బిగ్ బాస్ పునర్నవి ఎంగేజ్మెంట్ అయిపోయిందోచ్. వరుడు ఎవరో తెలుస్తే మైండ్ బ్లాక్ ..

పునర్నవి భూపాలం అంతే తెలియని వాళ్లు ఉంటారా,17 సంవత్సరాలు వయసులో నే తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెటింది మొదటి సినిమా ” ఉయ్యాలా జంపాలా ” సినిమాలో రాజ్ తరుణ్ పక్కన సపోర్టింగ్ రోల్ లో యాక్ట్ చేసి హీరోయిన్ అవికా గోర్ కన్న ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది, ఆ సినిమాకి ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు గెల్చుకున్నారు. పునర్నవి తల్లి ఫ్యాషన్ డిజైనర్, ఆమె తన మొదటి చిత్రం ఉయ్యల జంపాలాలో పుణార్నవి దుస్తులను డిజైన్ చేసింది.

పునర్నవి తెనాలి లో జన్మించారు. ఆమె కుటుంబం హైదరాబాద్‌లో సెటిల్ అయ్యారు. విజయవాడ మరియు హైదరాబాద్ లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసారు,సైకాలజీ మరియు జర్నలిజం లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసారు. చిన్నప్పటి నుండి చాల అల్లరి చేస్తూ పెరిగింది.10వ తరగతి లో ఉన్నపుడు జూలియస్ సీజర్ పాత్ర లో నటిస్తూ పాఠశాల వేదిక ప్రదర్శన చేసాక అప్పటినుండి నటన మీద ఇష్టం పెరిగింది. 2012 లో అందాల పోటీ లో విజయవాడ “ఫ్రెష్ ఫేస్ అఫ్ విజయవాడ” టైటిల్ గెలుచుకుంది.

చిన్న వయసులో నే వాళ్ల ఫామిలీ సపోర్ట్ తో సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టారు. ఉయ్యాల జంపాలా తరువాత “మల్లి మల్లి ఇది రాని రోజు” సినిమాలో శర్వానంద్ కూతురు గా యాక్ట్ చేసారు. ఆ తరువాత పిట్టగోడ, ఈ సినిమా సూపర్ హిట్ గారంటీ ,అమ్మకు ప్రేమాతో నీ సాధిక,మనసుకు నచ్చింది ,ఎందుకో ఏమో,ఒక చిన్న విరామం,సైకిల్ ఈ సినిమాలు పెద్దగా ఆడలేవు. కానీ తన యాక్టింగ్ కి పేరు వచ్చింది. “YOU & I ” పత్రిక లో ఎంపిక అయ్యారు. జస్య వస్త్రం కి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు.

పునర్నవి నటిగా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇవ్వకపోతే పీసచోలోజిస్ట్(physchologist) అవ్వాలని అనుకున్నారు. బిగ్ బాస్ 3 లో ఎంట్రీ ఇచ్చాక చాల మంది అబ్బాయి ల మనసు గెల్చుకున్నారు తాను స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడటం ఎవరికి బయపడకుండా ఏది అనిపిస్తే అది చెప్పేయడం తన డ్రెస్సింగ్ ,జోక్స్ ,పునర్నవి రాహుల్ తో ఫ్రెండ్ షిప్ బాండ్ అందరికి తెగ నచ్చేసింది

సోషల్ నెట్వర్క్ లో చాలా యాక్టీవ్ గా కనిపిస్తారు పునర్నవి ఇటీవలే ఇంస్టాగ్రామ్ లో ఒక రింగ్ పెట్టుకుని “చివరకు! ఇది జరుగుతోంది(finally ! its happening )” అని ఫోటో అప్లోడ్ చేసారు అది చూసి ఫాన్స్ అందరు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అనుకుని తెగ బాధపడరు.అసలు విష్యం కి వస్తే “కమిట్ మెంటల్” అనే వెబ్సెరీస్ స్టార్ట్ చేసారని తెల్సింది. రివీల్ అయ్యాక ఫాన్స్ ఉపిరి పీల్చుకున్నారు అందరిని 2 రోజులు సస్పెన్స్ లో పడేసింది ఆ సిరీస్ ఎలా ఉంటుందో రిలీజ్ అయ్యాక చూడాల్సిందే.