రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ చేసిన సహాయం నా లైఫ్ లో మర్చిపోలేను – దేవి నాగవల్లి

టీవీ 9 దేవి నాగవల్లి గారు ఆవిడా తెలియని వారు ఉండరు నిన్న మొన్నదాకా ఆవిడని న్యూస్ రీడర్ గా నే చూసేవాళ్లు .ఇపుడు బిగ్ బాస్ లో మంచి పేరు తెచ్చుకున్నారు నాగవల్లి గారు ఇపుడు అందరికి తను ఏంటో ప్రూవ్ చేసుకున్నారు .నాగార్జున గారి తో నేను లేడీ బాస్ అవ్వాలని ఉంది నెల నెల జీతం తీసుకునే నాకు నిజంగా అంత డబ్బు వస్తుందా లేదా చూడాలని చెప్పారు మొహమాటం లేకుండా తన మనుసులో మాటల్ని బయట పెటింది తన పాజిటివ్ లైఫ్ గురించి కూడా చెప్పారు .ఆరెంజ్ మ్యారేజ్ చేసుకున్నారని అమెరికా వెళ్లి వచ్చాక డైవోర్స్ తీసుకున్నారని తనకి ఒక బాబు కూడా ఉన్నారని చెప్పారు నాగవల్లి అందరికంటే తన లైఫ్ చాలా డిఫరెంట్ అని డేరింగ్ రిపోర్టింగ్ చేయాల్సి వస్తుందని ఎంతోమంది ని బాంబు బ్లాస్ట్ జరిగినపుడు చాలా దగ్గర నుంచి శవాలని చూసారని కంటి నిండా నీటి తోనే రిపోర్టింగ్ చేయాల్సి వచ్చిందని చెప్పారు అంటటి గుండా దైర్యం ఉన్న నాకు బిగ్ బాస్ షో అంతే భయం వేస్తుంది అని కూడా అన్నారు హౌస్ లోకి ఎంటర్ అయినా తరువాత తన డి ఐన స్టైల్లో రెచ్చిపోతుంది.
ఇండిపెండెంట్ గా ఉంటూ అవసరం ఐన చోటు ఏ మాట్లాడుతూ హౌస్ మేట్స్ తో ముక్కు సూటిగా ఉంటూ కౌశల్ ని గుర్తు చేస్తుంది అంతే కాదు అక్కడికిరిలేషన్ కోసం రాలేదు టాస్క్స్ లో పెరఫార్మ్ చేసి టైటిల్ విన్ అవడానికి వచ్చిన అమ్మాయిల క్లియర్ గా తెలుస్తుంది…

మెగా ఫామిలీ గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు.మెగా ఫామిలీ లో అందరు నాగవల్లి గారితో బాగా మాట్లాడతారు అని ఒక ఇంటర్వ్యూ లో పేరుకున్నారు ఒక మంచి ఫామిలీ లా అనిపిస్తారు అని చిరంజీవి గారు కూడా చాల బాగా ఇంటరాక్ట్ అవుతారు నాటో చాలా పోస్టివ్ గా ఉంటారు .రాంచరణ్ పెళ్లి లో పవన్ కళ్యాణ్ రాంచరణ్ ఒకటే వెహికిల్ లో వచ్చారు అందరు ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నారు చాలా హడావడిగా ఉంది ఆ టైం లో రాం చరణ్ గారు నన్ను పిలిచి జాగ్రత అని చెప్పారు . బౌన్సర్లు నెట్టివేస్తుంటే రామ్ చరణ్ , పవన్ కళ్యాణ్ గారు నన్ను ప్రొటెక్ట్ చేసారు అని చెప్పారు .చిరంజీవి గారు కూడా ఒకసారి ఎలక్షన్స్ అపుడు కూడా వెళ్తూ అయినా ఆగి నాకు బైట్ ఇచ్చి వెళ్లారు అని చెప్పారు . చిరంజీవి గారు తనతో బాగా ప్రేమతో ఉంటారు అని నాగవల్లి గారికి చాలా హ్యాపీ గా అనిపిస్తుంది వేలతో ఉన్నపుడు ఓన్ ఫామిలీ లా అనిపిస్తారు అనిచెప్పారు

మెగాఫ్యామిలీ ఏ కాకుండా ఇంకా ఏ సెలబ్రిటీ ఇంటర్వ్యూ కి వెళ్లిన వాళ్ళు తన ని గుర్తిస్తారు తనతో పాజిటివ్ రెస్పిన్స్ ఇస్తారు .అది నాకు ఆనందం గా ఉంటుంది వాలా ఇంటర్వ్యూ కోసం నేను వాలా వరకు చేరుకోలేకపోయిన వాళ్ళు నా దగ్గరికి వస్తారు అది నాకు చాలా బాగా అనిపిస్తుంది నాకు అంట రెస్పెక్ట్ ఉంది అని అనిపిస్తుంది మనం హనెస్ట్య్ గా ఉంటూ పాజిటివ్ గా ఉంటె ఎవరైనా ఇష్టపడతారు అనిపిస్తుంది అదే నాకు మంచి అవుతుంది .పవన్ కళ్యాణ్ గారు బయట చాలా మంచి పనులు చేస్తారు పవన్అం కళ్యాణ్ద గారు అందరికి రెస్పెక్ట్ ఇస్తారు అన్ని తెలుసుకుంటారు అందరికి మంచి చేయాలనీ చూస్తారు అది నాకు బాగా అనిపిస్తుంది ..

దాసరి నారాయణ రావు గారు కూడా నాగవల్లి కి తాతయ్య గారు అవుతారు అది ఎవరికి బయటకి షేర్ చేసుకోలేదు.. దసరా నారాయణ గారు నాగవల్లి గారు నాయనమ్మ గారికి తమ్ముడు వాలా నాన్నగారికి సొంత మేన మామయ్య నాగవల్లి కి తాతయ్య అవుతారు ..
నాగవల్లి నాన్నగారు తన చిన్న తనం లో చనిపోయారు చదువుకునే రోజులో నాగవల్లి గారు ఏ కష్టపడి సొంతగా జాబ్ సంపాదించుకున్నారు. రొండు ఏళ్ళ తరువాత టీవీ లో చూసి నాగవల్లి గారు తన మనవరాలు అని తెల్సుకుని పిలిచి ఇంటికి రాలేదని అడిగారు తనకు సందర్భం రాలేదని నేను బాగా పని చేసుకుంటున్నాను అని చెప్పారు దసరా నారాయణ గారికి అలా నాగవల్లి డేర్ గా ఉండటం బాగా నచ్చింది.దాసరి నారాయణ గారు చనిపోయినపుడు కూడా వాలా గేట్ దెగ్గర రిపోర్టింగ్ చేసారు నాగవల్లి గారికి వేరేయ్ ట్రాక్ లో వెళ్లడం ఇష్టం లేదు అది వాలా ఫామిలీ మెంబెర్స్ కూడా వాలా ఇంట్లో అందరు తో దాసరి గారితో బాగుంటారు .కానీ వాటికీ కొంచెం దూరం గా ఉంటాం అంది నాగవల్లి ఇలా తన ఒపీనియన్ షేర్ చేసుకున్ననాగవల్లి