బిగ్‌బాస్ రెండో వారంలోనే డబుల్ ఎలిమినేషన్ అంటూ పెద్ద బాంబ్ వేసాడు . దీంతో నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్లకు భయం మొదలైంది . నిన్న జెరిగిన ఎపిసోడ్ లో ఒకరిని ఎలిమినేట్ చేసిన విష్యం తెలిసిందే . అందరు ముందుగా ఊహించిన కంటెస్టెంట్ కరాటే కళ్యాణి. నిజానికి ఈ మధ్య ఆమె అందరితో బాగానే ఉంటూ నవ్విస్తోంది. కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లు హౌస్‌లో అడుగు పెట్టిన మొదట్లోనే కాస్త ఎక్కువ నటించేస్తూ, గొడవలు పెట్టుకుంటూ నెగెటివిటీ సంపాదించుకుంది. అదే ఆమెకు వెన్నుపోటు పొడిచింది.
ఇన్ని రోజులు రాజశేఖర్ వేసే జోకులకు ఇంటి సభ్యులు అందరూ హాయిగా నవ్వుకున్నారు, కానీ నాగార్జున నిన్న వీక్ ఎండ్ ఎపిసోడ్ లో హీరో అండ్ జీరో అని ఒక టాస్క్ ఇచ్చారు. అందులో దేవి, లాస్య ఇద్దరు మాస్టర్ హౌస్ లో జీరో అని మొడ్డ పట్టుకొని పంపివడం జెరిగింది టాస్క్ లో. అమ్మాయిలు నాతో ఆలా చేయడం తీస్కోలేకపోయిన మాస్టర్ కంట తడి పెట్టుకున్నారు. దీంతో బాధపడ్డ మాస్టర్ తాను వెళ్లిపోతానంటూ చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు.
కాగా కళ్యాణికి ఓట్లు వేయని ప్రేక్షకులు కొందరు ఇప్పుడు బాధపడుతున్నారు. ఆమె వెళ్లిపోతే ఎంటర్టైన్మెంట్ తగ్గిపోతుందని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో డబుల్ ఎలిమినేషన్ అంటూ రాజశేఖర్‌ను పంపిస్తే మాత్రం బిగ్‌బాస్‌లో వినోదమే ఉండదని అభిప్రాయపడుతున్నారు.
ఇలా వస్తే డబల్ నామినేషన్ అని ఒకరిని శనివారమే ఎలిమినతె చేసి బైటికి పంపించారు. డబల్ ఎలిమినేషన్ అని రెండో ఎలిమినతె అయినా కంటెస్టెంట్ హారిక అని సమాచారం. కాకపోతే ఈరోజు ఎలిమినతె చేసిన కంటెస్టెంట్ ని సీక్రెట్ రూమ్ లో పెడతారు అని పుకారులు వినిపిస్తున్నాయి. ఇలా చుస్తే డబల్ ఎలిమినేషన్ లేదు అని అర్ధం అవుతుంది. గేమ్ ప్రరంగా ఒక భాగం ఈ సీక్రెట్ రూము.