మనకి తెలియని అనేక నిజాలు అవేంటో తెలిస్తే షాక్ అవుతారు!

తెలుగు ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు రాజమౌళి తరువాత నెంబర్ 2 స్థానంలో ఉంది త్రివిక్రమ్ గారు అనే చెప్పచు,వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు రైటర్ గానే సంచలనాలు సృష్టించారు త్రివిక్రమ్ దర్శకుడు గాను సంచలన విజయాలను అందుకున్నారు మల్టీ టాలెంటెడ్ ఉన్న వ్యక్తి అనే చెప్పాలి, నాటి నువ్వే నువ్వే నుంచి నేటి అల వైకుంఠపురంలో వరకు ఎన్నోవిజయాల్ని అందుకున్నారు దర్శకుడిగా తన స్థాయి ఏంటో చూపించారు ఒక్క అజ్ఞాతవాసి తప్ప త్రివిక్రమ్ నుంచి వచ్చిన ప్రతి సినిమాకి ఫాన్స్ ఉన్నారు, ఎప్పుడు టీవీ లో వచ్చిన కూడా ప్రతి ఒక్కరు ఇష్టం తో చూస్తారు ఈయన కెరీర్ గురించి సినిమా గురించి ప్రత్యేకంగా ఎవరికి చెప్పకర్లేదు కానీ త్రివిక్రమ్ వ్యక్తి గత జీవితం గురించి మాత్రం చాలా తక్కువే మందికే తెలుసు ముఖ్యం గా ఈయన భార్య గురించి కానీ ఆవిడా గురించి నిజాలు మాత్రం ఎవరికి అంత తెలీదు అనే చెప్పాలి..

త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి అసలీ పేరు ఆకెళ్ళ నాగ శ్రీనివాస శర్మ అయినా సతీమణి పేరు సౌజన్య ఈమె స్వయానా లిరిసిస్ట్ పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి సోదరుడు కూతురు అందుకే సిరివెన్నెల అంతే త్రివిక్రమ్ కి అంత అభిమానం సౌజన్య హౌస్ వైఫ్ మాత్రం ఏ కాదు చాలా టాలెంటెడ్ ఈమె ఒక నాట్య కళాకారిణి ఇప్పటికే ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చింది త్రివిక్రమ్ ఇండస్ట్రీ కి వచ్చి ఇన్నేళ్లు అవుతున్న కూడా ఇప్పటివరకు భార్య సౌజన్య గురించి నిజాలు బయటకి రాలేదు కానీ 3 ఏళ్ల కింద రవీంద్ర భారతిలో డాన్స్ చేసేవరకు త్రివిక్రమ్ భార్య ఇంతమంచి డాన్సర్ ని ఎవరికి తెలీదు 2018 లో ఈమె రవీంద్రభారతి లో భరతనాట్యం డాన్స్ ప్రదర్శన ఇచ్చింది దానికి పవన్ కళ్యాణ్ కూడా అతిధిగా వచ్చారు అపుడే తెలిసిందే త్రివిక్రమ్ భార్య కి ఎంత మంచి టాలెంట్ ఉందని 2002 లో త్రివిక్రమ్, సౌజన్య ల పెళ్లి జరిగింది వీళ్లకి ఇద్దరు పిల్లలు ఉన్నారు..

ప్రస్తుతం త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ 30 సినిమాతో బిజీ గా ఉన్నారు దీనితో పాటు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న అయ్యప్పనుం కోశియుమ్ రీమేక్ కి స్క్రీన్ ప్లే మాటలు రాస్తున్నారు,1999 లో స్వయంవరం సినిమాలో డైలాగ్స్ ,స్టోరీలు రాసారు.. 2000లో రిలీజ్ అయినా చిరునవ్వుతో సినిమాకి బెస్ట్ డైలాగ్ రైటర్ గా నంది అవార్డు పొందారు అలానే నువ్వు నాకు నచ్చావ్, నువ్వే నువ్వే, మల్లీశ్వరి, అతడు, అత్తారింటికి దారేది సినిమాలకి నంది అవార్డు మరియు బి.ఎన్.రెడ్డి ఈ సినిమాలు అన్నిటికి నేషనల్ అవార్డు పొందారు.. బెస్ట్ డైరెక్టర్ 2005లో అతడు సినిమాకి ఫిలింఫేర్ అవార్డు పొందారు, 2013లో అత్తారింటికి దారేది సినిమాకి కూడా ఫిలింఫేర్ అవార్డు పొందారు అలానే ఈ సినిమాకి సీమ అవార్డు కూడా పొందారు,త్రివిక్రమ్ ఏ సినిమా చేసిన అతను తీసిన సినిమాలో కామెడీ తో అందరిని అక్కటుకుంటారు..

త్రివిక్రమ్ మరియు యాక్టర్ సునీల్ భీమవరం లో ఒకే కాలేజీ నుండి గ్రాడ్యుయేట్ అయ్యారు.రూమేట్స్ కూడా కలిసి ఉండేవారు ఇంకా త్రివిక్రమ్ సినిమాలోకి రాకముందు మాథ్స్ టీచర్, సైన్స్ టీచర్ గా కూడా పని చేసాడు,ఆంధ్ర యూనివర్సిటీ నుంచి న్యూక్లియర్ ఫిజిక్స్ మాస్టర్ డిగ్రీ చేసి గోల్డ్ మెడలిస్ట్ అయ్యారు అంత టాలెంట్ ఉన్నపటికీ సినిమా మీద ఇంటరెస్ట్ లో ఎంట్రీ ఇచ్చారు..ఆ తరువాత హైదరాబాద్ లో ఎంట్రీ ఇచ్చి డైలీ సీరియల్స్ కి స్టోరీ లు రాస్తూండేవారు అలా తన పిల్లల ట్యూషన్ కోసం త్రివిక్రమ్‌ను నియమించిన యాక్టర్ గౌతమ్ రాజుకు హీరో సునీల్ పరిచయం చేసాడు, త్రివిక్రమ్ “రోడ్” అనే చిన్న స్టోరీ ని రాసారు అది న్యూస్ పేపర్స్ లో రిలీజ్ అయ్యింది,పెద్ద స్టార్స్ తో సినిమాలు తీసి మంచి హిట్ ని ఇచ్చారు త్రివిక్రమ్ అయినా తీసిన సినిమాలో ఎక్కువ హాస్యం,ఎమోషనల్,ఫ్యామిలీ ఓరియెంటెడ్ అందరికి బాగా నాచేస్తాయి, ఇపుడు టాప్ డైరెక్టర్ గా పేరు సంపాదించడం గొప్ప విష్యం అనే చెప్పాలి..