నీకోసం నా ప్రాణాలైనా ఇస్తా అన్నయ్య

చిరంజీవి గారు గొప్ప నటుడు,అంతే కాకుండా మంచి మనసు ఉన్న వ్యక్తి , చిరంజీవి గారు తమ్ముడు ని ప్రేమ గా చూసుకుంటారు, చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ లో నాగబాబు గారు ప్లాస్మా డొనేషన్ చేసారు.నాగబాబు గారికి కరోనా ట్రీట్మెంట్ కోసం ప్లాస్మా ఇంపార్టెన్స్ అనేది తెల్సుకున్నారు, ఎప్పటి నుండో ప్లాస్మా డొనేషన్ చేయాలనీ ఉండేది, ప్లాస్మా గురించి విచారణ చేసారు,చాలా సందర్భాలు లో విన్నారు ప్లాస్మా విలువ గురించి.

ప్లాస్మా డొనేషన్ చేయాలంటే కరోనా వచ్చి క్యూర్ అయ్యాక నెగటివ్ వస్తే యాంటీబోడీస్ ఫారం అయితే డొనేట్ చేయాలనీ తెల్సింది అపుడు కొంచెం నాకు ఏ అవకాశం లేదని కొంచెం ఫీల్ ఆయను అన్నారు నాగబాబు గారు .

కొన్ని రోజుల తరువాత నాగబాబు గారికి కరోనా పోస్టివ్ వచ్చిందని తేలింది, కొద్దీ రోజులకి ట్రీట్మెంట్ తీసుకొని నెగటివ్ వచ్చాక ప్లాస్మా డొనేట్ చేయచ్చు అనే ఆనందం కలిగింది నేను కూడా సహాయం చేయచ్చు అన్ని నావల్ల ఇద్దరికీ ఉపయోగ పడుతుంది అన్ని చెప్పారు.ఈ ఆంటిబయోటిక్ అనేది 3 నెలల పాటు ఫార్మ్ అయిఉంటది,5 సార్లు డొనేట్ చేసే అవకాశం ఉందని కచ్చితంగా 4 సార్లు ఐన చేస్తుంటారని చెప్పారు .

ఏంటో మంది ప్రాణాలు కాపాడుకోడానికి ప్లాస్మా లు డొనేట్ చేస్తేయ్ హెల్ప్ అవుతుందని చెప్పారు ,ఎంతోమందిని ఇన్స్పిరె చేస్తున్న సత్యనారాయణ గారికి చిరంజీవి గారికి ధన్యవాదాలు చెప్తు వీడియో తీశారు నాగబాబు గారు .