హీరో ఆకాష్ భార్య ఎంతో పెద్ద హీరోయిన్ తెలుసా?

టాలీవుడ్ లో కొంతమంది హీరో లు ఎలాంటి బేక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లో అడుగు పెట్టి కెరీర్ తొలి నలలోని నే బర్రి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి ఇండస్ట్రీ లో నాటుకుపోతే మరి కొంతమంది మాత్రం కెరీర్ స్టార్టింగ్ లో బర్రి హిట్ లు ఉన్న కూడా ఇండస్ట్రీ లో రాణించలేకపోయారు వారిలో ఒక్కరు హీరో ఆకాష్ అసలీ పేరు సతీష్ నాగేశ్వరన్ మనకి ఆకాష్ గా పరిచయం అయ్యారు అప్పట్లో శ్రీను వైట్ల దర్శకత్వం లో వచ్చిన ఆనందం సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు ముఖ్యం గా ఈ సినిమా లోని పాటలు ఇప్పటికి వినిపిస్తూనే ఉంటాయి.

1999 సంవత్సరం లో తమిళ్ లో రోజవనం అనే సినిమా ద్వారా వెండితెరపై పరిచయం ఆకాష్ తెలుగు లో మాత్రం రామ చిలకమ్మా సినిమాలో హీరోగా పరిచయం ఇంకా అదే సంవత్సరం లో ఆనంద్ సినిమాతో బర్రి హిట్ కొట్టారు కాని ఆ సినిమా ఒకటే ఆయన కెర్రిర్ లో చివరి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఆకాష్ శ్రీలంక ఇండియన్ కి చెందిన ఒక తమిళియన్ లండన్ లో స్థిరపడ్డారు అప్పట్లో లండన్ నుండి వచ్చి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలో కూడా నటించారు. సుహాసిని ఎంటరైన్మెన్ వెబ్ సైట్ లు కండెక్ట చేసిన స్టార్ సర్చ్ ప్రోగ్రాం కి తన మోడలింగ్ ఫోటోగ్రాఫ్స్ ని పంపించారు ఆకాష్.

ఆ ప్రోగ్రాం ద్వారా ఏకంగా కే బాల చందర్ లాంటి దర్శకులు దృష్టిలో పది అప్పట్లో అయిన తీసిన రోజవనం అనే సినిమాలో చిన్న పాత్రలో నటించారు. తెలుగు ఆనందం సినిమాతో ఇండస్ట్రీ లో హిట్ కొట్టారు అదే సినిమా తమిళ్ లో రీమేక్ చేసి మల్లి హిట్ కొట్టారు 2004 సంవత్సరం లో తెలుగులో శ్రీను వైట్ల దర్శకత్వం లోఆనందమానందమయ్య అనే సినిమాలో హీరో గా నటించారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మాములుగా ఆడింది.కేవలం 2004 నుండి 2005 వరకు 6 తమిళ సినిమాలో హీరోగా నటించిన ఆకాష్ అదే సంవత్సరం లో ఏకంగా 9 సినిమాలు లో నటించారు.

ఎందులో కొన్ని సినిమాలు ఇప్పటికి రిలీజ్ అవ్వలేదు కొన్నిఆలస్యం గా రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచాయి.కేవలం హీరో గా మాత్రమే కాదు డైరెక్టర్ గా కూడా సినిమా లు చేసారు ,సపోర్టింగ్ రోల్స్ లో నటించారు ముఖ్యం గా గోరింటాకు మరియు నవ వసంతం సినిమా కి నంది అవార్డు గెల్చుకున్నారు. అలానే ఆనందం కి సినిమా ఎక్సప్రెస్ అవార్డు ,వంశి ఫిలిం అవార్డు,ఎన్టీఆర్ ఫిలిం అవార్డు,ఆంధ్ర సినీ అవార్డు,వసంతం సినిమాకి సంతోషం అవార్డు లు సంపాదించారు.

పర్సనల్ విష్యానికి వస్తే ఆకాష్ తో పాటు ఎన్నో సినిమాలో నటించిన యాక్టర్ నిషా ని పెళ్లి చేసుకున్నారు ,ఆకాష్ కి తనకి సినిమా మీద ఉన్న ఇంటరెస్ట్ తో తమిళ్ లో సంతోష్ దర్శకత్వం లో చెన్నై 2 బ్యాంకాక్ అనే సినిమా హీరో గా నటించారు మరియు కొరియోగ్రాఫర్ గా తెలుగు లో చేసిన దొంగ ప్రేమ మరియు జన్మజన్మల బంధం సినిమాలు రిలీజ్ అవడానికి సిద్ధం గా ఉన్నాయి మరి ఈ సినిమాలు రిలీజ్ అయ్యాక ఆలా ఉంటాయో చూడాల్సిందే.