నాకు కరోనా వచ్చాక అతను చేసిన సహాయం నా జీవితంలో మర్చిపోలేను – ఎమోషనల్ అయిన తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా ఇపుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో టాప్ రేటెడ్ హీరోయిన్ గా పెద్ద స్టార్స్ పక్కన నటించారు. అటు టాలీవుడ్ ఏ కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా హిట్స్ ఇచ్చారు. తమన్నా యాక్టింగ్ తో పాటు స్టేజ్ షోస్ లో కూడా పాల్గొంటుంది మరియు బ్రాండ్ ప్రొడక్ట్స్ స్పాన్సర్ చేసారు. తమన్నా ముంబై లో పుట్టి పెరిగింది తన తండ్రి వజ్రాల వ్యాపారి,తమన్నా మానేక్జి కూపర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్కూల్ లో కంప్లీట్ చేసారు. 13 సంవత్సరాలు వయస్సు నుండి ఇండస్ట్రీ లో పని చేస్తున్నారు ఆమె స్కూల్ ఫంక్షన్ లో మెయిన్ రోల్ చేస్తుంటే ఆవిడా ని చూసి సినిమాలో సెలెక్ట్ చేసారు ముంబై లో పృద్వి థియేటర్ లో ఒక సంవత్సరం పాటు పాలుగోన్నారు.

మొదటి పాట ఆప్కా అభిజీత్ ఆల్బమ్ నుండి అభిజీత్ సావంత్ యొక్క ఆల్బమ్ సాంగ్ “లాఫ్జో మెయిన్” లో కూడా ఆమె కనిపించింది.తెలుగు,తమిళ్,హిందీ భాషలో నటించారు. “శ్రీ” సినిమా తో తెలుగు ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చింది ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది.హ్యాపీ డేస్ సినిమాలో హీరోయిన్ రోల్ లో నటించి పేరు సంపాదించారు.మన తెలుగు తో హీరో సీనియర్ యాక్టర్స్ నాగార్జున,వెంకటేష్, చిరంజీవి,మహేష్ బాబు,అల్లు అర్జున్,రవితేజ,రానా దగ్గుబాటి.అందరితో కలిసి నటించారు. హ్యాపీ డేస్ మరియు కల్లూరి సినిమాలో హిట్ కొట్టారు,సౌత్ నామినేషన్ బెస్ట్ ఫిలింఫేర్ అవార్డ్స్ సంపాదించారు. నాగ చైతన్య తో కలిసి నటించిన 100 % లవ్ సినిమా హిట్ ఇచ్చింది.స్ రాజమౌళి దర్శక*త్వం లో వచ్చిన విక్రమార్కుడు రీమేక్ సిరుతై సినిమా లో హీరోయిన్ రోల్ లో నటించారు.తెలుగు లో అల్లు అర్జున్ పక్కన బద్రీనాథ్ ఈ సినిమాకి బెస్ట్ యాక్టర్ ఫిమేల్ గా సినిమా అవార్డ్స్ గెల్చుకున్నారు.

ఎస్ ఎస్ రాజమౌళి గారు దర్శకత్వం లో బాహుబలి సినిమా ప్రపంచ రికార్డు సృష్టించింది ఈ సినిమాలో అవంతిక పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు.ఈ సినిమా సుమారు 650 కోట్లు వసూలు చేసింది.హిందీ లో సీనియర్ యాక్టర్ అజయ్ దేవగన్ హీరో తో హిమ్మత్‌వాలా సినిమా రీమేక్ లో శ్రీదేవి పాత్రలో తమన్నా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే హిట్ ఇచ్చిన సురేందర్ దర్శకత్వం వహించిన రామ్ చరణ్ నిర్మించిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర పాత్రలో చిరంజీవి గారు నటించారు,హీరోయిన్ఈ గా తమన్నా,నయనతార నటించారు.ఈ సినిమా 200 కోట్లు పైగా వసూలు చేసింది.

రీసెంట్ గా కొద్దీ రోజుల క్రితం తమన్నా గారికి కోవిడ్ వచ్చింది చికిత్స తీసుకుని తిరిగి ముంబై వెళ్లరు..19th హౌర్ సినిమా లాంచ్ కి అటెండ్ అయ్యారు అపుడు డైరెక్టర్ ప్రదీప్ గారు సినిమా షూటింగ్ అవుతు ఉండగా దెగర ఉంది హాస్పిటల్ లో అడ్మిట్ చేసారని గొప్ప వ్యక్తి అని చెప్పారు.కోవిద్ అని తెలిసాక 14 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉంది జాగ్రత్తలు తీస్కుని ఉన్నారు వాళ్ల తల్లిదండ్రులు కి కూడా వచ్చింది అయినప్పటికీ భయపడకుండా జాగ్రత్తలు తీసుకుంటు ఫిట్నెస్ చేస్తేయ్ మెరుగు అయినట్టు తెలిపారు ఇపుడు మల్లి షూటింగ్ లో ప్రారంభం అవుతారని కోరుకుందాం.