కాజల్ పెళ్లి చేసుకుంది కొత్త వ్యక్తిని కాదు? భర్త గురించే దిమ్మ తిరిగే నిజాలు…

కాజల్ అగర్వాల్ ప్రస్తుతం పెళ్లి హడావిడి లో ఉన్నారు,7 సంవత్సరాల స్నేహం,మూడేళ్ల డేటింగ్ ఇపుడు కుమారి నుంచి శ్రీమతి అయిపోయింది. ప్రేమించిన అబ్బాయి ని పెళ్లి చేసుకోడం ఫాన్స్ కి షాకింగ్ న్యూస్ ఇచ్చింది. అసలు ప్రేమ ఎపుడు మొదలైందని ఇప్పటివరకు ఎవరికి తెలియదు ,ఫాన్స్ అందరు కాజల్ కి సోషల్ మీడియా లో విషెస్ తెలిపారు.ప్రేమ విష్యం గురించి ఫాన్స్ తో షేర్ చేసుకుంది.

గౌతమ్ కేథడ్రాల్ & జాన్ కేనన్ స్కూల్ లో చదివారు మరియు అమెరికాలోని మెడ్ఫోర్డ్లోని టఫ్ట్స్ విశ్వవిద్యాలయం లో చదివారు. అక్కడ నుండి అతను ఉన్నత విద్యను పూర్తి చేశాడు. తరువాత అతను తన వ్యాపార అధ్యయనాలను ఫ్రాన్స్‌లోని INSEAD లో చేశాడు.గౌతమ్ ఫాబ్‌ఫుర్నిష్‌తో ఉపాధ్యక్షుడిగా మరియు జీవనశైలి బ్రాండ్ ది ఎలిఫెంట్ కంపెనీకి CEO గా పనిచేశారు.

కాజల్ తెలుగు ఇండస్ట్రీ లో చాలా సినిమాలో హిట్స్ కొట్టి టాప్ హీరోయిన్ గా నిలిచింది టాప్ హీరో లో పక్కన నటించింది అటు తెలుగు ,హిందీ,తమిళ బాషా లో ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఎన్నో సినిమాలకి నంది అవార్డ్స్ సీమ అవార్డ్స్ గెల్చుకుంది.

మగధీర సినిమాతో హిట్ కొట్టి ప్రేక్షకులని గెల్చుకుంది. 2020 లో అగర్వాల్ యొక్క మైనపు బొమ్మను మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్‌లో ప్రదర్శించారు, ఇది దక్షిణ భారత సినిమాకు చెందిన నటిలో మొదటిది, కాజల్‌ చెల్లెలు నిషా అగర్వాల్, తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటించి , ఇప్పుడు కరణ్ వలేచ (మేనేజింగ్ డైరెక్టర్ గోల్డ్స్ జిమ్స్, ఆసియా) ను వివాహం చేసుకున్నారు.ఒక బాబు కూడా ఉన్నారు.

గౌతమ్ ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారు.తన దెసిగ్న్స్ అన్ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్స్ చేస్తారు. పెయింటింగ్ ,ఫుర్నిచర్స్,డెకర్ ఐటమ్స్ అన్ని షేర్ చేస్తూ ఉంటారు.కాజల్ పెళ్లి ఫొటోస్ అన్ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసారు ఇద్దరు కలిసి ఫోటోషూట్ చేసారు. కాజల్ గౌతమ్ మోడట్లే మంచి ఫ్రెండ్స్ అని మెల్ల మెల్లగా వాళ్ల ఫ్రెండ్షిప్ ప్రేమగా మారటానికి 7 ఏళ్లు పటింది పెద్దల అందరి మధ్య చేసుకోడం వాళ్లకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అని ఫొటోస్ లో చుస్తే చెప్పచు.