అనుష్క కి వచ్చిన బర్త్ డే గిఫ్ట్స్ చూస్తే షాక్ అవుతారు

అనుష్క శెట్టి మన తెలుగు ఇండస్ట్రీ లో బుట్టబొమ్మ అచ్చం తెలుగు ఇంటి అమ్మాయిల కనిపిస్తారు అనుష్క అసలు పేరు స్వీటీ ,మోస్ట్ టాలెంటెడ్ టాప్ హీరోయిన్ గా నిలిచారు ఎలాంటి రోల్ లో నటించిన మంచి గుర్తింపు సాదిస్తుంది,టాప్ హీరోలతో నటించారు. 50 కి పైగా చిత్రాలలో నటించిన అనుష్క ,భారతదేశంలో అత్యధిక పారితోషకం తీసుకునే నటీమణులలో ఒకరు మరియు దక్షిణ భారత సినిమాలో యొక్క లేడీ సూపర్ స్టార్ గా ప్రసిద్ధి చెందారు.

ఈరోజు పుటిన రోజు సందర్బంగా అనుష్క కి సెలబ్రిటీ స్టార్స్ నుండి ఆమెకు బహుమతులు పంపారు ప్రభాస్ గారి బాహుబలి సినిమా తో ఉత్తమ జంటగా ట్రెండ్ అయ్యారు. ప్రభాస్ సర్ప్రైస్ గిఫ్ట్ 24 లక్షల విలువైన గ్రెయ్ కలర్ లో అద్భుతమైన కార్ జీప్ కంపాస్ ని గిఫ్ట్ గా ఇచ్చారు.అల్లు అర్జున్ 4 లక్షల విలువైన బ్లూ నైలు బ్రాండ్ నుండి ఖరీదైన జత డైమండ్ చెవిపోగులు గిఫ్ట్ గా ఇచ్చారు.తమన్నా భాటియా అనుష్క బాహుబలి లో లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసి మంచి క్లోస్ ఫ్రెండ్స్ అయ్యారు పుట్టినరోజు కానుకగా ఆమె అనుష్కకు ఒక సుందరమైన సాట్చెల్ ప్రెసెంట్ చేసారు, ఈ సాట్చెల్ బ్రాండ్ చానెల్ 2 లక్షల విలువైనది.

రానా దగ్గుబాటి బాహుబలి మరియు మరి కొన్ని సినిమాలో కలిసి నటించారు రానా గోల్డ్& డైమండ్ బ్రాస్లెట్ 3 లక్షల విలువైనది గిఫ్ట్ ఇచ్చారు. మహేష్ బాబు అందమైన జత డైమండ్ చెవిరింగులు 3 లక్షలు విలువైనది ప్రెసెంట్ చేసారు.తమిళ యాక్టర్ సూర్య లగ్జరీ బ్రాండ్ ఫెండి నుండి డిజైనర్ బ్యాగ్, దీని విలువ 2 లక్షల రూపాయలు విలువైనది గిఫ్ట్ గా ఇచ్చారు.రవి తేజ వజ్రాలు కలిగిన ఖరీదైన బ్రాస్లెట్ 2.5లక్ష విలువైనది ఇచ్చారు.కాజల్ అగర్వాల్ హెర్మ్స్ బ్యాగ్ సుమారు 4 లక్షలకు విలువ బాగ్ ని ప్రెసెంట్ చేసారు. జూనియర్ ఎన్టీఆర్ డైమండ్ నెక్ సెట్ విలువ 3లక్ష లు ఉంటుంది.కీర్తి సురేష్ గారు కార్టియర్ ధర 1 లక్ష నుండి అద్భుతమైన ఖరీదైన వాచ్ ని ఇచ్చారు.ఆలా అందరు వాళ్లకి నచ్చిన గిఫ్ట్స్ ప్రేమతో పంపారు.

అనుష్క గ్రాడ్యుయేషన్ మొత్తం మంగుళూరు లో పూర్తీ చేసారు,వాళ్ల పేరెంట్స్ ఫ్యామిలీ అందరు డాక్టర్స్ ,ఇంజనీర్స్ ఉన్నారు,అనుష్క కూడా డాక్టర్ అవ్వాలని బైపీసీ చదవాలని అనుకున్నారు కానీ వాళ్ల తండ్రి గారి సలహా మేరకు బాచిలర్ అఫ్ కంప్యూటర్స్ చేస్తూ ట్యూషన్స్ చెప్పారు,మాస్టర్ భరత్ ఠాకూర్ దగ్గర యోగ నేర్చుకున్నారు తనే సొంతగా యోగ క్లాస్ లు చెప్పడం అదే ప్రొఫెషనల్ గా ఎంచుకున్నారు,అపుడపుడు సినిమా ప్రస్తావన వచ్చినపుడు సినీ ఫీల్డ్ ఇష్టం అని చెప్పారట అనుష్క,మెహర్ రమేష్ మరియు భరత్ ఠాకూర్ గారికి ఫ్రెండ్ షిప్ ఉండటం తో పూరిజగన్నాథ్ సినిమాలో 2వ హీరోయిన్ కోసం ప్రయాణిస్తున్నారు.ఆ సినిమాలో అనుష్క ని ఎంపిక చేసారు.

సూపర్ సినిమాతో ఇండస్ట్రీ లో అడుగుపెట్టారు,ఈ సినిమాకి బెస్ట్ సపోర్టింగ్ రోల్ కి ఫిలింఫేర్ అవార్డు పొందారు ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు ఏ కాకుండా థ్రిల్లర్, హారర్ అన్ని డిఫరెంట్ స్టోరీ మూవీస్ లో కూడా బాగా పేరు తెచ్చుకున్నారు తెలుగు లో కాకుండా తమిళ లో కూడా టాప్ హీరోయిన్ గా నిలిచారు. ఆమె 8 సినిమా అవార్డులు, నంది అవార్డు,టిఎన్ స్టేట్ ఫిలిం అవార్డ్స్ మరియు 8 నామినేషన్ నుండి 3 ఫిలింఫేర్ అవార్డ్స్ లు గెలిచారు.

ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం లో విక్రమార్కుడు సినిమాలో హీరోయిన్ రోల్ చేసి ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. ఆ తరువాత గోపీచంద్ తో లక్ష్యం,శౌర్యం,చింతకాయల రవి వెంకటేష్ గారి పక్కన నటించడం కలిసి వచ్చింది ఈ సినిమా హిట్ అయింది. తెలుగు డార్క్ ఫాంటసీ చిత్రం అరుంధతి లో శెట్టి ద్వంద్వ పాత్రలో పోషించింది ఇది ఆమెకు అనేక అవార్డ్స్ పొందింది.ఈ సినిమా తో టాప్ రేటింగ్ లో నిలిచ్చారు. అనుష్క తమిళ లో యాక్షన్ ఫిలింలో సూర్య గారి పక్కన సింగం1,సింగం 2 లో నటించారు మంచి విజయాన్ని సాధించారు రుద్రమదేవి సైజు జీరో సినిమాలు అంతగా బాక్స్ ఆఫీస్ వద్ద ఆడలేదు .

బాహుబలి సినిమా తో అత్యధికంగా వసూలు చేసిన ఏడవ భారతీయ చిత్రం,పెద్ద వసూళ్లు చేసిన 2వ భారతీయ చిత్రం.ఈ సినిమా తో టాప్ 1 హీరోయిన్ గా ప్రేక్షకులని గెల్చుకున్నారు ప్రభాస్ అనుష్క కలిసిన నటించిన మిర్చి బాహుబలి హిట్ అవ్వడం తో వాళ్ల పెయిర్ బాగుంటాడని ప్రేక్షకులు కోరుకునే వాళ్లు,ఈ సినిమా తో అనుష్క ట్రెండ్ సృష్టించారు నిశ్శబ్దం సినిమా లో కీలకమైన డంబ్ పాత్రలో బాగా నటించారు ఎలాంటి పాత్ర అయినా 100 % పెర్ఫార్మన్స్ ఇస్తారని ప్రసంశలు వచ్చాయి.ఇలాగే ఇంకా మంచి సినిమాలు చేస్తూ ముందుకి సాగాలని కోరుకుందాం.