నిహారిక పెళ్ళికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రామ్ చరణ్ మరియు ఉపాసన ఏమి ఇచ్చారో అస్సలు ఊహించలేరు !

మెగా వారి ఇంట పెళ్లి సందడి మొదలు అయింది, మెగా బ్రదర్ నాగబాబు గారి కుమార్తె నిహారిక వివాహం జొన్నల గడ్డ చైతన్య తో 9వ తేదీ అంతే రెండు రోజులో రాజస్తాన్ లో ఉదయపూర్ లో ఉదయ్ విల్లాస్ లో అంగరంగ వైభోవం గా జరగనుంది, ఇప్పటికే మెగా కుటుంబం అంత అక్కడికి చేరుకుంది, మెగా బ్రదర్ నాగబాబు కుటుంబం తో పాటు నిహారిక చైతన్య కుటుంబ సభ్యులు అందరు ఈరోజు ఫ్లైట్ లో రాజస్థాన్ చేరుకున్నారు, అక్కడ పెద్ద ఈవెంట్ ప్లానెర్స్ కి ఇక్కడ వివాహం కి సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసారు ఇటు మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు రేపు మధ్యాహ్నం బయలుదేరుతున్నారు, ఇక రామ్ చరణ్ కూడా ఆచార్య షూటింగ్ లో అదే విధముగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ లకి సంబంధించి అన్ని పనులు చుస్కుంటున్నారు.

ఇటు ఆచార్య కి సంబంధించి నిర్మాతలతో మాట్లాడుతూనే అటు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో కూడా బిజీ గా ఉన్నారు ఈ సమయం లో తన షూటింగ్ షెడ్యూల్ పూర్తీ గా మార్చుకున్నారు రామ్ చరణ్ ఇంకా రెండు రోజుల పాటు పూర్తిగా రెస్ట్ తీస్కున్నారు ,ఇక రేపు ఉదయపూర్ కి వెళ్తున్నారు ఇక రామ్ చరణ్ కి ఉన్న స్పెషల్ ఫ్లైట్ లో ఉపాసన తో పాటు కలిసి బయలుదేరుతారు, మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవి ఇంకా మిగతా సభ్యులు అందరు అక్కడికి మెగాస్టార్ చిరంజీవి తో కలిసి బయలుదేరుతారు అలానే మెగాస్టార్ ఇప్పటికి కోటిన్నర విలువైన డైమండ్ జ్యువలరీ ని నిహారిక కి గిఫ్ట్ గా ఇస్తునట్టు తెలుస్తుంది, ఈ స్పెషల్ గిఫ్ట్ ని నిహారిక పెళ్ళిలో దరిస్తారని వార్తలు వస్తున్నాయి.

రామ్ చరణ్ కూడా ఖరీదైన గిఫ్ట్ ని చెల్లి కి ఇస్తునట్టు తెలుస్తుంది అంతే కాదు నిహారిక కి కార్స్ అంతే చాలా ఇష్టం డ్రైవింగ్ అన్న ఎంతో ఇష్టం ముఖ్యం గా చైతన్య కి కూడా డ్రైవింగ్ చేయడం చాలా ఇష్టం లాంగ్ డ్రైవ్ కి ట్రిప్స్ కి వెళదాం ఇద్దరికీ చాలా ఇష్టం,ఈ విష్యం లో రామ్ చరణ్ ఎక్కువ నాగ బాబు తో మాట్లాడి బయటకి పంపించేవారు ఈ సమయం లో రామ్ చరణ్ కూడా బాగా అలోచించి ట్రావెల్ కి సంబంధించి ఒక ఖరీదైన వాహనం ని కొనాలని భావించి దాదాపు కోటి డెబ్బయి లక్షల రూపాయలు విలువైన ఆస్ట్రేలియన్ రేసింగ్ కార్ ని కొన్నిస్తున్నారని తెలుస్తుంది.

చైతన్య కి కూడా రేస్ కార్ ఇష్టం కాబ్బటి ముఖ్యం గా ఔటింగ్ కి వెళ్లిన సమయం లో ఇలాంటి కార్ చాలా వరకు ఉపయోగ పడతాయి ఈ సమయం లో రామ్ చరణ్ ఇలాంటి గిఫ్ట్ ఇస్తే నిహారిక బాగా హ్యాపీ ఫీల్ అవుతుందని వాళ్ల కుటుంబానికి గుర్తుగా ఉంటుందని ఈ గిఫ్ట్ ఇస్తున్నారని తెలుస్తుంది ఇంకా చిరంజీవి గారు ఇప్పటికే చాలా ఖరీదైన గిఫ్ట్ ఏ ఇచ్చారు ఇంకా అన్న కూడా అతి ఖరీదైన కార్ ని ఇస్తున్నారు, ఇప్పటికి ఈ కార్ ఇక్కడికి రావడానికి మరో వారం రోజుల పైన పడుతుంది, అయితే ఈ పెళ్లి హడావిడి అంత ముగిసిన తరువాత వాళ్ళ ఇద్దరికీ స్పెషల్ సర్ప్రైస్ గా మెగాస్టార్ చేతులు గా తన నివాసం దగ్గర దంపతులకి రామ్ చరణ్ ఆ గిఫ్ట్ ని ఇస్తారని తెలుస్తుంది.