హీరో శ్రీకాంత్ తమ్ముడు కూడా హీరో నే …ఇపుడు ఎం చేస్తున్నాడో తెలిస్తే షాక్ అవుతారు!

టాలీవుడ్ లో హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు, ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసారు హీరో గా తనకంటు ప్రత్యేక గుర్తుమ్పుని సంపాదించుకున్నారు, దాదాపు 120 సినిమాలు పైగా నటించారు. శ్రీకాంత్ అనగానే టక్కున గుర్తొచ్చేది ఫామిలీ ఓరియెంటెడ్ సినిమాలు,మొదట్లో సినిమాలో రాకముందు 6 నెలల పాటు మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ నేర్చుకున్నారు. మొదటి సినిమా పీపుల్స్ ఎన్‌కౌంటర్ 1991 లో విడుదల అయింది, విల్లన్ గా సపోర్టింగ్ యాక్టర్ గా నటించారు.వన్ బై టు సినిమాలో లీడ్ యాక్టర్ గా నటించారు,తాజ్ మహల్ సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చారు.

శ్రీకాంత్ తెలుగు ,మలయాళం ,కన్నడ భాషలో కూడా నటించారు హీరో గా చేసిన సినిమాలో ఖడ్గం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది దేశం కోసం పోరాడే ఇన్స్పెక్టర్ గా చాలా బాగా నటించారు అలానే ఆపరేషన్ దుర్యోధన ,మహాత్మా వంటి చిత్రాల్లో వైవిద్యం వంటి డిఫరెంట్ పాత్రలో తన యాక్టింగ్ తో తాను ఎంతో నిరూపించుకున్నాడు. శ్రీకాంత్ విరోధి అనే సినిమాకు నిర్మాతగా వివహరించారు, శ్రీకాంత్ ఊహ ని ప్రేయించి పెళ్లి చేసుకున్నాడు వాళ్ల ఇద్దరు కలిసి ఆమె సినిమాలో నటించారు , వీళ్ల ఇద్దరికీ ముగ్గురు పిల్లలు రోషన్,రోహన్,మేధా, శ్రీకాంత్ పెద్ద కొడుకు రోషన్ నిర్మల కాన్వెంట్ సినిమాలో శ్రేయ శర్మ పక్కన నటించారు మొదటి సినిమా అయినప్పటికీ మంచి ప్రశంసలు పొందారు ఈ సినిమాలో నాగార్జున గారు కూడా నటించారు.

స్టార్ హీరో గా సక్సెస్ అయ్యారు అలంటి బాక్గ్రౌండ్ లేకుండా సొంతగా ఎంట్రీ ఇచ్చారు, అందరి హీరోస్ పక్కన తమ్ముడు పాత్రలో నటించారు,సినీ ఇండస్ట్రీ లో వారసత్వం ఎలా ఉంటుందో మన అందరికి తెలుసు ఇండస్ట్రీ లో వారసత్వం ఎప్పటినుంచో ఉంది. ఒక పెద్ద స్టార్ కొడుకు కూతురు ఇంకా కుటుంబ సభ్యులు కచ్చితంగా వస్తూనే ఉంటారు ,ఎంత బాక్గ్రౌండ్ ఉన్న సక్సెస్ అవుతారని గ్యారంటీ లేదు వాళ్లకి ఉన్న సొంత టాలెంట్ తోనే సక్సెస్ అవుతారని చెప్పాలి. అలాంటి వాళ్లలో శ్రీకాంత్ తమ్ముడు కూడా ఉన్నాడు, శ్రీకాంత్ తన తమ్ముడు అనిల్ ని సినిమాలో కి తీసుకొచ్చారు ఒకటే సినిమాలో హీరో గా నటించారు.

ఆ సినిమా పేరు ప్రేమించేది ఎందుకమ్మా ఈ సినిమా అనుకున్న అంత సక్సెస్ కాలేదు తరువాత నిర్మాతలు కూడా శ్రీకాంత్ తో సినిమాలు చేయడానికి ముందుకు రాలేదు శ్రీకాంత్ కూడా నిర్మాతగా మారి అనిల్ తో సినిమా చేయడానికి ధైర్యం చేయలేదు, అందుకే అనేక హీరో గా కంటిన్యూ కాలేక పోయాడు చిత్ర సీమలో ఎలా అయిన సినీ ఇండస్ట్రీ లో ఉండాలి అనుకుని నిర్మాత మారదు తన అన్నయ శ్రీకాంత్ తో విరోధి అనే సినిమాను నిర్మించాడు ,సినిమా కథ మంచిగా ఉన్న కధనం బాలేకపోవడం తో సినిమా ప్లాప్ అయింది .దానితో చాలా నష్టం వచ్చింది ఈ దెబ్బతో నిర్మాత గా కూడా సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసారు అనిల్.

శ్రీకాంత్ లాంటి స్టార్ బాక్గ్రౌండ్ ఉన్న అనిల్ సక్సెస్ కాలేక పోయాడు తరువాత సినిమాలకి దూరం గా ఉన్నారు అయితే అనిల్ సినిమాలోకి రాకముందు అమెరికా లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పని చేసాడు,ప్రతుతం అనిల్ దుబాయ్ లో హోటల్స్ నిర్వహిస్తూ మంచి పోసిషన్ లో ఉన్నటు తెలుసుతుంది ఎంత స్టార్ హీరో కుటుంబం నుంచి వచ్చిన ప్రేక్షకులు వాళ్లని ఆదరించాలి లేకపోతె సినిమా రంగం లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం అని తెలుస్తుంది కానీ శ్రీకాంత్ గారికి వచ్చినంత ఆదరణ అనిల్ కి రాలేదు.