రిచా గంగోపాధ్యాయ్ భర్త ఎంత పెద్ద బిజినెస్ మాన్ తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోద్ది

రిచా గంగోపాధ్యాయ్ మిర్చి సినిమాతో పాపులర్ అయినా బామ్మా ,రిచా అసలు పేరు రిచా లాంగెల్లా,లీడర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెటింది రిచా హీరో రానా తో నటించింది,శేఖర్ కమల సీనియాలో నటించడం మాములు విష్యం కాదు . ఆ సినిమా సూపర్ హిట్ అయింది .రిచా నటి మరియు మోడల్ కూడా తెలుగు,తమిళ మరియు బెంగాలీ చిత్రాలలో ప్రధానంగా కనిపించారు. తెలుగు సినిమాలో నాగవల్లి, మిరపకాయ్, సారొచ్చారు,మిర్చి, భాయ్ . తమిళ్ లో సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన “మయక్కం ఎన్నా” (2012), దీనికి ఆమె అనేక “ఉత్తమ నటి” అవార్డులను అందుకుంది.ఆమె బెంగాలీ చిత్రం బిక్రమ్ సింఘాలో కూడా కనిపించింది.

రిచా లాంగెల్లా న్యూ ఢిల్లీ లో జన్మించారు మరియు మూడేళ్ళ వయసులో అమెరికాకు వెళ్లారు అక్టోబర్ 2013 లో,రిచా గారి తండ్రి నెట్‌షాప్ టెక్నాలజీస్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తుండగా, ఆమె తల్లి ప్రతిష్టాత్మక ఇనిస్టిట్యూట్ ఆఫ్ మ్యూజియమ్స్ అండ్ లైబ్రరీ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తుంది, అధ్యక్షుడు ఒబామా ఐఎంఎల్ఎస్ బోర్డు సభ్యునిగా పనిచేయడానికి నామినేట్ చేసిన తరువాత.రిచా పెన్సిల్వేనియా మరియు మిచిగాన్లలో పెరిగారు.ప్రస్తుతం USA లో సెటిల్ అయ్యారు.

ఆగష్టు 2007 లో, రిచా మిస్ ఇండియా మిచిగాన్ పోటీని గెలుచుకుంది మరియు అదే సంవత్సరం డిసెంబరులో, న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో జరిగిన 26 వ వార్షిక మిస్ ఇండియా USA పోటీలో మిస్ ఇండియా USA 2007 కిరీటం పొందింది.రిచా మిస్ ఫోటోజెనిక్ టైటిల్ కూడా దక్కించుకుంది. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 17 వ వార్షిక మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ పోటీలో ఆమె U.S. కు ప్రాతినిధ్యం వహించింది మరియు టాప్ 10 లో స్థానం సంపాదించింది.

రిచా అమెరికా వదిలి ముంబై లో అడుగు పెటింది ,అనుపమ్ ఖేర్స్ స్కూల్ లో అచ్తింగ్ నేర్చుకున్నారు, ఆ తరువాత బాలీవుడ్ నటి ప్రీతి జింటాతో కలిసి డాబర్ వతికా ఆల్మాండ్ హెయిర్ ఆయిల్, పీటర్ ఇంగ్లాండ్ పీపుల్, పేపే జీన్స్, మలబార్ గోల్డ్ మరియు కలనికేతన్ కోసం అనేక ప్రింట్ యాడ్స్ లో కనిపించరు.

ఒక షాకింగ్ న్యూస్ ఇచ్చింది రిచా, ఇక పై సినిమాలో నటించాను, నా జీవితం లో సినిమా ఒక పార్ట్ ,ఇంకా నేను ఎన్నో చేయాలి అని ఇండియా ని వదిలిపెట్టి తిరిగి అమెరికాకు వెళ్లి తన ఎంబీఏ పూర్తీ చేసింది సోషల్ మీడియా లో అపుడు ఆక్టివ్ గా కనిపిస్తుంది .రిచా గంగోపాధ్యాయ మరియు జో లాంగెల్లా,వారి రెండవ సంవత్సరంలో MBA విద్యార్ధులుగా కలుసుకున్నారు మరియు అప్పటి నుండి డేటింగ్ చేస్తున్నారు.జో ఆఫ్ఘనిస్తాన్, యుఎస్ మరియు కొరియాలో ఐదేళ్ళు యుఎస్ ఆర్మీలో పనిచేసిన తరువాత జో 2015 లో ఒలిన్ వెళ్ళాడు.

వీళ్ల ఇద్దరు చాలా కాలం గా ప్రేమలో ఉన్నారని,పెళ్ళికి పెద్దలు ఆక్సిప్టు చేసారు,ఎంగేజ్మెంట్ ఫొటోస్ కూడా సోషల్ నెట్వర్క్ లో పోస్ట్ చేసారు రిచా.పెళ్లి కూడా తక్కువ సన్నిహితుల మధ్య జరిగింది.హిందూ మరియు క్రిస్టియన్ 2 సంప్రదాయం గా చేసుకున్నారు ,వాటికీ సంబందించిన ఫొటోస్ ని షేర్ చేసారు .

2.

3.

4.

5.

6.

7.