హీరో తరుణ్ చెల్లెలు ఇప్పుడెలా ఉందొ చుస్తే ఆశ్చర్యపోతారు !

హీరో తరుణ్ అమ్మాయిలకి లవర్ బాయ్ అనే చెప్పాలి, బాలనటుడి గా చిన్న వయసులోనే తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల ప్రేమ ని అందుకుని ఎన్నో సినిమాలకి నంది అవార్డ్స్ కూడా అందుకున్నారు, ఇఫుల్ స్టూడియో ప్రొడక్షన్ కింద 10 ఏళ్ల వయసులో తన కెరీర్ ప్రారంభించాడు,పెద్దయ్యాక సినిమా హీరో గా ఎంట్రీ ఇచ్చారు నువ్వే కావాలి సినిమా తో మంచి సంచలన విజయాన్ని సాధించారు, అక్కడ నుండి 30 సినిమాలు తీసిన ఇండస్ట్రీ లో అద్భుతమైన సక్సెస్ సాధించిన మొదటి హీరో తరుణ్ అనే చెబుతారు అనేక లవ్ ఓరియెంటెడ్ సినిమాలు లో ఎక్కువ తరుణ్ ఏ కనిపిస్తారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన మనసు మమత సినిమా సూపర్ హిట్ గా నిలిచింది, 1991 లో తీసిన అంజలి సినిమాకి మరియు అలానే మలయాళం లో పిల్లల చిత్రం అభయం సినిమాకి నేషనల్ అవార్డు మరియు జపాన్ లో జరిగిన ఫురోషికి ఫిలిం ఫెస్టివల్ లో అవార్డు లు గెల్చుకున్నారు అందరితో మంచి ప్రసంశలు పొందారు.

తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు,తమిళ్,మలయాళం సినిమాలో నటించారు తెలుగు లో తీసిన సినిమా లు మనసు మమత,సూర్య ఐపిఎస్,ఆదిత్య 369, అంజలి,తేజ,మై డియర్ ముతాచన్ ,జానీ వంటి సూపర్ హిట్స్ తో నేషనల్ అవార్డ్స్ గెలిచారు అలానే అందరి సూపర్ హీరోస్ పక్కన నటించారు అలానే అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఫస్ట్ పేరు గుర్తొచ్చేది తరుణ్ అనే చెప్పాలి,తమిళ్ లో అంజలి,తలపతి,సూర్య ఐపీఎస్ మలయాళం లో అభయం, 7 ఏళ్ల గ్యాప్ తరువాత నువ్వే కావాలి సినిమా లో హీరో గా నటించి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది నేషనల్ ఫిలిం అవార్డు కూడా గెలిచారు. ప్రియమైన నీకు,నువ్వు లేక నేను లేను,నువ్వే నువ్వే,పున్నగై దేశం,నిన్నే ఇష్టపడ్డాను,ఎలా చెప్పను,నీ మనసు నాకు తెలుసు, సఖియా, భలే దొంగలు, శశిరేఖ పరిణయం, యుద్ధం, ఇది నా లవ్ స్టోరీ సినిమాలో ఒక మంచి సక్సెస్ఫుల్ హీరో గా నిలిచారు.

యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు తరుణ్ తర్వాత కొన్ని ఫ్లోప్స్ రావడం తో సినిమాలు తగ్గించి బిసినెస్ స్టార్ట్ చేసారు పూర్తిగా అందులో ఉంది అక్కడ మంచి సక్సెస్ ని అందుకున్నారు. ఇపుడు నిర్మాతగా అడుగు పెడుతున్నారు త్వరలోనే ఒక ప్రముఖ స్టార్ డైరెక్టర్ ఒక స్టార్ హీరో తో సొంత బ్యానర్ లో సినిమా తీయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు.తరుణ్ సినిమాలో నే కాకుండా క్రికెట్ లో మంచి ప్లేయర్ మరియు ఇండియన్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో పాలుగొంటాడు,తెలంగాణ టీ 20 లీగ్ క్రికెట్ యొక్క మెదక్ మావెరిక్స్ టీమ్ బ్రాండ్ అంబాసిడర్.

తరుణ్ ఫామిలీ విషయానికి వస్తే తల్లితండ్రులు జి.రోజా రమణి,చక్రపాణి కి తరుణ్ మరియు కూతురు అమూల్య, తరుణ్ తల్లి రోజా రమణి గారు కూడా తెలుగు,ములాయం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా భక్త ప్రహ్లాద సినిమాలో చేసారు, నేషనల్ ఫిలిం అవార్డ్స్ గెల్చుకున్నారు. ఒక్కపుడు హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు అదే బాటలో కొడుకు కూడా నడుస్తున్నాడు. తరుణ్ సోదరి చాలా తక్కువ మందికి తెలుసు ఆమె పేరు వినడం ఏ కానీ ఆమె ఫోటో లు కూడా ఎక్కడ చూసి ఉండరు,అమూల్య సైకాలజీ లో గ్రాడ్యుయేషన్ పూర్తీ చేసింది, అమూల్య చదువుల సరస్వతి గా వాళ్ల ఇంట్లో ప్రత్యేకమైన పేరు ఉంది. అప్పట్లో హీరోయిన్ గా పరిచయం చేయడానికి వాళ్ల తల్లి రోజా చాలా ప్లాన్ చేసారు కానీ అప్పటి ట్రెండ్ చూసి వెనక అడుగు వేశారు, అటు గ్లామర్ షోస్ లో దూసుకు పోతున్న హీరోయిన్స్ ని చూసి వాళ్ల కూతురు ముందుగు సాగలేదని అందుకే చదువులోనే ప్రోత్సయించారు సినిమాలో కి తీసుకు రాలేదు.

ఈ లాక్ డౌన్ సమయం లో ఇంతకాలం మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ గా కొనసాగిన ఎంతో మంది ప్రముఖ టాలీవుడ్ హీరో హీరోయిన్ లు ఇటీవలే పెళ్లి చేసుకుని బాచిలర్ జీవితాన్ని గుడ్ బాయ్ చెప్పారు, ఇపుడు వాళ్ల జాబితా లోకి వెళ్తున్నారు తరుణ్ తన తల్లి రోజా రమణి తన బాలా స్నేహితురాలు కూతురు తో పెళ్లి నిశ్చయం చేసినట్టు వార్తలు వస్తున్నాయి దీని పై కుటుంబం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు ప్రకటన రాలేదు తరుణ్ తో పాటు ఒకేసారి అమూల్య పెళ్లి కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నారట ఇప్పటిదాకా సోషల్ నెట్వర్క్ లో యాక్టీవ్ గా ఉండటానికి పెద్దగా ఆశక్తి చూపించలేదు తరుణ్ కానీ ఇటీవలే సోషల్ మీడియా లో తన అభిమానులతో తరచు టచ్ లో ఉంటున్నారు.

అలా వైకుంఠపురం సినిమాలో తరుణ్ కి అవకాశం వచ్చిన తరుణ్ అంత ఇంటరెస్ట్ చూపించలేదు హీరో గానే తరుణ్ ఉండాలని భావించి సైడ్ క్యారెక్టర్స్ చేయడం పెద్దగా ఇష్టపడలేదు, తరుణ్ నటించాలని చాలా మంది డైరెక్టర్స్ సినిమాలో మంచి పాత్రలు రాస్తున్న తరుణ్ మాత్రం హీరో గానే ఉండాలని భావిస్తున్నారు అలంటి ఛాన్సెస్ వచ్చిన ఇష్టపడట్లేదు తరుణ్ కి త్వరలో నే వివాహం కాబోతుందని తెలిసి తన అభిమానులు కూడా ఎపుడు గుడ్ న్యూస్ చెపుతావు బ్రదర్ అని కామెంట్స్ పెడుతున్నారు త్వరలో మన తరుణ్ పెళ్లి కొడుకు అవబోతున్నారేమో చూదాం.