇంకా మనో షోకి కొత్త కాబ్బటి ఎక్కువగా పాలుగొనట్లేదు అయితే జబర్దస్త్ లో కొనసాగుతున్న టీమ్ లో మిగిలిన సభ్యులు అందరు కూడా నాగబాబు తిరిగి జబర్దస్త్ కి వస్తే షో బాగుంటుందని కోరికతో ఉన్నారు.. నిర్మాతలు కూడా అయిన వచ్చిన మేము తీసుకుంటాం అని చెప్తున్నారట చాలా మంది ఫాన్స్ కూడా చాలా ఎదురు చూస్తున్నారు కానీ నాగబాబు మాత్రం సొంత నిర్ణయంతో అయినా బయటకి వెళ్లిపోయారు.. జీ తెలుగులో ప్రసారం అయ్యే అదిరింది కామెడీ షోలో కూడా నాగబాబు చేసారు అయితే ఆ షో ఆగిపోయింది అసలు కారణాలు తెలీదుకానీ ఆ షో ప్రస్తుతం ప్రసారం కావట్లేదు అయితే నాగబాబు కూడా ప్రస్తుతం కాలిగానే ఉన్నారు తనకి ఉన్న వ్యాపారాలు చూసుకుంటున్నారు..

నాగబాబు ని జబర్దస్త్ షో లోకి తీసుకురావాలని పని లో పడ్డారు కామిడీయన్స్ చాలా మంది ఇప్పటికే దర్శక నిర్మాతలతో మాట్లాడ్తున్నారట మల్లెమాల నుంచి గ్రీన్ సిగ్నల్ ఏ వచ్చింది కానీ నాగబాబు మాత్రం దీని పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు జీ తెలుగు లో ప్రసారం అయిన అదిరింది కామెడీ షోకి బ్రేక్ ఇచ్చారా లేక మొత్తానికి ముగింపు చేసారా అనేది ఎక్కడ బయటకి రావడం లేదు అయితే ఆ షో ముగిస్తే మాత్రం నాగబాబు ఇక్కడికి రావడం పక్క రేటింగ్ కూడా ఒక రేంజ్ లో వస్తుంది అంటున్నారు అందరు అయితే ప్రసారం ఆయె కామెడీ షో అదిరింది జస్ట్ బ్రేక్ ఇస్తే మాత్రం మల్లి అందులోనే నాగబాబు కంటిన్యూ అవుతారని అంటున్నారు చాలామంది ఇప్పటికే సుధీర్, రష్మీ, హైపర్ అది మిగిలిన టీమ్ సభ్యులు కూడా నాగబాబుని తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.